Budget 2020 Income Tax New Revised Slab rates for 2020-21 Tax Rates, Exemptions income tax calculator
New Income Tax Rates: Budget 2020 New Income Tax Slab Rates for FY 2020-2021 Budget 2020 Income Tax New Slab rates for 2020-21; Revised tax rate, income tax calculator :
Budget 2020 Income Tax New Slab rates : Budget 2020: New Income Tax Slab 2020-21, Income Tax Slab Old vs New: A new income tax regime has been announced by Finance Minister Nirmala Sitharaman. Under the announced income tax regime, taxpayers will get certain tax benefits if they forego exemptions. FM announces new income tax slabs and rates, tweaks exemption structure Finance Minister Nirmala Sitharaman today slashed the personal income tax rate for individuals for fiscal year 2020-21. Finance Minister Nirmala Sitharaman today slashed the personal income tax rate for individuals for the fiscal year 2020-21. Under the new regime, taxpayers will pay 10%, 15%, 20% and 25% for incomes between Rs 5-7.5 lakh, Rs 7.5-10 lakh, Rs 10-12.5 lakh and Rs 12.5-15 lakh, respectively. However, to avail of this scheme, which is optional, taxpayers will have to let go of exemptions.Previously, taxpayers paid 20% for incomes between Rs 5-10 lakh and 30% for incomes between Rs 10-15 lakh. Income below Rs 2.5 lakh will continue to remain exempt while income between Rs 2.5-5 lakh will continue to get a rebate. FM Sitharaman suggested that someone earning Rs 15 lakh could benefit by as much as Rs 78,000 though the benefits that individual taxpayers will get from the announcement will depend on whether they take the benefit of exemptions.
However, there’s a catch: Under the new regime, which will be optional, you will not be able to avail of all of the deductions or exemptions that earlier allowed you to lower the amount of your salary that was taxed.
READ: Income Tax Softwares 2020-21 for AP, TS Employees, Teachers
- For incomes of up to Rs 5 lakh per year, there will be no income tax.
- For incomes between Rs 5 lakh and Rs 7.5 lakh per year, the income tax to be paid will be 10 per cent.
- For incomes between Rs 7.5 lakh and Rs 10 lakh per year, the income tax to be paid will be 15 per cent.
- For incomes between Rs 10 lakh and Rs 12.5 lakh per year, the income tax to be paid will be 20 per cent.
- For incomes between Rs 12.5 lakh and Rs 15 lakh per year, the income tax to be paid will be 25 per cent.
- For incomes above Rs 15 lakh per year, the income tax to be paid will be 30 per cent.
Income Tax Slab | Tax Rate |
---|---|
Up to Rs 2.5 lakh | NIL |
Rs 2.5 lakh to Rs 5 lakh | 5% (Tax rebate of Rs 12,500 available under section 87A) |
Rs 5 lakh to Rs 7.5 lakh | 10% |
Rs 7.5 lakh to Rs 10 lakh | 15% |
Rs 10 lakh to Rs 12.5 lakh | 20% |
Rs 12.5 lakh to Rs 15 lakh | 25% |
Rs 15 lakh and above | 30% |
Under the old regime incomes between Rs 5 lakh and 10 lakh are taxed at 20 per cent whil all incomes above Rs 10 lakh are taxed at 30 per cent.
