AP Outsourcing Jobs APCOS Online Registration 2020 at apcos.ap.gov.in AP Corporation for Outsourcing services Register online at apcos.apcfss.in

AP Outsourcing Jobs 2020 Online Registration at APCOS Official website  APCOS Online Registration apcos.apcfss.in AP Corporation for Outsourcing services Register online at apcos.apcfss.in

AP Outsourcing Jobs Online Apply 2020 APCOS Online Registration apcos.apcfss.in GOVERNMENT OF ANDHRA PRADESH : ANDHRA PRADESH CORPORATION FOR OUTSOURCED SERVICES (APCOS) Andhra Pradesh AP Outsourcing Jobs Online Recruitment Notification 2020-APCOS Online Form APCOS Outsourcing Jobs 2020 @ apcos.apcfss.in: ఆంధ్రప్రదేశ్ లో ఔట్సొర్సింగ్ ఉద్యోగాలు – రిజిస్ట్రేషన్: నిరుద్యోగులకు అలర్ట్‌.. apcos.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి.. ఉద్యోగం పొందండి. Andhra Pradesh Government has established a corporation with name “AP Corporation for Outsourced Services (APCOS)”for the outsourcing Jobs in the State. This APCOS aim is to provide Better Jobs for Unemployed youth in the State without any Corruption. AP CM Mr. YS Jagan Mohan Reddy launched a Special Webiste for Registering for outsourcing Jobs. Intrested and Eligible candidates may logon to www.apcos.ap.gov.in or www.apcos.apcfss.in.

నిరుద్యోగులకు అలర్ట్‌.. apcos.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌కండి.. ఉద్యోగం పొందండి

నిరుద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గొప్ప వరాన్ని ప్రకటించింది. ఏపీ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) కార్పొరేషన్‌ను ప్రారంభించి నిరుద్యోగులు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల పాలిట వరంలా మారింది. దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. పూర్తి వివరాలకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ.

GOVERNMENT OF ANDHRA PRADESH CORPORATION FOR OUTSOURCED SERVICES (APCOS)

AP CM YS Jagan Mohan Reddy has stated that SC, ST, BC, and minorities will get the reservation to the tune of 50%. Whereas women candidates will get a 50% reservation for various jobs in APCOS. The APCOS provides the best salary, PF, ESI, and other intensives for the employees. 50% of the candidates belong to SCs (15%), STs (6%) and BCs & Minorities (29%). 50% reservation for women reservation.

  • Name of the Authority AP Corporation for Outsourced Services APCOS
  • Post Name Various Posts
  • Number of Posts As per Requirement
  • Qualification 10th/12th/Degree/Graduation
  • Age Limit 18 to 40 Years
  • APCOS Link Open Date Available Soon
  • Selection Procedure Interview
  • Official Website apcos.ap.gov.in

APCOS Jobs Eligibility criteria:
Candidates with Eligibility as 10th Class/Inter/Degree with Specified Qualification Certificates are Eligible for the Posts.

  1. Candidates should have educational qualification is 10th/ 12th/ Inter/ Degree/ Graduation from any recognized Institute/University/College accredited by State/Central/AICTE/UGC Universities/Board.
  2. Should be native of Andhra Pradesh
  3. Ready to work with APCOS contract based.
  4. If bond, then ready to sign the contract period bond.

Age Limit to Register for AP Outsourcing Jobs
Candidates must have minimum Age of 18 Years.

APCOS Selection Procedure
Theselection procedure is as per the below mode as per the official recruitment team

  • Interview Process.
  • Document Verification.
  • Joining Allotment Orders.

GOVERNMENT OF ANDHRA PRADESH ANDHRA PRADESH CORPORATION FOR OUTSOURCED SERVICES (APCOS)

As per the Indents (Requirement of manpower) placed by all the Secretariat Departments, State Head of Departments and District Collectors on the APCOS website (apcos.ap.gov.in), about 47,000 outsourced personnel will be handed over the “Placement Intimation Letters (PILs)” throughout the state by Hon’ble Chief Minister/Hon’ble Ministers. The details are as follows:

Sl. No. Type of Client Organization No. Indents Uploaded No. of Outsourced Personnel for whom Placement Intimation Letters are ready
1 Secretariat Departments (26) 30 643
2 Head Of Departments (HODs)/Other client Organizations (294) 239 10707
3 District Collectors (13) 863 36042
Totals 1132 47392

In view of above you are requested to take the following action for the success of the programme:

(i) Placement Intimation Letters (PILs) will be sent by APCOS and can be downloaded from your respective logins on the APCOS website.

(ii) Print outs of the Placement Intimation Letters (PILs) may be taken and copies of the same may be handed over to the individual outsourced personnel by the Hon’ble District Ministers concerned after taking the declaration from the candidate in the Annexure-B as mentioned in the Placement Intimation Letter (PIL).

