• https://elibrary.staiduba.ac.id/
  • https://ilkom.umuka.ac.id/
  • https://fkp.umuka.ac.id/
  • https://repository.stimaimmi.ac.id/
  • https://bpma.stimaimmi.ac.id/
  • https://rapat.alkhoziny.ac.id/
  • https://sipet.gunungmaskab.go.id/
  • https://hki.alkhoziny.ac.id/
  • https://sirbt.puskesmasciracas.com/
  • https://spmi.stimaimmi.ac.id/
  • https://sastrainggris.ipbcirebon.ac.id/
  • https://upt-tipd.iaincurup.ac.id/thai/
  • https://ais.stimaimmi.ac.id/
  • https://upt-tipd.iaincurup.ac.id/
  • https://library.stieppi.ac.id/
  • https://prodi.sisteminformasi.global.ac.id/
  • https://uptb.iaincurup.ac.id/
  • https://spmi.stieppi.ac.id/
  • https://tkjakartatimur.khoiruummah.id/mahjong/
  • https://tkjakartatimur.khoiruummah.id/qris/
  • https://sdsumedang.khoiruummah.id/smahjong/
  • https://sukabumi.khoiruummah.id/sdana/
  • https://acteaweb.org/bet400/
  • https://acteaweb.org/pulsa/
  • https://journal.literasihukum.com/mahjong/
  • https://journal.literasihukum.com/qris/
  • https://bandar168.store/
  • https://www.giathinhphatinterior.com/
  • https://www.okethelabel.com/
  • https://journal.moseskotaneinstitute.com/nas/liga367-pola-rtp/
  • https://my-klasiber.polhas.ac.id/sj/
  • https://international.unitomo.ac.id/wp-content/languages/hl/
  • https://bpm.unitomo.ac.id/wp-content/uploads/yi/
  • https://library.stieppi.ac.id/stam/
  • https://sastrainggris.ipbcirebon.ac.id/slsa/
  • https://prodi.sisteminformasi.global.ac.id/sris/
  • https://jurnal.fpok.upgripnk.ac.id/public/sloto/
  • https://ejournalperawat.poltekkes-kaltim.ac.id/sesmi/
  • https://library.stieppi.ac.id/xthailand/
  • https://sastrainggris.ipbcirebon.ac.id/xmahjong/
  • https://prodi.sisteminformasi.global.ac.id/xpulsa/
  • https://jurnal.fpok.ikippgriptk.ac.id/public/xqris/
  • https://ejournalperawat.poltekkes-kaltim.ac.id/xdana/
  • https://sumateraconnect.or.id
  • https://pt-ads.co.id/
  • https://bandungprecast.com/
  • https://jasaaspalhotmixbandung.my.id/
  • https://tjvs.tu.edu.iq/
  • https://ojs.al-adab-journal.com/
  • https://insightfuljournals.com/
  • https://interaction.id/
  • https://satpolpp.inhilkab.go.id/sthailand/
  • https://satpolpp.inhilkab.go.id/smahjong//
  • https://my-klasiber.polhas.ac.id/xthailand/
  • https://my-klasiber.polhas.ac.id/xmahjong/
  • https://my-klasiber.polhas.ac.id/slqris/
  • https://my-klasiber.polhas.ac.id/schitam/
  • https://satpolpp.inhilkab.go.id/scahitam/
  • https://satpolpp.inhilkab.go.id/slopulsa/
  • https://satpolpp.inhilkab.go.id/sloqris/
  • stmedj.com
  • inmovil.org
  • journal.fisil.ubhara.ac.id
  • https://egyptscholars.org//
  • Slot Thailand
  • Thailand Slot
  • Slot Deposit Pulsa 10k
  • Slot
  • https://egyptscholars.org/slot-thailand/
  • Slot Thailand
  • Thailand Slot/
  • Slot
  • Slot Deposit Pulsa 10k
  • Slot Maxwin
  • https://v2.stieputrabangsa.ac.id/nity/
  • https://siakad-pben.unida-aceh.ac.id/infy/
  • https://ct.pt-sultra.go.id/site/
  • https://ct.pn-probolinggo.go.id/file/
  • https://sipp.pa-bawean.go.id/site/
  • YSR Pelli Kanuka Scheme AP Govt Guidelines, Applications/registration, Eligibility, Incentives, required documents, how to apply at official website chpk.ap.gov.in - TeachersBuzz