IT Software 2020-2021 for AP & Telangana
S.NO. | INCOME TAX SOFTWARE | DOWNLOAD |
1 | IT Software 2020-21 for AP & Telangana for AY 2021-22 | Click Here |
2 | KSS Prasad Income Tax Software FY 2020-21 | Click Here |
3 | Putta Srinivas Reddy Income Tax Software FY 2020-21 | Click Here |
4 | Vijay Kumar Income Tax Software FY 2020-21 | Click Here |
5 | Zaheeruddin STO, Kakinada IT Software FY 2020-21 | Click Here |
6 | C.Ramanjaneyulu Income Tax Software FY 2020-21 | Click Here |
7 | B.Srinivasa Chary Income Tax Software FY 2020-21 | Click Here |
8 | Seshadri Income Tax Software FY 2020-21 | Click Here |
9 | Ramzan Ali Income Tax Software FY 2020-21 | Click Here |
10 | Mobile Version Income Tax Software FY 2020-21 | Click Here |
11 | Model School Teachers (APMS IT) Software FY 2020-21 | Click Here |
12 | DSC Wise Teachers IT Calculation Tables 2020-21 for AP, TS | Click Here |
13 | IT Softwares 2020-21 AP TS Teachers, Employees with PRC Arrears | Click Here |
14 | AP Employee Online Salary Details, Online Employee Pay Details | Click Here |
15 | TS Employees, Teachers Pay details, Month wise Salary Statement | Click Here |
16 | Telangana Employees Salary certificate | Click Here |
17 | How to Download SBI Home Loan Statement Interest and Principal | Click Here |
18 | How to Get LIC Premium Statements for Income Tax Purpose | Click Here |
19 | How to Pay PLI ( Postal Life Insurance ) Premium Online | Click Here |
20 | Tax Rebate u/s 87A Income Tax Exemption Guide | Click Here |
21 | Income Tax Slab Rates and Deductions Analysis for FY 2020-21 | Click Here |
22 | How to do Income Tax E-Filing Online Step by Step Process | Click Here |
23 | Income Tax e-Filing Processed (Confirmed) OR Not? Check Here | Click Here |
Budget 2020 Slab rates Analysis
01-02.2020 రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మరి కొత్త, పాత స్లాబ్ రేట్ లు ఎంతవరకు లాభమో ఇప్పుడు కొన్ని ఉదాహరణలతో చూద్దాం.
The old income tax regime (L) and the new income tax structure (R)
Tax Analysis Old vs New
BUDGET 2020 ప్రకారం FY 2020-21 సంవత్సరానికి సంభందించి Income Tax Slab Rates ఎలా ఉన్నాయి, IT Slabs లలో ఇచ్చిన రెండు ఆప్షన్స్ లలో దేనిని ఎంచుకోవాలి పూర్తి సమాచారం.
1. ఉద్యోగి Taxable Income 6,50,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
6,50,000-1,50,000 =5,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500 కానీ 87A ప్రకారం టాక్స్ మినహాయింపు 12,500 పోగా చెల్లించాల్సిన టాక్స్ 0
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 6.5లక్షల వరకు టాక్స్
1,50,000 X10% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 27,500
2. ఉద్యోగి Taxable Income 7,00,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
7,00,000-1,50,000 =5,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 5.5లక్షల వరకు టాక్స్
50,000 X20% = 10,000
చెల్లించాల్సిన టాక్స్ 22,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.0లక్షల వరకు టాక్స్
2,00,000 X10% = 20,000
చెల్లించాల్సిన టాక్స్ 32,500
3. ఉద్యోగి Taxable Income 8,50,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
8,50,000-1,50,000 =7,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.0లక్షల వరకు టాక్స్
2,00,000 X20% = 40,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-8.5లక్షల వరకు టాక్స్
1,00,000 X15% = 15,000
చెల్లించాల్సిన టాక్స్ 52,500
*పాత కొత్త టాక్స్ లో తేడా లేదు*
4. ఉద్యోగి Taxable Income 9,00,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
