AP SSC/10th Students 2020 all Pass Declaration of Results without Grade Points AP GO 34
AP SSC/10th Students 2020 all Pass Declaration of Results without Grade Points AP GO 34
AP SSC Public Exams March-2020 Cancellation of Examinations, declaring all students pass GOVERNMENT OF ANDHRA PRADESH AP SCHOOL EDUCATION (PROG.II) DEPARTMENT G.O.MS.No. 34, Dated: 14-07-2020. School Education – COVID-19 Pandemic – SSC Public Examinations (SSC /OSSC / VOCATIONAL) March, 2020 – Cancellation of Examinations and declaring of all students of Class X as Pass – Orders – Issued. Government hereby permit the Director of Government Examinations, A.P., to declare all the students, who have been registered for SSC Public Examinations, March, 2020, and issued hall tickets for appearing examination as pass without awarding any grade points.
Yabby Casino has quickly become a popular destination for online gaming enthusiasts. Known for its user-friendly interface and extensive game selection, it provides players with an enjoyable and immersive experience. The casino offers a wide range of slots, table games, and live dealer options, catering to both novice and experienced gamblers.
One of the standout features of Yabby Casino is its generous promotions and loyalty programs. New players are welcomed with impressive bonuses, while existing players can take advantage of ongoing promotions and rewards. The platform is optimized for both desktop and mobile users, allowing players to enjoy their favorite games on the go.
For those interested in checking out what Yabby Casino has to offer, you can visit their official site at https://yabbycasinologin.com/. With secure payment options and excellent customer support, Yabby Casino ensures a safe and enjoyable gaming experience for all its users. Whether you’re seeking fun or big wins, Yabby Casino has something for everyone!
పదిలో గ్రేడ్ పాయింట్లు లేకుండానే ఉత్తీర్ణత
పదిలో గ్రేడ్ పాయింట్లు లేకుండానే ఉత్తీర్ణత – టెన్త్‌లో గ్రేడ్ పాయింట్లు లేవు
వాటి స్థానంలో ‘పాస్’ మాత్రమే ఉంటుంది
పదో తరగతి ఫలితాలపై పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు
పై కోర్సుల్లో మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లకు ప్రవేశ పరీక్షలు
రాష్ట్రం లో టెన్త్ (2019–20 బ్యాచ్) విద్యార్థుల మార్కుల మెమోల్లో గ్రేడ్ పాయింట్లు లేకుండా వాటి స్థానంలో సబ్జెక్టుల వారీగా ‘పాస్’ అని పేర్కొనాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
ఈ ఒక్క ఏడాదికి మాత్రమే ఇది వర్తించేలా పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ మంగళవారం జీఓ 34ను విడుదల చేశారు. దీని ప్రకారం టెన్త్ పరీక్షలకు దరఖాస్తు చేసి హాల్ టికెట్లు జారీ అయిన విద్యార్థులందరూ గ్రేడ్ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించారు.
అయితే, ఈ బ్యాచ్ విద్యార్థులకు గ్రేడ్ పాయింట్లు కేటాయించనందున వీరిని పై కోర్సుల్లో చేర్చుకునేటప్పుడు మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని జీఓలో పేర్కొన్నారు.
కరోనాతో పరీక్షలు రద్దు
► మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలవల్ల ఒకసారి.. ఆ తర్వాత కరోనా కారణంగా మరోసారి టెన్త్ పరీక్షలను వాయిదా వేశారు. చివరిగా జూలై 10–17 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు.
► కానీ, కరోనా ఉధృతితో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు.. ఇతర రాష్ట్రాల్లో అవలంబించిన విధానాల ఆధారంగా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం చివరికి పరీక్షలను రద్దుచేసింది.
► పరీక్షలు నిర్వహించకున్నా అంతర్గత మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ముందు భావించారు.
► ఫార్మేటివ్, సమ్మేటివ్ టెస్టులలో ఆయా విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్లు ఇచ్చే అవకాశాలను పరిశీలించారు.
► ఇంతలో అనేక ప్రైవేటు స్కూళ్లు అంతర్గత మార్కుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడుతున్నాయని.. విద్యార్థుల నుంచి భారీగా డబ్బు వసూళ్లు చేసినట్లుగా పెద్దఎత్తున ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చాయి.
ఈ విషయమై ఉపాధ్యాయ సంఘాల నుంచి కూడా సర్కారుకు వినతులు అందాయి.
► అదే సమయంలో అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడ్‌ల నిర్ణయంవల్ల ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు నష్టం వాటిల్లే పరిస్థితి ఉంది.
► వీటన్నిటినీ పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ.. 2020 మార్చి పరీక్షలకు హాల్ టికెట్లు జారీ అయిన విద్యార్థులను గ్రేడ్ పాయింట్లు లేకుండా ఉత్తీర్ణులైనట్లుగా పరిగణిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అదే సమయంలో మెరిట్ విద్యార్థులు మంచి కాలేజీల్లో అవకాశాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
SCHOOL EDUCATION (PROG.II) DEPARTMENT
G.O.MS.No. 34 Dated: 14-07-2020.
