Terminal Holidays Dussera/Sankranthi Holidays Prefix and Suffix Clarifications.
Terminal Holidays Dussera/Sankranthi Holidays Prefix and Suffix Clarifications|Absence on re-opening/ closing day of school
దసరా సెలవులకు ప్రిఫక్స్-సఫిక్స్ వర్తిస్తాయా:
తెలంగాణ ప్రభుత్వం దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పాఠశాలలకు తేది: 26.9.2022 నుండి 09.10.2022 వరకు 14 రోజులు సెలవులను 2022-23 అకడమిక్ క్యాలెండర్ లో పొందుపరచినది. సెప్టెంబర్ 25 ఆదివారం సాధారణ సెలవు కావున మొత్తం టర్మ్ హాలిడేస్ 15 రోజులు.
Govt.Memo.No.86595/12/FR.17 తేది:29.5.1981 మరియు FR-82 ప్రకారం సెలవులు 15 రోజులు అంతకు మించి ఇచ్చినప్పుడు అవి వెకేషన్ గా పరిగణించబడతాయి. పాఠశాల చివరి పనిదినం (24.09.2022) ప్రిఫిక్స్, పాఠశాల రిఓపెనింగ్ రోజున (10.10.2022) సఫిక్స్ ఎదో ఒక రోజున Other Than CL (CL,CCL కాకుండా) పెట్టుకొనేందుకు అవకాశం ఉన్నది.
Note: Prefix and Suffix not applicable when terminal Holidays more than 10 – less than 15 i.e., Teachers should attend the schools on the closing day and the opening day otherwise all the holidays including absent day are considered as other than C.L
సెలవులు 14 రోజులకు మించి ఉంటే అవి Long Term Holidays గా పరిగణించబడి Prefix Suffix Applicable అవుతుంది. అంటే సెలవు ముందు రోజుగాని, సెలవుల తరువాత రోజుగాని సెలవులో ఉంటే ఆ ఒక్కరోజును other than CL Sanction చేస్తారు.
సంక్రాంతి/దసరా సెలవులు 14 రోజులు మించకుండా , 10 రోజుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు అవి Short Term Holidays గా పరిగణించబడి Prefix Suffix వర్తించదు. అంటే కచ్చితంగా పాఠశాలకు హాజరు అవ్వాలి. హాజరు కానిచో సెలవు దినములు అన్ని సాధారణ సెలవు కాకుండా ( HPL, EL ) మంజూరు చేయబడతాయి. సెలవులు 10 రోజులకంటే తక్కువ ఉన్నప్పుడు టెర్మినల్ Holidays గా పరిగణించబడవు. ఇప్పుడు వస్తున్న సంక్రాంతి సెలవులు 7 రోజులు కాబట్టీ సెలవుఅలకు ముందు రోజు సెలవుల తరువాత ప్రారంభ రోజు CL వాడుకోవచ్చు. సెలవులు 14 రోజులకు మించి ఉంటే ( Considered as Long term Vacations ) , సెలవులకు ముందు రోజు గాని, సెలవుల తరువాత రోజు గాని సెలవు పెడితే ఆ ఒక్కరోజును మాత్రం other than CL ( EL only ) గా Sanction చేస్తారు.
RC.103241 Terminal Holidays Prefix and Suffix Clarifications. Clarifications on Terminal Holidays Prefixing or suffixing Absence on the re-opening or on closing day of the School
Procgs.Rc.No. 103241/E4-2/69, Dated:07-11-1969
Proceedings of the Director of Public Instruction, Andhra Pradesh::Hyderabad.
Subject: Public services-Terminal Holidays – Prefixing or Suffixing to the leave – certain instructions – issued. Reference: D.O.Lr.No.366-E/69 dated 17/10/1969 from I.V.Chalapathi Rao, Principal, P.R.Govt. College, Kakinada, addressed to B.Pratap Reddy, I.A.S.,
Terminal Holidays Prefix and Suffix Clarifications
The Principal P.R.Govt College, Kakinada, has sought clarification whether he can sanction leave to the members of staff prefixing the terminal holidays to the leave. He is informed that the“Terminal holidays cannot either be prefixed or suffixed to the leave“
As the Principals at certain Government Colleges are frequently addressing the director for clarification in this regard the following instructions are issued for the information of the Principals.
1. The vacation may be combined with or taken continuation of any kind of leave other than casual leave as per rule 12 of the Andhra Pradesh Leave rules.
2. But the holidays which do not exceed 15 days cannot be considered as vacation as per Rule82(2) of the Fundamental Rules.
3. Generally the terminal holidays in the vacation Department do not exceed 15 days and hence the period cannot be considered as vacation.
4. Further if the duration of the period of holidays notified in the Gazette can be prefixed or suffixed to the earned leave or half pay leave.The local holidays are not gazetted holidays.
They are, therefore, requested to follow the above instructions scrupulously.
Terminal Holidays Prefix/Suffix
# Summer Holidays Prefix and Suffix Clarifications.