9,00,000-1,50,000 =7,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 62,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-9.0లక్షల వరకు టాక్స్
1,50,000 X15% = 22,500
చెల్లించాల్సిన టాక్స్ 60,000
5. ఉద్యోగి Taxable Income 12,50,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
12,50,000-1,50,000 =11,00,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 10లక్షల వరకు టాక్స్
5,00,00 X20% = 1,00,000
10.0 – 11లక్షల వరకు టాక్స్
1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 1,42,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,000 X15% = 37,500
10.0 – 12.5లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
చెల్లించాల్సిన టాక్స్ 1,25,000
6. ఉద్యోగి Taxable Income 16,00,000, సేవింగ్ 1.5లక్షలు
పాత విధానం లో
16,00,000-1,50,000 =14,50,000
2.5లక్షల వరకు టాక్స్ 0
5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 10లక్షల వరకు టాక్స్
5,00,000 X20% = 1,00,000
10.0 – 14.5లక్షల వరకు టాక్స్
4,50,000 X30% = 1,35,000
చెల్లించాల్సిన టాక్స్ 2,47,500
కొత్త విధానం లో
2.5లక్షల వరకు టాక్స్ 0
2.5 – 5లక్షల వరకు టాక్స్ 2,50,000 X5% = 12,500
5.0 – 7.5లక్షల వరకు టాక్స్
2,50,000 X10% = 25,000
7.5-10.0లక్షల వరకు టాక్స్
2,50,000 X15% = 37,500
10.0 – 12.5లక్షల వరకు టాక్స్
2,50,000 X20% = 50,000
12.5 – 15లక్షల వరకు టాక్స్
2,50,000 X25% = 62,500
15.0 – 16లక్షల వరకు టాక్స్
1,00,000 X30% = 30,000
చెల్లించాల్సిన టాక్స్ 2,17,500
పై ఉదాహరణలతో చూస్తే Taxable Income 8,50,000 వరకు ఉండి 1,50,000 ల సెవింగ్స్ ఉన్న వారికి పాత విధానం లొనే లాభం. 6 అంచెల స్లాబ్ లతో పెద్ద మొత్తం జీతాలను తీసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకువచ్చిన స్లాబ్ లు మాత్రమే. ఎక్కువ మొత్తంలో 8.5లక్షల లోపు taxable income ఉన్న ఉద్యోగులకు ఏమాత్రం ఉపయోగం లేదు.
టాక్స్ కాలిక్యులేటర్
కొత్త, పాత విధానాల్లో ఎంత పడుతుందో తెలుసుకోవచ్చు
కొత్త, పాత విధానాల్లో ఆదాయపు పన్ను ఎంత చెల్లించాల్సి వస్తుందో తెలుసుకునే ఇ-కాలిక్యులేటర్‌ను ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం ఆవిష్కరించింది. ప్రస్తుత విధానంలో పన్ను చెల్లిస్తున్న వారు, కొత్త పన్ను రేట్లలో ఎంత చెల్లించాల్సి వస్తుందో కూడా తెలుసుకుని, ఏది తమకు అనువైనదో నిర్థారించుకునేందుకు ఇది దోహద పడుతుందని పన్ను అధికారులు తెలిపారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను రిటర్ను (ఐటీఆర్)లు సమర్పించేందుకు ఇది ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. 60 ఏళ్లలోపు సాధారణ పౌరులు, 60-79 సంవత్సరాల సీనియర్ సిటిజన్లు, 79 సంవత్సరాల పైబడి సూపర్ సీనియర్ సిటిజన్లు తమ వార్షికాదాయ అంచనా, ప్రస్తుత పన్ను విధానంలో ఎంతమేర మినహాయింపులు పొందొచ్చో నమోదు చేస్తే, పన్ను విధించదగ్గ ఆదాయం ఎంతో తేలుతుంది. అదే కొత్త విధానాన్ని ఎంచుకుంటే, మినహాయింపులు ఏవీ ఉండవు.
* ఆదాయాలు నమోదు చేస్తే, పాత-కొత్త విధానాల్లో ఎంతవరకు ఆదా అవుతుందో కాలిక్యులేటర్ చూపుతుంది. ఇందుకోసం https:///www.incometaxindiaefiling.gov.in ఇ-ఫైలింగ్ వెబ్సైట్ హోమ్‌పేజీలో ఇ-కాలిక్యులేటర్ ట్యాబ్ ఉంచారు. అక్కడ క్లిక్ చేస్తే, తదుపరి పేజీలో కాలిక్యులేటర్ వద్దకు తీసుకెళ్తుంది.
Tax Calculator for Resident Individuals FY 2020-21
Tax Calculator FY 2020-21Disclaimer:
This calculator is only meant to provide a basic idea of the estimated impact of the new provisions. Refer to the Income Tax Provisions for the actual provisions and eligibility.
All tax calculations (includes cess) are excluding Surcharge & Total Eligible Exemptions / Deductions are assumed to be Zero in New Regime
# Not applicable for any Income with special rates
* Deductions and Exemptions eligible as per Old regime
Income Tax Calculator FY 2020-21 New Budget 2020
IT Software 2020-2021 for AP & Telangana | Income Tax Claculation Software Program for FY 2020-21