Covid-19 Coronavirus Lockdown 2 Guidelines Revised Unified Rules by Home ministry of India- Strict Social Distancing Rules

Coronavirus Covid-19 Lockdown 2 Guidelines by Home ministry of India issues Strict Social Distancing Rules – detailed Guidelines  
Covid-19 Coronavirus Lockdown 2  Revised Unified Guidelines byHome Ministry of  India  . Coronavirus / Covid-19  Lockdown 2 Guidelines by Home ministry of India : Lockdown: Full list of banned activities until May 3, complete list of those operating during lockdown. After Prime Minister Narendra Modi announced the extension of the three-week nationwide lockdown for another 19 days till May 3 to battle the coronavirus pandemic, the Ministry of Home Affairs has issued Standard Operating Procedure (SOP) for social distancing to maintain in offices, workplace, factories and establishments.  According to the SOP, the following measures shall be implemented by all offices, factories and other establishments.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 All areas in the premises shall be disinfected completely using user-friendly disinfectant mediums. It includes entrance Gate of building, cafeteria and canteens, meeting room, conference halls, open areas available, the entrance gate of the site, equipment and lift, washroom, toilet,  sink, water points, walls and all other surfaces.Full list of banned activities up to May 3, complete list of those operating during lockdown:  The central government has come out with a list of economic activities that will be permitted after April 20, 2020 in certain areas keeping in view the interests of farmers and daily wager earners.The Ministry of Home Affairs issued an order delineating a list of activities that will be allowed after April 20, 2020 and those which are prohibited.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Coronavirus Covid-19 Lockdown 2 Guidelines-Home ministry issues Strict Social Distancing Rules – detailedGuidelines  
While the nation-wide lockdown due to Coronavirus (COVID-19) outbreak has been extended till May 3, self-employed persons including electricians, IT repairs, plumbers, motor mechanics and carpenters will be allowed to operate from April 20.

Ministry of Home Affairs said in an order that these individuals will be allowed to operate in non-containment zones as demarcated by the various states and union territories.

This decision has been taken due to fears of job and income loss among the lower income groups.



Covid-19 Coronavirus Lockdown 2 Guidelines Revised Unified Rules by Home ministry of India- Strict Social Distancing Rules


(adsbygoogle = window.adsbygoogle || []).push({});


🔷పరిశ్రమలకు పచ్చజెండా
🔷20 నుంచి మినహాయింపులు… కేంద్రం మార్గదర్శకాలు
🔷గ్రామీణంలో పారిశ్రామిక కార్యకలాపాలకు అనుమతి
🔷పట్టణాల్లో నిర్మాణాల కొనసాగింపునకు సై
🔷పారిశ్రామిక వాడలు, సెజ్‌లలో పూర్తిస్థాయి పనులు
🔷అతిక్రమిస్తే కఠిన చర్యలు


♦దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం.. ముందుగా అనుకున్నట్లుగానే కొన్ని కార్యకలాపాలకు మాత్రం అనుమతిచ్చింది. కంటెయిన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర చోట్ల ఈ నెల 20 తర్వాత వీటిని నిర్వహించుకోవచ్చని ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలు పని చేసుకొనేందుకు పచ్చజెండా ఊపింది.


♦ కార్మికులు అందుబాటులో ఉంటే నగరాల్లో నిర్మాణ పనులు కొనసాగించుకునేందుకు అనుమతించింది. అన్నిరకాల వ్యవసాయ, మార్కెటింగ్‌ కార్యకలాపాలకు తలుపులు తెరిచింది. భౌతిక దూర నిబంధనలతో దుకాణాలను తెరిచేందుకు అనుమతులిచ్చింది. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, వడ్రంగులు పనిచేసుకునేలా మార్గం సుగమం చేసింది. సరకు రవాణా వాహనాలు రాష్ట్రాల సరిహద్దులు దాటడానికి వీలు కల్పించింది. ఆసుపత్రులను తెరిచి వైద్యసేవలు అందించడానికి ఆమోదించింది.


♦ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు పరిమిత సిబ్బందితో నడవడానికి ఓకే చెప్పింది. *మద్యం, సిగరెట్లు, గుట్కా అమ్మకాలపై మాత్రం కఠిన నిషేధం* ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 15 పేజీల సవివర మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా బుధవారం విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి అని, ఆరుబయట ఉమ్మివేస్తే జరిమానా పడుతుందని చెప్పారు.

20 తర్వాత వీటికి అనుమతి
1. గ్రామీణ ప్రాంతాల్లో నడిచే పరిశ్రమలు
2. సెజ్‌లు, పారిశ్రామిక వాడలు, ఎగుమతి ఆధారిత యూనిట్లు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు.
3. ఔషధాలు, వైద్య పరికరాలు, వాటి ముడిసరకు, అత్యవసర వస్తువులు తయారుచేసే యూనిట్లు
4. గ్రామీణ ప్రాంతాల్లోని ఆహారశుద్ధి పరిశ్రమలు
5. ఐటీ, హార్డ్‌వేర్‌ తయారీ కేంద్రాలు
6. గనుల తవ్వకాలు, వాటి రవాణా
7. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీత, వాటి శుద్ధి
8. గ్రామీణ ప్రాంతాల్లో ఇటుకల తయారీ, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, భవనాలు, అన్నిరకాల పారిశ్రామిక ప్రాజెక్టులు, ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాలు
9. పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాజెక్టుల నిర్మాణం
10. నిర్మాణ ప్రదేశంలో కార్మికులు అందుబాటులో ఉంటే నగరపాలక సంస్థల పరిధిలోపు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టు పనులు కొనసాగించుకోవచ్చు.