    YSR Pelli Kanuka Scheme AP Govt Guidelines, Applications/registration, Eligibility, Incentives, required documents, how to apply at official website chpk.ap.gov.in

    AP Govt YSR Pelli Kanuka scheme New Guidelines, Applications /registration , Eligibility, Incentives, required documents, how gto apply at YSR Pelli Kanuka official website chpk.ap.gov.in YSR Pelli Kanuka scheme new incentives 2020 details

    వైయస్ఆర్ పెళ్లి కానుక పథకం ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలు, దరఖాస్తులు / నమోదు, అర్హత, ప్రోత్సాహకాలు, అవసరమైన పత్రాలు, ఎలా దరఖాస్తు చేయాలి వివరాలు . AP government is going to implement a new scheme in the name of YSR Pelli Kanuka. Rs 750 crore will be allocated for this scheme. This initiative of state government will provide financial aid to the brides of different caste. For SCs Rs 1 lakh, STs Rs 1 lakh, SCs, and STs inter-caste marriage will get Rs 1.25 lakh, BCs Rs 50,000, BCs inter-caste marriages will be provided Rs 75,000, Minorities Rs 1 lakh, Rs 1.50 lakhs for the disabled, Construction labor children will get Rs 1 lakh as Pelli Kanuka under this scheme. We have witnessed State Governments implement schemes such as Kalyana Lakshmi & Shaadi Mubarak. This new scheme introduced by YS Jagan led YCP Government seems to be the mother of all such wedding incentives. AP Govt YSR Pelli Kanuka scheme Guidelines, Applications/registration, Eligibility, Incentives, required documents, how to apply at official website chpk.ap.gov.in

    YSR Pelli Kanuka Scheme will be launched on Sri Rama Navami. SC, ST and Minorities will be offered Rs 1 lakh on the wedding date. Construction Workers who get married will also be paid Rs 1 lakh.

    YSR Pelli Kanuka scheme  new incentives 2020
    For SCs Rs 1 lakh,
    STs Rs 1 lakh,
    SCs, and STs inter-caste marriage will get Rs 1.25 lakh,
    BCs Rs 50,000,
    BCs inter-caste marriages will be provided Rs 75,000,
    Minorities Rs 1 lakh,
    For the disabled :  Rs 1.50 lakhs
    Construction labor children will get Rs 1 lakh as Pelli Kanuka under this scheme.


    శ్రీరామనవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక | AP Govt Cabinet Decision
    నవమి నుంచి ‘వైఎస్సార్‌ పెళ్లి కానుక’ పెంపు
    శ్రీరామనవమి నుంచి పెంచిన ‘వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక’ను అందించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. పథకం లబ్ధిదారులు దాదాపు 96,397 మంది ఉంటారని అంచనా వేశారు. ఇందుకోసం ఏడాదికి రూ.746.55 కోట్లు ఖర్చు కానుంది. వైఎస్‌ఆర్‌ పెళ్లి కానుక కింద ఎస్సీలకు ఇచ్చే నగదును రూ.40 వేల నుంచి రూ. లక్షకు పెంచారు. ఎస్టీలకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. బీసీలకు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు పెంచారు. మైనార్టీలకు రూ. 50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. వికలాంగులకు నగదు కానుకను రూ.లక్ష నుంచి రూ. 1.5 లక్షలకు పెంచారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు రూ. రూ.20 వేల నుంచి రూ.లక్షకు పెంచారు. ఎస్సీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ.1.20 లక్షలు, ఎస్టీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 1.20 లక్షలు, బీసీలను కులాంతర వివాహాలు చేసుకుంటే రూ. 70 వేలు చొప్పున ప్రోత్సాహకంగా ఇవ్వాలని నిర్ణయించారు.

    వైఎస్సార్‌ పెళ్లి కానుక : 

    “రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారు, పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ”వైఎస్సార్ పెళ్ళికానుక” రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం.”

