AP New District Names List of 26 New Districts Andra Pradesh New Divisions/ Mandals/ Talukas

AP New District Names List of 26 New Districts Andra Pradesh Mandals/ Talukas/Divisions  :

Andhra Pradesh Gets 13 New Districts in State, Takes Total to 26 The Andhra government issued a new official gazette notification for carving out 13 new districts in the state under the AP Districts Formation Act, Section 3(5). List of New Districts and Assembly Segments of AP :  What are the names of new districts in Andhra Pradesh? The number of districts in Andhra Pradesh State will be increased from the present 13 to 26, at the rate of one district per every Lok Sabha seat. Andhra Pradesh is going the way of Telangana. Taking a cue from Telangana state which had formed its new districts soon after its formation in 2014, new districts are finally going to be formed in AP under Jagan’s rule. Although the proposal to create new districts has come before thrice, it hadn’t taken a shape back then. But Jagan is said to be keen on forming new districts to bring ease in administration. It is buzzed that 13 more new districts are under consideration in addition to the existing 13 districts. As per reports, Jagan has given his consent for increasing the districts of Andhra Pradesh from 13 to 26.  

 

 

 

AP New District Names –Andra Pradesh 26 New Districts List : 

On the eve of Republic Day, the YS Jagan Mohan Reddy-led Andhra Pradesh government has revised the number of districts in the state, increasing it from the existing 13 to 26. The Andhra government issued a new official gazette notification for carving out 13 new districts in the state under the AP Districts Formation Act, Section 3(5). These have been carved out from the existing 13 districts, bringing the number of districts in the state to 26.

 

With creation of 13 new districts, AP now has 26 districts. YS Jagan Mohan Reddy government forms 13 new districts in Andhra Pradesh
The Andhra Pradesh government, led by Chief Minister Jagan Mohan Reddy, has formed 13 new districts under the AP Districts Formation Act. Now, there are a total of 26 districts in the state.

AP New Districts Details

 

 

What are the names of new districts in Andhra Pradesh?

Here is the complete list of proposed districts of Andhra Pradesh.
26Districts of AP

Here is a list of the new and the respective headquarters.
1. Srikakulam – Srikakulam
2. Vizianagaram – Vizianagaram
3. Manyam Dist – Parvathipuram (new)
4. Alluri Sitharama Raju District – Paderu (new)
5. Visakhapatnam – Visakhapatnam
6. Anakapalli – Anakapalli (new)
7. Kakinada – Kakinada (new)
8. Kona Seema – Amalapuram (new)
9. East Godavari – Rajamahendravaram
10. West Godavari – Bheemavaram
11. Eluru – Eluru (new)
12. Krishna – Machilipatnam
13. NTR District – Vijayawada (new)
14. Guntur – Guntur
15. Bapatla – Bapatla (new)
16. Palnadu – Narsaraopeta (new)
17. Prakasam – Ongole
18. SPS Nellore – Nellore
19. Kurnool – Kurnool
20. Nandyal – Nandyal (new)
21. Ananthapuram – Ananthapuram
22. Sri Satyasai District – Puttaparthy (new)
23. YSR Kadapa – Kadapa
24. Annamayya District – Rayachoty (new)
25. Chittoor – Chittoor
26. Sri Balaji Dist. – Tirupati (new)

అన్ని జిల్లాల కేంద్రాలు, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, వైశాల్యం, జనాభా మరియు 26 జిల్లాల అధికారిక గజిట్ నోటిఫికేషన్స్ కింది వెబ్ పేజీలో కలవు.