*♦అందుబాటులో ఉండాల్సిన సేవలు*
* పెట్రోల్‌, డీజిల్‌ రిటైల్‌ విక్రయాలు
* విద్యుదుత్పత్తి, సరఫరా, పంపిణీ
* తపాలా సేవలు
* తాగునీరు, పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ
* టెలికాం, ఇంటర్‌నెట్‌ సేవలు


*♦సరకు రవాణాకు అనుమతి*
* సరకు రవాణా విమానాలు
* గూడ్స్‌, పార్సిల్‌ రైళ్లు
* ఓడరేవులు, ఇన్‌లాండ్‌ కంటైనర్‌ డిపోలు
* ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్‌తో అన్నిరకాల ట్రక్కులు, వస్తు రవాణా వాహనాలకు అనుమతి.
* హైవేల్లో దాబాలు, ట్రక్కు మరమ్మతు దుకాణాలు


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

*♦ఆర్థిక రంగంలో పూర్తిగా పనిచేసే విభాగాలు*
* ఆర్‌బీఐ, దాని నియంత్రణలో నడిచే సంస్థలు
* బ్యాంకు శాఖలు, ఏటీఎంలు
* సెబీ, కేపిటల్‌, డెట్‌ మార్కెట్‌ సర్వీసులు (సెబీ నోటిఫై చేసిన విధంగా)
* ఐఆర్‌డీఏఐ, బీమా సంస్థలు
* వాణిజ్య, ప్రైవేటు సంస్థల్లో వీటికి పూర్తిగా అనుమతి
* ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, డీటీహెచ్‌, కేబుల్‌
* ఈ కామర్స్‌ కంపెనీల వాహనాల రాకపోకలు
* శీతలగిడ్డంగులు, గోదాముల సేవలు
* ప్రైవేటు సెక్యూరిటీ సేవలు
* హోటళ్లు, లాడ్జిలు (లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన పర్యాటకులు, అత్యవసర వైద్య సిబ్బంది, విమాన, నౌకాయాన సిబ్బందికి ఆశ్రయం కల్పించేవి)
* క్వారంటైన్‌ సేవలకోసం ఉపయోగించే వ్యవస్థలు


*♦కంటెయిన్‌మెంట్‌ జోన్లలో సడలింపు ఉండదు*
రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాలు గుర్తించిన కంటెయిన్‌మెంట్‌ జోన్ల పరిధిలో ఈ మార్గదర్శకాలు వర్తించవు. ఆ జోన్ల కిందికి కొత్త ప్రాంతాన్ని చేర్చినట్లయితే దాన్ని ఆ జాబితా నుంచి తొలగించేంత వరకూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ జారీచేసిన మార్గదర్శకాలకు లోబడిన వాటిని మినహా ఆ ప్రాంతంలో మరెలాంటి కార్యకలాపాలూ అనుమతించరు. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ జారీచేసే మార్గదర్శకాల ప్రకారం హాట్‌స్పాట్‌ల నిర్ధారణ జరుగుతుందని హోంశాఖ తెలిపింది.


*♦మే 3 వరకు వీటిపై నిషేధం*
మినహాయింపులు ఇచ్చిన కొన్ని రంగాలు మినహా మిగిలినవాటిపై మే 3 వరకు నిషేధం కొనసాగనుంది. 
*నిషేధం ఉండే రంగాలు…*
* దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైళ్లు
* జిల్లాలు, రాష్ట్రాల మధ్య వ్యక్తుల రాకపోకలు
* విద్యా సంస్థలు, శిక్షణ/ కోచింగ్‌ కేంద్రాలు
* పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు
* అతిథ్య సేవలు (ఈ మార్గదర్శకాల కింద మినహాయించినవి తప్ప)
* క్యాబ్‌లు, ఆటోలు, రిక్షాలు
* సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌, దుకాణ సముదాయాలు, వ్యాయామ శాలలు, క్రీడా ప్రాంగణాలు, ఈత కొలనులు, వినోద పార్కులు, బార్లు, ఆడిటోరియాలు, సమావేశ మందిరాలు, జనం గుమికూడటానికి అవకాశం ఉన్న ఇతర ప్రాంతాలు.
* సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, విద్యా, సాంస్కృతిక, మతపరమైన అన్ని కార్యక్రమాలు, ఇతరత్రా సమావేశాలు
* ప్రార్థన కేంద్రాలకు ప్రజలను రానివ్వకూడదు.
* అంత్యక్రియలకు 20 మందికి మించి అనుమతించకూడదు


Home ministry issues Coronavirus Lockdown 2  Guidelines   


(adsbygoogle = window.adsbygoogle || []).push({});




Coronavirus Lockdown 2 Guidelines

Coronavirus Lockdown 2 press release





Covid-19 Emergency Pass Application  Lockdown Corona Curfew Essential Services Digital Pass Apply Online