Telangana fact check website : TS Govt Social media Fact Checker to control Fake News Spread On Coronavirus

Do not share any unverified information via Social Media : Telangana fact check website : TS Govt Social media Fact Checker website TS Govt Initiates A Fact Check Website to control Fake News Spread On Coronavirus  ధృవీకరించని సమాచారాన్ని సోషల్ మీడియా ద్వారా షేర్  చేయవద్దు నకిలీ వార్త ఏదో తెలుసుకోవడానికే ఈ వెబ్‌సైట్‌…  ఏది ఫేక్ న్యూస్? ఏది రియల్? ఇలా పట్టేయండి.. తెలంగాణ చొరవ:  Factcheck is an initiative of ITE&C Dept. of Telangana Government in partnership with Factly. It is aimed at dispelling the fake news and misinformation campaigns on the social media platforms and to provide facts and context wherever applicable. In health emergencies such as the Covid-19 pandemic, preventing the spread of fake news/ misinformation and spreading the authentic, verified information will strengthen the hands of public authorities to fight the Coronavirus threat effectively. This website hosts articles on widely circulated posts on the social media platforms and verify the claims made therein. Fake News checker in Telangana: సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్న నకిలీ వార్తలకు సంబంధించిన సమాచారాన్ని ఈ వెబ్ సైట్‌లో పొందుపరుస్తున్నారు. నకిలీ వార్త ఎలా పుట్టింది.. ఎలా వ్యాప్తి చెందుతోంది.. జనాలు ఎలా తప్పుదోవపడుతున్నారు వంటి అన్ని వివరాలను ఆ వెబ్ సైట్‌లో ఉంచుతున్నారు.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

 లాక్‌డౌన్‌, కరోనాపై వస్తున్న నకిలీ వార్తల నియంత్రించాలని ఐటీశాఖ నిర్ణయించింది. నకిలీ వార్తల నియంత్రణకు అధికారిక వెబ్‌సైట్‌ను తీసుకువచ్చినట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తిపై రోజురోజుకూ వదంతులు, తప్పుడు సమాచారం పెరుగుతోంది.


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Why Factcheck
Spreading fake news and misinformation through digital media platforms has become a huge menace these days. Spreading unverified information can influence people make wrong decisions, impact their livelihoods, leave them panicky and in the worst scenario result in loss of lives. For the Governments, it can create hurdles on the smooth functioning of its various organs, adversely affect the governance & economic activity and lead to law & order issues.

In times such as Coronavirus pandemic, spreading fake news and misinformation can be much more damaging to the society at large and more challenging for the governments to ensure normal public order. Hence, curbing the fake news spread requires a concerted effort from all the stakeholders of the society.

Moreover, spreading Fake News and Misinformation during a Disaster is a punishable offence under Section 54 of Disaster Management Act 2005.

What does the section 54 of Disaster management say?
“Whoever makes or circulates a false alarm or warning as to disaster or its severity or magnitude, leading to panic, shall on conviction, be punishable with imprisonment which may be extended to one year with fine.”


(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Do not share any unverified information via Social Media
ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తుంటే.. ఇదే సమయంలో దానికి సంబంధించిన నకిలీ వార్తలు విపరీతంగా షికారు చేస్తున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పుకార్ల వ్యాప్తి మరీ ఎక్కువగా ఉంటోంది. వీటిని చూసి జనం భయ భ్రాంతులకు గురవుతున్నారు. ప్రభుత్వ పెద్దలు కానీ, అధికారులు కానీ, నకిలీ వార్తలపై ఎలాంటి హెచ్చరికలు చేసినా ఫలితంగా ఉండడం లేదు. అయితే, ఇలాంటి నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపింది. ఇందుకోసం ఓ వైబ్ సైట్‌కు రూపకల్పన చేసింది. నిజానిజాలు ధ్రువీకరించే ఫ్యాక్ట్‌లీ మీడియా అండ్‌ రీసెర్చి అనే వెబ్ సైట్‌తో కలిసి దీన్ని రూపొందించారు. factcheck.telangana.gov.in ద్వారా ప్రజలు ఏది నిజమైన వార్తో, ఏది నకిలీ వార్తో అనే నిజాలు తెలుసుకోవచ్చు.

Do not share any unverified information via Social Media
నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు
TS Govt Social media Fact Checker website
⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Factcheck telangana Web portal 

వెబ్‌సైట్‌ ద్వారా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫాక్ట్‌ లీ మీడియా సంస్థ భాగస్వామ్యంతో ఐటీశాఖ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించింది. వార్త నిజమైనదా కాదా అని అధికారిక మూలాల నుంచి వెబ్‌సైట్‌ నిగ్గుతేల్చనుంది. సరైన ఆధారాలతో రాష్ట్ర ఐటీశాఖ బులెటిన్లు విడుదల చేయనుంది.

Aarogya Setu Mobile App fight Against Covid19 Indian govt brings Coronavirus tracker app  
కరోనా బాధితులు మీ దగ్గరకొస్తే అలర్ట్ చేసే యాప్,
⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️⤵️
Aarogya Setu Mobile App fight Against Covid19 Indian govt brings Coronavirus tracker app