క్రొత్త జిల్లాలు : AP

1) జిల్లా: శ్రీకాకుళం

ముఖ్య పట్టణం: శ్రీకాకుళం

నియోజకవర్గాలు: 8(ఇచ్చాపురం, పలాస, టెక్కలి, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆమదాలవలస, పాతపట్నం, నరసన్నపేట)
రెవెన్యూ డివిజన్లు: టెక్కలి(14), శ్రీకాకుళం (16) మొత్తం మండలాలు 30.
వైశాల్యం: 4,591 చ.కి.మీ
జనాభా: 21.91 లక్షలు

2) జిల్లా పేరు: విజయనగరం

జిల్లా కేంద్రం: విజయనగరం
నియోజకవర్గాలు: 7 (రాజాం, బొబ్బిలి, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట)
రెవెన్యూ డివిజన్లు: బొబ్బిలి(11), విజయనగరం(15) మొత్తం మండలాలు 26
వైశాల్యం : 3,846 చ.కి.మీ
జనాభా: 18.84 లక్షలు

3) జిల్లా పేరు: మన్యం

జిల్లా కేంద్రం: పార్వతీపురం
నియోజకవర్గాలు: 4(పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు)
రెవెన్యూ డివిజన్లు: పాలకొండ(6),పార్వతీపురం(10) మొత్తం మండలాలు 16
వైశాల్యం: 3,935 చ.కి.మీ
జనాభా: 9.72లక్షలు

4) జిల్లా పేరు: అల్లూరి సీతారామరాజు

జిల్లా కేంద్రం: పాడేరు
నియోజకవర్గాలు: 3 (పాడేరు, అరకు,రంపచోడవరం)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా పాడేరు(11), రంపచోడవరం(11) మొత్తం మండలాలు 22
వైశాల్యం : 12,251 చ.కి.మీ
జనాభా : 9.54 లక్షలు

5) జిల్లా పేరు: విశాఖపట్నం

జిల్లా కేంద్రం: విశాఖపట్నం
నియోజకవర్గాలు: 6 (భీమిలి, విశాఖ తూర్పు, ఉత్తర, పశ్చిమ, దక్షిణ, గాజువాక)
రెవెన్యూ డివిజన్లు: కొత్తగా భీమునిపట్నం(5), విశాఖపట్నం(5) మొత్తం మండలాలు 10
వైశాల్యం : 928 చ.కి.మీ
జనాభా : 18.13 లక్షలు

6) జిల్లా పేరు: అనకాపల్లి

జిల్లా కేంద్రం: అనకాపల్లి
నియోజకవర్గాలు: 7 (పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, అనకాపల్లి, యలమంచిలి, పెందుర్తి)
రెవెన్యూ డివిజన్లు: నర్సీపట్నం(10),అనకాపల్లి(15) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 4,412 చ.కి.మీ,
జనాభా : 18.73 లక్షలు

7) జిల్లా పేరు: తూర్పుగోదావరి

జిల్లా కేంద్రం: కాకినాడ
నియోజకవర్గాలు: 7 (తుని, ప్రత్తిపాడు, జగ్గంపేట, పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ నగరం)
రెవెన్యూ డివిజన్లు: పెద్దాపురం(12),కాకినాడ(7) మొత్తం మండలాలు 19
వైశాల్యం : 2,605 చ.కి.మీ
జనాభా : 19.37 లక్షలు

8) జిల్లా పేరు: కోనసీమ

జిల్లా కేంద్రం: అమలాపురం
నియోజకవర్గాలు: 7 (రామచంద్రాపురం, మండపేట, కొత్తపేట, ముమ్మిడివరం,అమలాపురం, రాజోలు, పి.గన్నవరం)
రెవెన్యూ డివిజన్లు: రామచంద్రాపురం(8), అమలాపురం(16) మొత్తం మండలాలు 24
వైశాల్యం: 2,615 చ.కి.మీ
జనాభా: 18.73 లక్షలు

9) జిల్లా పేరు: రాజమహేంద్రవరం

జిల్లా కేంద్రం: రాజమహేంద్రవరం
నియోజకవర్గాలు: 7 (అనపర్తి, రాజానగరం, రాజమహేంద్రవరం నగరం, గ్రామీణం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం)
రెవెన్యూ డివిజన్లు: రాజమహేంద్రవరం(10), కొవ్వూరు(10) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 2,709 చ.కి.మీ
జనాభా: 19.03 లక్షలు

