How to apply for New Instant PAN Card with Aadhaar Through e-Filing IncomeTax india Department website

How to apply for instant PAN How to Get New Instant PAN Card Through Aadhaar – e-Filing Income Tax india Department website

Get New PAN card with in 10 minutes, easy and paperless process with aadhaar card : PAN, or Permanent Account Number, is a 10-digit alphanumeric unique number. The Income-tax department issues PAN as per the Income Tax Act & Rules. PAN is also required by financial institutions and agencies.  recently govt introduced Aadhaar-based instant PAN allotment service is to allot PAN in near-real time. You are required to quote a valid Aadhaar number issued by Unique Identification Authority of India (UIDAI) and is not linked with any PAN. The e-KYC data of that Aadhaar number is exchanged with the Unique Identification Authority of India(UIDAI). After due process of e KYC data in Income-tax database , you get a PAN. This PAN is valid. It is not different from the PAN issued by Income-tax department via other modes of application. However, this PAN is paperless, online and free of cost.
General scheme of Instant PAN allotment : This facility is for allotment of Instant PAN (on near-real time basis) for those applicants who possess a valid Aadhaar number. PAN is issued in PDF format to applicants, which is free of cost. The applicant is required to type in her/his valid Aadhaar number and submit the OTP generated on the registered mobile number. Once the process is complete, a 15-digit acknowledgment number is generated. Once request is submitted, the applicant can check the status of the request at any time by providing her/his valid Aadhaar number and on successful allotment can download the PAN. The applicant will also receive a copy of the PAN in the e-mail id registered with the Aadhaar database.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 PAN Card: 10 నిమిషాల్లో ఉచితంగా పాన్ కార్డ్… కొత్త సర్వీస్ ప్రారంభించిన కేంద్రం
Instant PAN through Aadhaar | కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డును జారీ చేసే వ్యవస్థను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం.

  1. ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కనీసం రెండు వారాలైనా పట్టేది. కానీ ఇప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే కేవలం 10 నిమిషాలు చాలు. 
  2. ఆధార్ బేస్డ్ ఇ-కేవైసీ ద్వారా పాన్ కార్డును వెంటనే జారీ చేసే కొత్త సర్వీస్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రారంభించారు.
  3. ఈ ఫెసిలిటీ ద్వారా కేవలం 10 నిమిషాల్లో పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్ నెంబర్ వెల్లడిస్తే చాలు. 10 నిమిషాల్లో పాన్ కార్డ్ జారీ అవుతుంది. 
  4. ఇప్పటివరకు పాన్ నెంబర్ లేనివారు మాత్రమే ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. గతంలో పాన్ కార్డు తీసుకున్నవారు మళ్లీ ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాల్సిన అవసరం లేదు.
  5. ఇన్‌స్టంట్ పాన్ కార్డు తీసుకోవాలంటే ఆధార్ నెంబర్‌కు తప్పనిసరిగా మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి.
  6. ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం లాంటి వివరాలు పూర్తిగా ఉండాలి. మైనర్లు ఇన్‌స్టంట్ ఇ-పాన్ కార్డు తీసుకోలేరు
The salient points of this facility are:
  1. The applicant should have a valid Aadhaar which is not linked to any other PAN.
  2. The applicant should have his mobile number registered with Aadhaar.
  3. This is a paper-less process and applicants are not required to submit or upload any documents.
  4. The applicant should not have another PAN. Possession of more than one PAN will result in penalty under section 272B(1) of Income-tax Act.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 How to apply for instant PAN
  1. To apply for PAN, please visit the e-Filing website of Income-tax department. (Url: www.incometaxindiaefiling.gov.in)
  2. Click the link- ‘Instant PAN through Aadhaar’.
  3. Click the link- ‘Get New PAN’.
  4. Fill in your Aadhaar in the space provided, enter captcha and confirm.
  5. The applicant will receive an OTP on the registered Aadhaar mobile number; submit this OTP in the text box on the webpage.
  6. After submission, an acknowledgement number will be generated. Please keep this acknowledgment number for future reference.
  7. On successful completion, a message will be sent to the applicant’s registered mobile number and e-mail id (if registered in UIDAI & authenticated by OTP). This message specifies the acknowledgement number.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

How to download PAN
  1. To download PAN, please go to the e-Filing website of Income-tax department. (Url: www.incometaxindiaefiling.gov.in)
  2. Click the link- ‘Instant PAN through Aadhaar’.
  3. Click the link- ‘Check Status of PAN’.
  4. Submit the Aadhaar number in the space provided, then submit the OTP sent to the Aadhaar registered mobile number.
  5. Check the status of application- whether PAN is allotted or not.
  6. If PAN is allotted, click on the download link to get a copy of the e-PAN pdf.
 Apply Online for instant PAN /Get New PAN