(iii) While handing over the copies of the Placement Intimation Letter (PIL) to individual candidates, a letter from the Hon’ble Chief Minister may also be handed over to the candidate. A copy of the Chief Minister letter is attached to this letter for this purpose As communicated in the guidelines on the subject issued earlier, all the private ooutsourcing agencies will cease to supply outsourced manpower to any department/Organization of Government of Andhra Pradesh forthwith.

APCOS Organisation Structure

AP Outsourcing Jobs Category wise Posts:

Here, we list out the posts that are going to filled in AP outsourcing.

AP Outsourcing Category 1 Posts:
Translator
Senior Assistant
Senior Accountant
Data Processing Officer
Senior Steno
Manager
Support Staff

AP Outsourcing Category 2 Posts:

  • Data Processing Assistant
  • Storekeeper
  • Photographer
  • Data Entry Operator
  • Cinema/Film/Audiovisual Operator
  • Supervisor
  • Electrician
  • Mechanic
  • Fitter
  • Librarian
  • Telephone Operator
  • Manager
  • Lab Assistant
  • Driver
  • Junior Assistant
  • Junior Steno
  • Typist

AP Outsourcing Category 3 Posts:

  • Office Subordinate
  • Lift Operator
  • Jamedar
  • Roneo/Xerox Operator
  • Record Assistant
  • Shroff/Cashier
  • Lab Attendant
  • Dafedar
  • Watchman
  • Mali
  • Kamati
  • Cook
  • Chowkidar
  • Cycle Orderly

AP Outsourcing Jobs Salary
Selected candidates for Andhra Pradesh Outsourcing Jobs will receive a good salary package as per the organization norms

Category 1 posts: Rs. 17500/-
For Category 2 posts: Rs. 15000/-
For Category 3 posts: Rs. 12000/-
Staff Nurse – Rs. 34000/-
Lab Technician Grade-II – Rs. 28,000/-
Pharmacist Grade-II – Rs. 28,000/-

APCOS official Vacancies in various departments :

District Name Post Name Vacancies Qualification Last Date
APVVP
Vizianagaram
DEO, MNO, & other 33 10th/ 12th/ Any Degree 22.07.2020
GGH Srikakulam Staff Nurse, and others 203 10th pass/ 12th pass/ MBBS degree 10.08.2020
GGH Vijayawada Staff Nurse, and others 161 10th pass/ 12th pass/ MBBS/ Any degree 25.07.2020
GGH Guntur Staff Nurse, MNO, FNO, & other 287 12th pass/10th pass/ MBBS degree 16.08.2020
APVVP, Anantapur MNO, FNO, DEO, & others 69 10th pass 31.07.2020
GGH Anantapur MNO, FNO, OTA, & other 85 10th class 25.07.2020
GMC Anantapur Staff nurse, MNO, FNO & other 183 10th/12th/Diploma/Any Degree 31.07.2020
APVVP Prakasam Staff Nurse, Pharmacist, Lab-Technician, Radiographer, & Child Psychologist 396 10th/12th/Nursing 22.07.2020
APVVP Guntur Data Entry Operator 21 Degree 27.07.2020
GGH Kakinada Staff Nurses, LT, and other 311 10th/12th/MA degree 18.07.2020
APVVP, Kadapa Staff Nurses, LT & other 91 10th/12th/B.Pharmacy 18.07.2020
APVVP Staff Nurse, Lab Technician, Pharmacist Gr-ii 136 general nursing & midwifery, MLT, B. Pharmacy 15.07.2020
DMHO Staff Nurse, Pharmacist Grade II 96 B. Pharmacy/ D. Pharmacy/ GNM Nursing 27.07.2020
DMHO Staff Nurse, Lab-Technician Grade –II, Pharmacist Grade-II 107 B.Sc Nursing/ GNM/ B.SC Lab Technician/ B. Pharmacy 22.07.2020
DCHS Staff Nurse, Lab Technician and Pharmacist Grade II 46  Intermediate 13.07.2020
DCHS Staff Nurses, Pharmacist Grade-II, Lab Technician Grade-II 147 B.Sc Nursing/ GNM/ AP Nursing/B.Sc Nursing/ GNM/ AP Nursing 22.07.2020
DCHS Vizianagaram Staff Nurse, Pharmacist Grade II 103 B. Pharmacy/ D. Pharmacy/ GNM Nursing 22.07.2020

అసలు లక్ష్యమిదే..!

పూర్తి పారదర్శక విధానంలో స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్‌ స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను గుర్తించడం.
వివిధ శాఖలు, సంస్థల అవసరాలను తీర్చేలా శాస్త్రీయ విధానంలో కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది ఎంపిక.
చట్టబద్ధంగా ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)తో పాటు ఈఎస్‌ఐ లాంటి సదుపాయాలు అందేలా చూడటం.
రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌ ప్రక్రియకు సంబంధించి వన్‌–స్టాప్‌–షాప్‌ గా ఆప్కాస్‌ పని చేస్తుంది.