10) జిల్లా పేరు: నరసాపురం

జిల్లా కేంద్రం: భీమవరం
నియోజకవర్గాలు: 7 (ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, తణుకు,తాడేపల్లిగూడెం)
రెవెన్యూ డివిజన్లు: నరసాపురం(8), కొత్తగా భీమవరం(11) మొత్తం మండలాలు 19
వైశాల్యం: 2,178 చ.కి.మీ
జనాభా: 17.80 లక్షలు

11) జిల్లా పేరు:పశ్చిమగోదావరి

జిల్లా కేంద్రం: ఏలూరు
నియోజకవర్గాలు: 7 (ఉంగుటూరు,కైకలూరు, దెందులూరు, ఏలూరు, పోలవరం, చింతలపూడి, నూజివీడు)
రెవెన్యూ డివిజన్లు: ఏలూరు(12),జంగారెడ్డిగూడెం(9), నూజివీడు(6) మొత్తం మండలాలు 27
వైశాల్యం: 6,413 చ.కి.మీ
జనాభా: 20.03 లక్షలు

12) జిల్లా పేరు: కృష్ణాజిల్లా

కేంద్రం: మచిలీపట్నం
నియోజకవర్గాలు: 7 (గుడివాడ, పెనమలూరు, గన్నవరం, పామర్రు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ)
రెవెన్యూ డివిజన్లు: గుడివాడ (13), మచిలీపట్నం(12) మొత్తం మండలాలు 25
వైశాల్యం: 3,775 చ.కి.మీ
జనాభా: 17.35 లక్షలు

13) జిల్లా పేరు: ఎన్టీఆర్‌

జిల్లా కేంద్రం: విజయవాడ
నియోజకవర్గాలు: 7 (విజయవాడ పశ్చిమ, మధ్య, తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, తిరువూరు)
రెవెన్యూ డివిజన్లు: విజయవాడ(6), కొత్తగా నందిగామ(7), కొత్తగా తిరువూరు(7) మొత్తం మండలాలు 20
వైశాల్యం: 3,316 చ.కి.మీ
జనాభా: 22.19 లక్షలు

14) జిల్లా పేరు: గుంటూరు

జిల్లా కేంద్రం: గుంటూరు
నియోజకవర్గాలు: 7 (తాడికొండ, గుంటూరు పశ్చిమ, మధ్య, పొన్నూరు, ప్రత్తిపాడు, మంగళగిరి, తెనాలి)
రెవెన్యూ డివిజన్లు: గుంటూరు (10), తెనాలి (8) మొత్తం 18 మండలాలు
వైశాల్యం: 2,443 చ.కి.మీ
జనాభా: 20.91 లక్షలు

15) జిల్లా పేరు: బాపట్ల

జిల్లా కేంద్రం: బాపట్ల
నియోజకవర్గాలు : 6 వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల
రెవెన్యూ డివిజన్లు : కొత్తగా బాపట్ల(12), కొత్తగా చీరాల (13) మొత్తం మండలాలు 25
వైశాల్యం : 3,829 చ.కి.మీ
జనాభా : 15.87 లక్షలు

16) జిల్లా పేరు: పల్నాడు

జిల్లా కేంద్రం: నరసరావుపేట
నియోజకవర్గాలు : 7 పెదకూరపాడు, గురజాల, మాచర్ల, చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి
రెవెన్యూ డివిజన్లు : గురజాల (14), నరసరావుపేట(14) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 7,298 చ.కి.మీ
జనాభా : 20.42 లక్షలు

17) జిల్లా పేరు: ప్రకాశం

జిల్లా కేంద్రం: ఒంగోలు
నియోజకవర్గాలు : 8 యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలు, కొండెపి, దర్శి, కనిగిరి
రెవెన్యూ డివిజన్లు : మార్కాపురం(13), ఒంగోలు(12), కొత్తగా కనిగిరి (13) మొత్తం మండలాలు 38
వైశాల్యం : 14,322 చ.కి.మీ
జనాభా : 22.88 లక్షలు