Read the following:-
1. G.O.Ms.No.69, SE (Prog.II) Department, dt. 15.10.2019.
2. G.O.Ms.No.3, SE (Prog.II) Department, dt. 09.01.2020.
3. SSC Public Examination, March 2020 schedule dt. 03.12.2019
4. G.O.Rt.No.216, HM&F (B2) Dept., dt.24.03.2020
5. G.O.Rt.No.238, HM&F (B2) Dept., dt.14.04.2020
6. G.O.Rt.No.262, HM&F (B2) Dept., dt.03.05.2020
7. G.O.Rt.No.274, HM&F (B2) Dept., dt.17.05.2020
8. G.O.Rt.No.280, HM&F (B2) Dept., dt.31.05.2020
9. G.O.Rt.No.288, HM&F (B2) Dept., dt.5.06.2020
10. From the CSE e-file No. ESE02-35/13/2020-TET-CSE, Dt: 3.6.2020.
11. G.O.Ms.No.30, SE (Prog-II) Department, dt. 12-6-2020.
12. From the CSE letter Rc.No.150/A&I/2020, dt:6.7.2020
పదో తరగతి విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు లేకుండా మార్కుల జాబితాల్లో (మెమో) ఉత్తీర్ణులైనట్లు ఇవ్వనుండటంతో ట్రిపుల్ ఐటీ, ఐటీఐ, ఇంటర్ ప్రవేశాలు ఎలా నిర్వహించాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. కరోనా కారణంగా పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. హాల్ టిక్కెట్లు పొందిన విద్యార్థులంతా ఉత్తీర్ణులైనట్లేనని, గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఉండవని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రెగ్యులర్, ఒకసారి అనుత్తీర్ణులైన విద్యార్థులకు కలిపి 6,38,604 హాల్ టిక్కెట్లను జారీ చేశారు. ఇప్పుడు వీరంతా ఉత్తీర్ణులైనట్లే. పదో తరగతి తర్వాత ఇంటర్, ట్రిపుల్ ఐటీ, ఐటీఐల్లో ప్రవేశాలకు ఇప్పటివరకు విద్యార్థులు సాధించిన గ్రేడ్ పాయింట్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు.
ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలపై మథనం
రాష్ట్రంలో ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళంలలో ట్రిపుల్‌ఐటీలున్నాయి. వీటిల్లో 4వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఎంతో డిమాండ్ ఉంది. ఇప్పటివరకు గ్రేడ్ పాయింట్లు, రిజర్వేషన్లు, సామాజిక వెనుకబాటు సూచీతో (0.4 పాయింట్లు) సీట్లు కేటాయిస్తున్నారు. వెనుకబాటు సూచీ పాయింట్లతో ప్రభుత్వ బడుల్లో చదివిన వారికి ఎక్కువ సీట్లు దక్కేవి. ఒకవేళ ఈ ఏడాది ప్రవేశ పరీక్ష నిర్వహిస్తే ప్రైవేటు బడుల విద్యార్థులకు ఎక్కువ మార్కులొచ్చే అవకాశముంది. సామాజిక వెనుకబాటు సూచీ కింద మార్కులు కలిపే అవకాశమూ ఉండకపోవచ్చని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.
ORDER:-
In the reference 3rd read above, the SSC Public Examinations (SSC/OSSC/VOCATIONAL), March, 2020, were scheduled from 23rd March 2020 to 8th April 2020 and re-scheduled from 31st March 2020 to 17th April 2020 with the announcement of local body elections from 9th to 29th March, 2020.
2. In the reference 4th read above, Government have issued orders, for implementation of “ Lockdown” in the State for Containment, Control and Prevention of spread of COVID-19 and extended the period of Lockdown from time to time vide reference 3rd to 6th read above.
3. In the reference 10th read above, the C.S.E., has submitted a proposal for replacement of the eleven-paper pattern of SSC Public Examinations with six paper pattern due to COVID- 19 pandemic and the National lockdown. Accordingly, Government have issued orders, in the reference 11th read above, introducing the six- paper pattern for the benefit of the students and the schedule has been revised to conduct the SSC Public Examination, March 2020, from 10th to 17th July, 2020.
4. In the reference 12th read above, the C.S.E., has informed that majority of the District Collectors expressed that it would be difficult to conduct the SSC Public Examinations, as there is a persistent increase of cases in the Districts. With a dearth of police and medical personnel, their deployment in the examination centres is also an area of concern expressed by them. Therefore, the CSE has proposed for cancellation of SSC Public Examinations, March 2020 and to drop the grading system and to declare only pass or fail system of the candidate. In case of the admissions, where grading in SSC is criteria, consider the possibilities for conducting entrance examination so that the high achievers may not forego the opportunity.
5. Government, having examined the matter, observed that even though all efforts are made viz., revising of schedules according to the extension of lockdown, conducting Online classes during the lockdown period to boost the morale of students for SSC Public Examinations and not to let the COVID-19 crisis overshadow the prospects of the students and reviewed the pros and cons for conduction of SSC Public Examinations, 2020 and conditions of Covid-19 pandemic prevailing in the State, and therefore, decided to cancel the SSC Public Examinations (SSC/ OSSC/ VOCATIONAL), 2020, in order to protect students and to ensure that no child should fall prey to the COVID-19.
6. Accordingly, Government hereby permit the Director of Government Examinations, A.P., to declare all the students, who have been registered for SSC Public Examinations, March, 2020, and issued hall tickets for appearing examination as pass without awarding any grade points as one-time measure in relaxation of the orders issued in G.O.Ms.No.82, School Education (Prog.II) Department, dt.29.10.2015 read with G.O.Ms.No.69, School Education (Prog.II) Department, dt. 15.10.2019 and G.O.Ms.No.3 School Education (Prog.II) Department, dt. 09.01.2020.
7. The Commissioner of School Education, A.P., and the Director of Government Examinations, A.P, shall take necessary further action in the matter, accordingly.
AP SSC/10th Students all Pass Declared 2020 Public Exams without Grade Points for 2020 GO 34