ఇంకా ఏమిటంటే..?

  • ఇప్పటికే వివిధ శాఖలు, సంస్థల్లో పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందిని కార్పొరేషన్‌ పరిధిలోకి చేరుస్తారు.
  • ఇక నుంచి కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరికీ ఆప్కాస్‌ మాత్రమే ప్లేస్‌మెంట్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది.
    ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌లో పని చేస్తున్న ఏ ఒక్క ఉద్యోగిని తొలగించరు. ఈ ప్రక్రియ అంతా సజావుగా సాగేలా యునిక్‌ కోడ్‌ ఇస్తారు.
  • రిజర్వేషన్ల ప్రక్రియను పక్కాగా అమలు చేస్తారు.
  • కార్పొరేషన్‌ పరిధిలోకి ఆయా ఉద్యోగులను బదలాయించే సమయంలో పే స్లిప్‌లు, బ్యాంక్‌ ఖాతాలు, ఈపీఎఫ్, ఈఎస్‌ఐకి సంబంధించిన ఖాతాల వివరాలు సేకరిస్తారు.
  • కార్పొరేషన్‌ పరిధిలోకి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను సమీక్షించడానికి జిల్లా స్థాయిలో ఏర్పాటయ్యే కమిటీకి కలెక్టర్‌ నేతృత్వం వహిస్తారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మెంబర్‌ కన్వీనర్‌గానూ, ఆ సంస్థల నుంచి ఒక ప్రతినిధి కమిటీ మెంబర్‌గా ఉంటారు.
  • ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలు, మైనారిటీలకు 29 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ ఉంటుంది.
  • రిజర్వేషన్లు సక్రమంగా అమలయ్యేలా జిల్లా స్థాయి కమిటీలు పర్యవేక్షిస్తాయి.
  • కొత్త అభ్యర్థులను కూడా జిల్లా స్థాయి కమిటీలు సూచిస్తాయి.

ఏమిటి ప్రయోజనం..?

  • ప్రైవేట్‌ ఔట్‌ సోర్సింగ్‌ సంస్థలు, దళారులు తొలగిపోతారు.
  • అవినీతి లేకుండా పారదర్శకంగా ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది నియామకాలు జరుగుతాయి.
  • బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం ఉద్యోగాలు దక్కనుండగా అందులో సగం మహిళలకు లభిస్తాయి.
  • ఎలాంటి కోతలు లేకుండా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బందికి బ్యాంకు ఖాతాల ద్వారా నెల నెలా పూర్తి వేతనాలు అందుతాయి.
  • ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయాలుంటాయి.
  • లంచాలు, వివక్ష లేకుండా నియామకాలు జరుగుతాయి.
  • కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది బదలాయింపు తర్వాత వారి వేతనాలన్నీ కార్పొరేషన్‌ ద్వారానే చెల్లిస్తారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల రిజిస్ట్రేషన్‌ ప్రాసెస్‌ ఇదే

ఆప్కాస్‌ వెబ్‌సైట్‌లో కింది విధంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు.

  • కాంట్రాక్ట్‌, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకం కోసం ప్రత్యేకంగా ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్‌డ్ సర్వీసెస్ (APCOS)ను తాజాగా ప్రభుత్వం ప్రారంభించింది. దీని ద్వారా లంచాలు, రికమండేషన్లకు తావులేకుండా.. పారదర్శకంగా కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
  • కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీలు ఈ నియామకాలను చేపడతాయి. పూర్తి వివరాలకు http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్‌ సందర్శించవచ్చు. ఇది 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ. నిరుద్యోగులు ఈ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
  • త్వరలో Candidates Registration ప్రాసెస్ మొదలవుతుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం, బీసీలు, మైనార్టీలకు 29 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం చొప్పున రిజర్వేషన్లు ఉంటాయి.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్:

  • ముందుగా http://apcos.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Candidates Registration పైన క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయండి.
  • మీ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ పూర్తవుతుంది.
  • ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలు కనిపిస్తాయి.
  • ఆ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
  • అనంతరం వివరాలన్నీ సరిచూసుకొని దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
  • ఆ దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.

APCOS Online Registration 2020

http://apcos.ap.gov.in/

How to Apply for AP Out sourcing Jobs @ APCOS official website

  1. Those who are eligible and interested, they can fill the online application form on or before the closing date of the application link.
  2. Make the appropriate application fee (exam fee) and submit the online application form accordingly.
  3. Before submission of the online application form, candidates should re verify the proceed for final submission.
  4. After application form submission, take the print out for the future reference purpose.


Apply for AP Out sourcing Jobs- APCOS Official website http://apcos.ap.gov.in/

The post  AP Outsourcing Jobs APCOS Online Registration 2020 at apcos.ap.gov.in AP Corporation for Outsourcing services Register online at apcos.apcfss.in  first appeared on www.teachersbuzz.in