18) జిల్లా పేరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

జిల్లా కేంద్రం: నెల్లూరు
నియోజకవర్గాలు : 8 కొవ్వూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కావలి, కందుకూరు
రెవెన్యూ డివిజన్లు : నెల్లూరు (12), ఆత్మకూరు (11), కావలి(12) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,141 చ.కి.మీ
జనాభా : 23.37 లక్షలు

19) జిల్లా పేరు: కర్నూలు

జిల్లా కేంద్రం: కర్నూలు
నియోజకవర్గాలు : 8 పాణ్యం, కోడుమూరు, కర్నూలు, ప్రత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు
రెవెన్యూ డివిజన్లు : కర్నూలు (11), ఆదోని (17) మొత్తం మండలాలు 28
వైశాల్యం : 8,507 చ.కి.మీ
జనాభా : 23.66 లక్షలు

20) జిల్లా పేరు: నంద్యాల

జిల్లా కేంద్రం: నంద్యాల
నియోజకవర్గాలు : 6 నంద్యాల, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, డోన్‌, నందికొట్కూరు
రెవెన్యూ డివిజన్లు : నంద్యాల (9), కొత్తగా డోన్‌ (8), కొత్తగా ఆత్మకూరు(10) మొత్తం మండలాలు 27
వైశాల్యం : 9,155 చ.కి.మీ
జనాభా : 16.87 లక్షలు

21) జిల్లా పేరు: అనంతపురం

జిల్లా కేంద్రం: అనంతపురం
నియోజకవర్గాలు : 8 రాయదుర్గం, కల్యాణదుర్గం, ఉరవకొండ, రాఫ్తాడు, సింగనమల, అనంతపురం అర్బన్‌, తాడిపత్రి, గుంతకల్‌
రెవెన్యూ డివిజన్లు : కల్యాణదుర్గం (12), అనంతపురం (14), కొత్తగా గుంతకల్‌(8) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 11,359 చ.కి.మీ
జనాభా : 23.59 లక్షలు

22) జిల్లా పేరు: శ్రీసత్యసాయి

జిల్లా కేంద్రం: పుట్టపర్తి
నియోజకవర్గాలు : 6 మడకశిర, హిందూపురం, పెనుగొండ, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి
రెవెన్యూ డివిజన్లు : పెనుగొండ (13), కొత్తగా పుట్టపర్తి(8), కదిరి (8) మొత్తం మండలాలు 29
వైశాల్యం : 7,771 చ.కి.మీ
జనాభా : 17.22 లక్షలు

23) జిల్లా పేరు: వైఎస్సార్‌ కడప

జిల్లా కేంద్రం: కడప
నియోజకవర్గాలు : 7 కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు
రెవెన్యూ డివిజన్లు : కడప(10), జమ్మలమడుగు(12), కొత్తగా బద్వేలు (12) మొత్తం మండలాలు 34
వైశాల్యం : 10,723 చ.కి.మీ
జనాభా : 19.90 లక్షలు

24) జిల్లా పేరు: అన్నమయ్య

జిల్లా కేంద్రం: రాయచోటి
నియోజకవర్గాలు : 6 రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి
రెవెన్యూ డివిజన్లు : రాజంపేట (11), కొత్తగా రాయచోటి(10), మదనపల్లి(11) మొత్తం మండలాలు 32
వైశాల్యం : 8,459 చ.కి.మీ
జనాభా : 17.68 లక్షలు

25) జిల్లా పేరు: చిత్తూరు

జిల్లా కేంద్రం: చిత్తూరు
నియోజకవర్గాలు : 7 నగరి, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం, పుంగనూరు
రెవెన్యూ డివిజన్లు : చిత్తూరు(18), కొత్తగా పలమనేరు, (15) మొత్తం మండలాలు 33
వైశాల్యం : 7,210 చ.కి.మీ
జనాభా : 19.85 లక్షలు

26) జిల్లా పేరు: శ్రీ బాలాజీ

జిల్లా కేంద్రం: తిరుపతి
నియోజకవర్గాలు : 7 సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి
రెవెన్యూ డివిజన్లు : నాయుడుపేట(13), గూడూరు (11), తిరుపతి (11) మొత్తం మండలాలు 35
వైశాల్యం : 9,176 చ.కి.మీ
జనాభా : 22.18 లక్షలు

కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో స్వల్ప మార్పులు సవరణ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం.. మార్పుల వివరాలు ఇవే..

