• https://ilkom.umuka.ac.id/
  • https://fkp.umuka.ac.id/
  • https://repository.stimaimmi.ac.id/
  • https://bpma.stimaimmi.ac.id/
  • https://rapat.alkhoziny.ac.id/
  • https://sipet.gunungmaskab.go.id/
  • https://hki.alkhoziny.ac.id/
  • https://sirbt.puskesmasciracas.com/
  • https://spmi.stimaimmi.ac.id/
  • https://sastrainggris.ipbcirebon.ac.id/
  • https://upt-tipd.iaincurup.ac.id/thai/
  • https://ais.stimaimmi.ac.id/
  • https://upt-tipd.iaincurup.ac.id/
  • https://library.stieppi.ac.id/
  • https://prodi.sisteminformasi.global.ac.id/
  • https://uptb.iaincurup.ac.id/
  • https://spmi.stieppi.ac.id/
  • https://tkjakartatimur.khoiruummah.id/mahjong/
  • https://tkjakartatimur.khoiruummah.id/qris/
  • https://sdsumedang.khoiruummah.id/smahjong/
  • https://sukabumi.khoiruummah.id/sdana/
  • https://acteaweb.org/bet400/
  • https://acteaweb.org/pulsa/
  • https://journal.literasihukum.com/mahjong/
  • https://journal.literasihukum.com/qris/
  • https://bandar168.store/
  • https://www.giathinhphatinterior.com/
  • https://www.okethelabel.com/
  • https://journal.moseskotaneinstitute.com/nas/liga367-pola-rtp/
  • https://my-klasiber.polhas.ac.id/sj/
  • https://international.unitomo.ac.id/wp-content/languages/hl/
  • https://bpm.unitomo.ac.id/wp-content/uploads/yi/
  • https://library.stieppi.ac.id/stam/
  • https://sastrainggris.ipbcirebon.ac.id/slsa/
  • https://prodi.sisteminformasi.global.ac.id/sris/
  • https://jurnal.fpok.upgripnk.ac.id/public/sloto/
  • https://ejournalperawat.poltekkes-kaltim.ac.id/sesmi/
  • https://library.stieppi.ac.id/xthailand/
  • https://sastrainggris.ipbcirebon.ac.id/xmahjong/
  • https://prodi.sisteminformasi.global.ac.id/xpulsa/
  • https://jurnal.fpok.ikippgriptk.ac.id/public/xqris/
  • https://ejournalperawat.poltekkes-kaltim.ac.id/xdana/
  • https://sumateraconnect.or.id
  • https://pt-ads.co.id/
  • https://bandungprecast.com/
  • https://jasaaspalhotmixbandung.my.id/
  • https://tjvs.tu.edu.iq/
  • https://ojs.al-adab-journal.com/
  • https://insightfuljournals.com/
  • https://interaction.id/
  • https://satpolpp.inhilkab.go.id/sthailand/
  • https://satpolpp.inhilkab.go.id/smahjong//
  • https://my-klasiber.polhas.ac.id/xthailand/
  • https://my-klasiber.polhas.ac.id/xmahjong/
  • https://my-klasiber.polhas.ac.id/slqris/
  • https://my-klasiber.polhas.ac.id/schitam/
  • https://satpolpp.inhilkab.go.id/scahitam/
  • https://satpolpp.inhilkab.go.id/slopulsa/
  • https://satpolpp.inhilkab.go.id/sloqris/
  • stmedj.com
  • inmovil.org
  • journal.fisil.ubhara.ac.id
  • https://egyptscholars.org//
  • Slot Thailand
  • Thailand Slot
  • Slot Deposit Pulsa 10k
  • Slot
  • https://egyptscholars.org/slot-thailand/
  • Slot Thailand
  • Thailand Slot/
  • Slot
  • Slot Deposit Pulsa 10k
  • Slot Maxwin
  • https://v2.stieputrabangsa.ac.id/nity/
  • https://siakad-pben.unida-aceh.ac.id/infy/
  • https://ct.pt-sultra.go.id/site/
  • https://ct.pn-probolinggo.go.id/file/
  • https://sipp.pa-bawean.go.id/site/
  • Jagananna Amma Vodi Beneficiary List, Status with Mother AADHAR Card Students Selection List Download @ammavodihm.apcfss.in/login - TeachersBuzz

    Jagananna Amma Vodi Beneficiary List, Status with Mother AADHAR Card Students Selection List Download @ammavodihm.apcfss.in/login

    Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..

