How to check Ts govt Rs.1500 credited in White Ration Card Holders Account during Corona Lockdown
Corona Lockdown-Telangana Government to Credit Rs.1500 in White Ration Card Holders Account Bank Accounts and through post office – Check Here
తెలంగాణవాసులకు గుడ్‌న్యూస్: ఒక్కో ఫ్యామిలీకి రూ.1500.. డబ్బు జమ, చెక్ చేస్కోండి…
కరోనా ఎఫెక్ట్, లాక్‌డౌన్ దెబ్బకు పేదలకు ఉపాధి ఆగిపోయింది. రోజువారి కూలి పనులకు వెళ్లేవారికి కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.1500 ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 అందించనున్నారు. ఈ నగదు బదిలీ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రభుత్వం ఈ నిధులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాలో జమ చేసింది. అక్కడి నుంచి ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఆధార్ పేమెంట్ బ్రిడ్జ్ సిస్టమ్ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తున్నారు.
తెల్ల రేషన్ కార్డు వివరాలను సేకరించిన ప్రభుత్వం, బ్యాంకు అకౌంట్ల వివరాలను పరిశీలించింది. ఆ డేటాతో సివిల్ సప్లైస్ వద్ద ఉన్న డేటాను స్క్రీనింగ్ చేశారు.తెల్ల రేషన్ కార్డుదారుకు బ్యాంకు అకౌంట్ ఉంటే ఆ వివరాలు, అకౌంట్ లేకుంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి బ్యాంకు అకౌంట్ వివరాలను తీసుకున్నారు.రేషన్‌కార్డుతో ఆధార్ సీడింగ్ అయి ఉండి, బ్యాంకు అకౌంట్ నంబర్ లేనివారికి రెండో విడతలో నగదు బదిలీ చేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలో 87.54 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉండగా ఒక్కొక్కరికి 12 కేజీల చొప్పున బియ్యం ప్రభుత్వం అందజేసింది. ఇందులో 74.59 లక్షల కార్డుదారుల ఖాతాల్లో రూ.1,500 చొప్పున ఇప్పటికే జమ చేసింది. ఇందుకు రూ.1,119 కోట్లు ఖర్చు చేసింది. అయితే అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి పైసలు పడలేదు. వారికి నేరుగా నగదు ఇచ్చేందుకు రూ.78.24 కోట్లు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది.
How to check Corona Lockdown-Telangana Government to Credit Rs.1500 in White Ration Card Holders Account
Steps to check Ts govt Rs.1500 credited in White Ration Card Holders Account
Step4: Select Year as 2020
Step5: Now Enter Ration card number
Step6 : Enter Captcha in the box
Step8 : Now you will get details
మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి …
లాక్‌డౌన్‌తో పని కోల్పోయిన పేదల కనీస అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.1,500 సాయం 13 లక్షల కుటుంబాలకు అందలేదు. అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి పైసలు పడలేదు. వారికి నేరుగా నగదు ఇచ్చేందుకు రూ.78.24 కోట్లు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఖాతాలో ప్రభుత్వం జమ చేసింది.పోస్టాఫీసుల ద్వారా నగదు అందజేసే వారి వివరాలను సంబంధిత రేషన్ షాపుల్లో సివిల్ సప్లయీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు డిస్‌ప్లే చేశారు.పోస్టాఫీసుల ద్వారా నగదు అందజేసే వారి వివరాలను తెలుసుకోండి
Steps to Check the beneficiaries details of Rs. 1500/-cash payment through post offices
TS Govt కరోనా రేషన్ నగదు రూ.1500/-మీ అకౌంట్‌లో పడలేదా? ఒకసారి చెక్ చేసుకోండి.
ఆహార భద్రతా కార్డు దారులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.1500/- రానివారి కోసం హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేశారు.ఈ నంబర్ కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి
HOLDING AT DEPARTMENT MEANS…WHAT