కొత్త జిల్లాల రెవెన్యూ డివిజన్లలో స్వల్ప మార్పులు

సవరణ నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రభుత్వం

12 నుంచి 8 మండలాలకు తగ్గిన పుట్టపర్తి డివిజన్‌

14 నుంచి 10 మండలాలకు తగ్గిన గురజాల డివిజన్‌

నరసరావుపేట డివిజన్‌లో 18 మండలాలు…

కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసింది.

ప్రకాశం, పల్నాడు, సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్లను సవరిస్తూ తాజాగా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ బుధవారం సవరణ నోటిఫికేషన్లు ఇచ్చారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి.

► ప్రకాశం జిల్లా ఒంగోలు రెవెన్యూ డివిజన్‌లోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న కనిగిరి డివిజన్‌లో కలిపారు. కనిగిరి డివిజన్‌లో ఉన్న ముండ్లమూరు, తల్లూరు మండలాలను ఒంగోలు డివిజన్‌లో చేర్చారు.

► నర్సరావుపేట కేంద్రంగా ప్రతిపాదించిన పల్నాడు జిల్లాలోని గురజాల డివిజన్‌లో 14 మండలాలను 10 మండలాలకు తగ్గించారు. గురజాల డివిజన్‌లో ప్రతిపాదించిన పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, అమరావతి మండలాలను నర్సరావుపేట డివిజన్‌కు మార్చారు. ప్రస్తుతం ఇవి గుంటూరు డివిజన్‌లో (పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు) ఉన్నాయి. దీంతో నర్సరావుపేట డివిజన్‌లో మండలాల సంఖ్య 18కి చేరింది.

► కొత్తగా ఏర్పాటు చేస్తున్న సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి డివిజన్‌లో ప్రతిపాదించిన 12 మండలాలను 8 మండలాలకు తగ్గించారు. కదిరి, తలుపుల, నంబులపూలకుంట్ల, గాండ్లపెంట మండలాలను కదిరి డివిజన్‌లోకి మార్చారు. ఈ నాలుగు మండలాలు పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ముందు కదిరి డివిజన్‌లో ఉన్నాయి.

► చిత్తూరు జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన పలమనేరు డివిజన్‌లోని రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్‌లో కలిపారు.

Following is the list of new districts and new Revenue Divisions of Ap which has gone viral on net. The AP government  release a G.O. on the division of new districts As follows.

 AMARAVATI, WEDNESDAY, JANUARY 26, 2022                             

NOTIFICATIONS BY GOVERNMENT

 REVENUE DEPARTMENT

REVENUE (DISTRICT ADMINISTRATION) DEPARTMENT – RE-STRUCTURING/ FORMATION  DISTRICTS

AP New Districts GAZETTE NOTIFICATIONS BY GOVERNMENT

ఏ.పి రాష్ట్రంలోని నూతన జిల్లాలకు అనుగుణంగా నూతన రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ గజిట్ నోటిఫికేషన్లు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

గజిట్ నోటిఫికేషన్ నెంబర్: 920 నుండి 945 వరకు తేదీ: 26.01.2022

ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

The new names of the new 13 districts are as follows: Manyam, Alluri Sitharama Raju, Anakapalli, Kakinada, Kona Seema, Eluru, NTR District, Bapatla, Palnadu, Nandyal, Sri Satyasai, Annamayya and Sri Balaji district. The names of the existing 13 districts include Srikakulam, Vizianagaram, Visakhapatnam, East Godavari, West Godavari, Krishna, Guntur, Prakasam, Nellore, Anantapuram, Kadapa, Kurnool, and Chittoor were also carried while forming the new districts.

AP New Districts GAZETTE NOTIFICATIONS BY GOVERNMENT