    District wise logins available Jagananna Amma Vodi Scheme Beneficiary Student Selection List Download @ammavodihm.apcfss.in/login AMMAVODI STATUS WITH MOTHER AADHAR CARDammavodihm.apcfss.in/login is the official website where we can get the Jagananna Amma Vodi Scheme Students Selection List. Headmasters of the concern Schools have to Login to Download the Amma Vodi Scheme Selection List at Official website www.ammavodihm.apcfss.in. Detailed Schedule and Procedure of Selection for the Andhra Pradesh Government YSR Jagananna Amma Vodi Scheme. AP Amma Vodi Pathakam Selection List .


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});

    ammavodihm.apcfss.in/login is the official website where we can get the Jagananna Amma Vodi Scheme Students Selection List. Headmasters of the concern Schools have to Login to Download the Amma Vodi Scheme Selection List at Official website www.ammavodihm.apcfss.in.

    JAGANANNA AMMAVODI LATEST PROCEEDINGS 
     జగనన్న అమ్మఒడి – 2019-20 విద్యాసంవత్సరం నుండి అమలుపరుచుట విషయమై తదుపరి సూచనలు. ఆర్. సి. నెంబర్:242/ఎ&ఐ/2019, తేది: 02-01-2020


    CSE AP RC 242, Dt: 02-01-2020 JAGANANNA AMMAVODI LATEST PROCEEDINGS  


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});

    అమ్మఒడి పథకానికి సంభందించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ మరల అప్డేట్ చేయడం జరిగింది*

    *కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి, కావున మరల ప్రతి స్కూల్ వారు ఆన్లైన్ లో Fresh Eligible List చూడగలరు, ఆన్లైన్ లో HM లాగిన్ లో ఎలిజిబుల్  లిస్ట్ ఉంది.


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});


    Ammavodi HM/PRINCIPAL Login


     అమ్మ ఒడి తాజా మార్గదర్శకాలు మరియు schedule. 

    * List-2 & 3ల లో ఏవైనా grievances ఉంటె 04.01.2020 సాయంత్రము 5 లోపు MRC లో submit చేయవలెను. ఆ తరువాత వచ్చినవి అనుమతించబడవు. కావున ఏ రోజుకారోజు grievances MRC లో submit చేయవలెను.
    * ఏ ఏ కారణముకి ఏమి జత చేయాలో చూడండి.
    1. Electricity: ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నవి. అవి
    a) service no. వారికి సంబందించినదే కానీ అంత వాడకము లేదు: ఈ case లో ఆ service no. తో ఉన్నటువంటి చివరి 6 నెలల current బిల్లుల xerox లేదా AE గారి సంతకము గల నివేదిక కాని జత చేయాలి. 
    b) service no. వారికి సంబందించినదే కాదు: ఈ case లో service no. వీరి కుటుంబముకి చెందినది కాదు అని AE గారు certify చేసినది జత చేయాలి.
    2. Ration Card లేదు: ఈ case లో లబ్దీదారుకి ration card లేదు అని ఆ గ్రామ VRO గారు certify చేసినది జత చేయాలి.
    3. Student Aadhar లేదు: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
    4. Four wheeler: ఈ case లో చూపించబడిన number గల వాహనము వీరిది కాదు అని సంబందిత అధికారి (RTO/MVI) certify చేసినది లేదా online లోని నివేదిక తో పాటుగా self declaration జత చేయాలి.
    5. Govt Employee/ Pensioner: ఈ case లో లబ్దీదారు self declaration జతచేయాలి.
     ఈ case లో గ్రామములో లబ్దీదారు కుటుంబమునకి wet land (విస్తీర్ణము), dry land (విస్తీర్ణము) ఇంత ఉంది అని సంబందిత VRO గారు certify చేసినది, వారి కుటుంబ సభ్యుల భూమి వివరముల పట్టాదారు పుస్తకము xerox లు (భూమి ఉన్నవారికి మాత్లమే) మరియు మా కుటుంబములో వారికి ఈ గ్రామములలో (గ్రామముల పేర్లు రాయాలి) తప్ప మరెక్కడా భూములు లేవని self declaration. ఇవన్నీ జతచేయాలి…
    SSA లో నెలకు ₹ 12000/- మించి తీసుకుంటున్న కాంట్రాక్ట్ & అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల పిల్లలు…. అమ్మవడి కి అర్హతలేదని ఉత్తర్వులు..