    వైఎస్సార్‌ పెళ్లి కానుక పథకం మార్గదర్శకాలు, దరఖాస్తులు / నమోదు, అర్హత, ప్రోత్సాహకాలు, అవసరమైన పత్రాలు, ఎలా దరఖాస్తు చేయాలి, అధికారిక వెబ్‌సైట్‌ వివరాలు .  
     పథక మార్గదర్శకాలు
    1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
    2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
    3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
    4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
    5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.

    అర్హతలు 
    I.   వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే 

    1. వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి
    2. వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
    3. వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
    4. వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
    5. వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
    6. కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును
    7. వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను..

    II. వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే)

    1. వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి
    2. వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
    3. వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
    4. వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
    5. వివాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
    6. కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును
    7. వివాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.

    ప్రోత్సాహకం
    1 వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 1,00,000/-
    2 వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 1,25,000/-
    3 వైఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 1,00,000/-
    4 వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 1,25,000/-
    5 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 50,000/-
    6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 75,000/-
    7 వైఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 1,00,000/-
    8 వైఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,50,000/-
    9 వైఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 1,00,000/-

    కావలసిన ధ్రువీకరణ పత్రములు1. కులము / కమ్యూనిటి:  మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్)
    2 వయస్సు :  యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా)  ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్
    3 ఆదాయము (వధువుకి మాత్రమే) : తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్
    4 నివాసము:  ప్రజా సాధికార సర్వే నందు నమోదు
    5 అంగవైకల్యము:  సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
    6. వితంతువు :  ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
    వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ
    7 భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు:  ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు
    ఎలా నమోదు చేసుకోవాలి.

    AP Govt YSR Pelli Kanuka scheme  Applications  how to apply at official website chpk.ap.gov.in
    1. Women in rural areas can register with the Rural velugu mahila mandala samakhya.
    2. Urban People can register with Urban Mepma.
    నమోదు ఇలా.. 
    వైఎస్సార్ పెళ్ళికానుక లో నమోదు చేసుకునే విధానము
    గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు రూరల్ వెలుగు మండల మహిళ సమాఖ్యలో నమోదు చేసుకోవచ్చు.
    పట్టణ ప్రాంతంలో ఉండేవారు అర్బన్ మెప్మా లో నమోదు చేసుకోవచ్చు.

    AP Govt YSR Pelli Kanuka official website

    Registrations/ apply

    AP Govt YSR Pelli Kanuka scheme రిసోర్సెస్
    GO’s

    G O Ms No 172 dt 29-09-2018
    G O Ms No 7 dt 18-01-2019 – PD Account – Transfer of funds
    G O Ms No 11 dt 01-02-2019 – Special Dispensation
    G O Ms No 156 dt 07-09-2018
    G O Ms No 203 – 17-12-2018
    G.O.156 Outside System
    GO MS.No.45

    వైఎస్సార్‌ పెళ్లి కానుకకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు నేరుగా మండల కేంద్రాల్లోని వెలుగు కార్యాలయాన్ని సంప్రదించాలి దరఖాస్తు ఇచ్చిన  వెంటనే ఐడీ నంబర్‌ ఇస్తారు  . ఈ నంబర్‌ ఆధారంగా అప్లికేషన్‌ స్టేటస్‌ కూడా లబ్ధిదారునికి సకాలంలో తెలుస్తుంది..

    మండల సమాఖ్య అకౌంటెంట్లకు ముఖ్య గమనిక:
    పెళ్లి కానుక పధకంలో నమోదు చేసుకునే సమయములో వేలిముద్రలు సరిగా పడని లబ్ధిదారుల కొరకు ప్రతి జిల్లా కార్యాలయమునకు IRIS డివైస్ లను పంపడం జరిగినది. కనుక అందరూ మీ జిల్లా కార్యాలయముల ను సంప్రదించి IRIS డివైస్ లను తీసుకొనగలరు.

    AP Govt YSR Pelli Kanuka scheme Guidelines, Applications/registration, Eligibility, Incentives, required documents, how to apply at official website chpk.ap.gov.in

    READ MORE : AP YSR హౌసింగ్ స్కీమ్  లబ్ధిదారుల వివరాలు, మంజూరు జాబితా డౌన్‌లోడ్  
    AP YSR Housing Scheme Check/ Search Beneficiary Details, Sanction List download