Check Status / Download PAN

ఇప్పుడు 10 నిమిషాల్లోనే ఉచితంగా పాన్ కార్డు! ఇలా అప్లై చేసుకోండి!
ఆధార్ కార్డు ఎంతో కీలకమైన డాక్యుమెంట్. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా.. లేదంటే ఇతర బెనిఫిట్స్ ఏమైనా కావాలన్నా ఆధార్ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. ఆధార్ కార్డును ఐడెంటిటీ ప్రూఫ్‌గా కూడా వాడుకోవచ్చు. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా, అధిక విలువ కలిగిన లావాదేవీలకు కూడా ఆధార్ కార్డును ఉపయోగించొచ్చు. మోదీ సర్కార్ ఇటీవలనే ఆధార్ కార్డు పరిధిని మరింత పెంచింది. ఇంటర్‌ఛేంజిబిలిటీ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పాన్ కార్డు స్థానంలో ఆధార్ ఉపయోగించొచ్చు.

ఇప్పుడు ఆధార్‌తో పాన్ కార్డు అప్లై మరింత సులువు
ఆదాయపు పన్ను శాఖ కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. పాన్ కార్డు పొందాలంటే సాధారణంగా రెండు పేజీల అప్లికేష సబ్‌మిట్ చేయాలి. అలాగే కొన్ని రోజులు పాటు వేచి చూడాలి. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియకు ముగింపు పలికే రోజు వచ్చింది.  దీంతో పాన్ కార్డును ఉచితంగానే నిమిషాల్లోనే పొందొచ్చు. అదికూడా ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే పాన్ కార్డు వచ్చేస్తుంది. కేవలం ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. పన్ను చెల్లింపుదారులు ఆధార్ నెంబర్ సాయంతో ఉచితంగానే పాన్ కార్డు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది.

కేవలం 10 నిమిషాల్లోనే..
ఇప్పుడు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త విధానంలో పాన్ కార్డు కోసం ఇన్‌స్టంట్ ఇ పాన్ కార్డు అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇందులో కేవలం మీ ఆధార్ నెంబర్ ఒక్క దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ సాయంతో ఇ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తే సులభంగానే పాన్ కార్డు వచ్చేస్తుంది. కేవలం 5 నిమిషాల్లోనే పీడీఎఫ్ ఫార్మాట్‌లో పాన్ కార్డు వస్తుంది. మీకు డిజిటల్ రూపంలో కాకుండా లామినేటెడ్ పాన్ కార్డు కావాలని భావిస్తే.. అప్పుడు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో తక్షణమే పాన్ కార్డు పొందటం కోసం, ఎలా అప్లై చేసుకోవాలో ఒకసారి చూద్దాం..

  1. ముందుగా ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఇఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లాలి.  
  2. ఆ తర్వాత ఇన్‌స్టంట్ పాన్ థ్రూ ఆధార్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఎడమవైపున క్విక్ లింక్స్ ఆనే సెక్షన్‌లో మీరు ఈ ఆప్షన్‌ను గమనించొచ్చు.
  3. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ పాన్ అనే ఆప్షన్‌పైన  క్లిక్ చేయాలి.
  4. కొత్త పాన్ కార్డు అలాట్‌మెంట్ కోసం మీ ఆధార్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి.  
  5. మీ ఆధార్ కార్డు‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. 
  6. మీకు వచ్చిన ఆ ఓటీపీ నెంబర్ను ఎంటర్ చేయాలి. మీ యొక్క ఆధార్ వివరాలను ఓకే చేయాలి. అప్పుడు ఆధార్ నెంబర్ ఈకేవైసీ డేటా యూనిక్యూ ఐడెంటిఫికేషణ్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు వెళ్తుంది.
  7. వెంటనే మీకు ఇప్పుడు ఇపాన్ కార్డు జనరేట్ అవుతుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మీ‌కు 5 నిమిషాలు కూడా పట్టదు. దీంతో మీరు ఇపాన్ కార్డును సులభంగానే పొందొచ్చు.
  8. మరియు ఇప్పుడు మీరు పాన్ కార్డును డౌన్‌‌లోడ్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఇది సేవ్ అవుతుంది. చెక్ స్టేటస్/డౌన్‌లోడ్ పాన్ అనే ఆప్షన్‌లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సబ్‌మిట్ చేస్తే మీ యొక్క పాన్ కార్డు డౌన్‌లోడ్ అవుతుంది. ఆధార్ కార్డుతో మీ ఈమెయిల్ లింక్ అయితే అప్పుడు మీకు కొత్త పాన్ కార్డు మెయిల్ కూడా వస్తుంది.
  9. ఇన్‌స్టంట్ పాన్ కార్డు ఫెసిలిటీ కేవలం కొందరికే అందుబాటులో ఉంటుంది. గతంలో ఎప్పుడూ కూడా పాన్ కార్డు తీసుకోని వారు మాత్రమే ఇలా పాన్ కార్డు పొందొచ్చు. మైనర్లకు ఈ ఇన్‌స్టంట్ పాన్ కార్డు ఫెసిలిటీ అందుబాటులో లేదు. అలాగే ఆధార్‌లో కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అలాగే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});