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});

    Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..
    Server-1
    https://ammavodihm3.apcfss.in/logout.htm


    Server-2: District wise logins
    http://jaganannaammavodi.ap.gov.in/districtlogins.html

    అమ్మ ఒడి అనర్హుల వివరములు సవరణ దరఖాస్తు
    Download


    అమ్మ ఒడి పధకం వర్తింపునకు దరఖాస్తు
    Download

    అమ్మ ఒడి అనర్హుల అభ్యంతరాల దరఖాస్తు
    Download


    AP Amma Vodi Scheme Selection Procedure

    1. First, the principals of the schools will have to upload the information of all the children on the designated portal www.ammavodihm.apcfss.in
    2. Then, education and other departments will start the verification process to select the beneficiaries.
    3. The following people will be assisting the selection process- Village volunteers, Village and ward education assistants
    4. After the conclusion of the verification, the information will forward to the welfare and education assistants in the respective municipal wards and villages.
    5. Finally, the list of eligible mothers will put on display at the Village/Ward Secretariats 
    అమ్మ ఒడి లబ్ధిదారుల ఫైనల్ లిస్ట్స్ HM లాగిన్స్ లో అందుబాటులో కలవు… 
    Amma vodi Eligible Final lists available in HM Logins ,Verify your school Details..
    District wise logins available….


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});

    Server 1
    Server 2


    అమ్మఒడి పథకం అమ్మఒడి అర్హుల జాబితా   ప్రదర్శన
    అమ్మఒడి అర్హుల జాబితా   ప్రదర్శన
    ●గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులోకి..
    ●జనవరి 2 వరకు అభ్యంతరాల స్వీకరణ… 9న తుది జాబితా ప్రదర్శన
    ●అదే రోజు నుంచి ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ
    రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలోని గ్రామ సచివాలయాల్లో సామాజిక తనిఖీ నిమిత్తం ప్రదర్శించనున్నారు.
    సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీ అమలులో భాగంగా జగనన్న అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});

    1. ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్‌ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు.
    2. వైఎస్‌ఆర్‌ నవశకం కింద ఇంటింటికీ గ్రామ, వార్డు వలంటీర్లు వెళ్లి అర్హులైన వారి వివరాలను సేకరించారు.
    3. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 మంది తల్లులు జగనన్న అమ్మ ఒడికి లబి్ధదారులుగా తేలారు.
    4. జనవరి 9న తుది జాబితా ప్రదర్శన
    5. ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు.
    6. జాబితాలపై అభ్యంతరాలు, చేర్పులు, మార్పులు జనవరి 2 వరకు స్వీకరిస్తారు.
    7. అనంతరం అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల్లో వాస్తవికత ఉంటే అందుకనుగుణంగా మార్పులతో జనవరి 9న లబి్ధదారుల తుది జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శిస్తారు. అదే రోజు నుంచి జాబితాల ఆధారంగా తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున జమ చేస్తారు.


    (adsbygoogle = window.adsbygoogle || []).push({});





     GET AMMAVODI STATUS WITH MOTHER AADHAR CARD




    Ammavodi conditions -అమ్మ ఒడి లో షరతులు…రాష్ట్ర వ్యాప్తం గా అమ్మ ఒడి లబ్ధిదారుల గణాంకాలు.

    1. అమ్మఒడి వర్తించేది చివరి బిడ్డకు మాత్రమే 💥
    2. ఒక తల్లికి ఎందరు (6 నుండి 17 సంవత్సరాలు వయస్సు) పిల్లలు ఉన్నా (1 నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న వారిలో),  చివరి బిడ్డకు మాత్రమే అమ్మవడి వర్తిస్తుంది.
    3. మీ బిడ్డలు చదువుతున్న వివరాలు, రేషన్ కార్డు, తల్లి / గార్డియన్ ప్రకారం, బ్యాంకు అకౌంటు వివరాలతో కూడిన లిష్టు మీ వార్డు వాలంటీరు వద్ద సరిచూసుకోవలెను.
    4. ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే, తగిన ఆధారాలను Xerox కాపీలను వాలంటీరుకు తప్పక ఇవ్వాలి.

    ఈ క్రింది కారణాలతో అమ్మఒడి వర్తించదు:


    1. కరెంటు బిల్లు 300units పైబడి ఉంటే…
    2. 10ఎకరాలు పైబడి భూమి ఉంటే…
    3. ఎక్కువరోజులు పాఠశాలకు హాజరు కాకున్నా…
    4. రేషన్ కార్డు నెంబరు, బ్యాంకు అకౌంట్ నెంబరు సరిపోకుంటే…
    5. 4చక్రాల వాహనం ఉంటే..
    6. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే…
    7. ప్రభుత్వ ఉద్యోగులకు / పెన్షన్ దారులు అయితే..
    8. గ్రామంలో నివాసం లేకుంటే…
    9. ఇతర ప్రాంతాలకు వలస పోయివుంటే…
    10. మరణించి ఉంటే…
    11. అవసరమైన వివరాలు వాలంటిరుకు చూపించకుంటే…
    పై వివరాల ప్రకారం అమ్మఒడికి తిరస్కరిస్తారు.



    తగిన ఆధారాలు Xerox కాపీలను మీ వాలంటిరుకు తప్పక ఇచ్చి సహకరించండి.


    AMMAVODI data status report after 6 step validation


    1.  The final eligible mother list will be available on 27.12.2019
    2. This is just to know the child status and to update if there are any corrections.
    3. Please contact your MEO for any type of corrections.
    4. The total list will be merged with inter data and generate the final eligible mother list.

    How to Check Jagananna Amma Vodi Scheme Selection List
    After the Completion of Verification and Selection Procedure Officials will place the Selection list in the Official website.
    Here are the scheck teps to and Download the Amma Vodi Scheme Selection List

    1. Visit Official website www.ammavodihm.apcfss.in
    2. Headmasters have to Login with their user ID and Password
    3. Headmasters may get the Selection List and Download it

    Download Amma Vodi Selection List


    Srikakulam, Vizianagaram,Visakhapatnam, Godavari Click Here for Selection List



    READ: Jagananna Amma Vodi Scheme New Website  for Uploading Student Details for Jagananna Amma Vodi Scheme Eligibility Criteria, How to Upload Details for Amma Vodi Scheme district wise registrationa 

    Tags: ammavodihm.apcfss.in/login is the official website where we can get the Jagananna Amma Vodi Scheme Students Selection List. Headmasters of the concern Schools have to Login to Download the Amma Vodi Scheme Selection List at Official website www.ammavodihm.apcfss.in. Detailed Schedule and Procedure of Selection for the Andhra Pradesh Government YSR Jagananna Amma Vodi Scheme. AP Amma Vodi Pathakam Selection List Download ammavodihm.apcfss.in-login