Jagananna Amma Vodi Scheme New Website Ammavodihm.apcfss.in for Upload Student Details for Jagananna Amma Vodi Scheme Eligibility Criteria, How to Upload Details for Amma Vodi Scheme

Jagananna Amma Vodi Scheme Registration , objections submission  New Website Ammavodihm.apcfss.in for Uploading Student Details for Jagananna Amma Vodi Scheme Eligibility Criteria, How to Upload Details for Amma Vodi Scheme district wise registration links అమ్మ ఒడి అప్డేట్- నవశకం-WEA లాగిన్ లో అమ్మ ఒడి అభ్యంతరాలను నమోదు చేసే సదవకాశం Jagananna Amma Vodi Scheme website address changed to ammavodihm.apcfss.in due to some server problems. All Headmasters of Primary, Upper Primary High Schools of Local Body Schools, Govt Schools Muncipal Schools aided, Model and KGBV schools in the state have note this and Upload Student data in the new website www.ammavodihm.apcfss.in as per the instructions issued earlier. YSR Jagananna Amma Vodi Scheme official website link changed as http://amma vidim.apcfss.in/login . Jagananna Amma Vodi Scheme website address changed to ammavodihm.apcfss.in due to some server problems. All Headmasters of Primary, Upper Primary High Schools of Local Body Schools, Govt Schools Muncipal Schools aided, Model and KGBV schools in the state have note this and Upload Student data in the new website www.ammavodihm.apcfss.in as per the instructions issued earlier. YSR Jagananna Amma Vodi Scheme official website link changed as http://amma vidim.apcfss.in/login

ammavodihm.apcfss.in/login.htm AP Jagananna Amma Vodi Scheme Upload Student Details Online 
Updated Details about AP Amma Vodi..
Jagananna Amma Vodi Scheme website link has been changed as www.ammavodihm.apcfss.in/login due to some technical problem. Headmasters have to Login through the new url and upload the Details. New website address for YSR Jagananna AP Amma Vodi Scheme is http://ammavodihm1.apcfss.in/login.htm. Andhra Pradesh Chief Minister Sri Jaganmohan Reddy launched Amma Vodi Scheme in the State. Headmasters have to upload eligible students details in the official web portal www.jaganannaammavodi.ap.gov.in. Know here How to Upload Students Details for AP Amma Vodi Scheme benifits YSR Amma Jagananna Vodi Scheme Pathakam in Andhra Pradesh 2019-20 (Navaratnalu) Eligibility Details, Application Form, How to Apply Online Andhra Pradesh State YSR Amma Vodi Scheme 2020 is applicable for private schools, public schools, and intermediate students. Check the details and Process Amma Vodi scheme in Andhra Pradesh has been proposed by the CM Jagan Mohan Reddy in their Party Manifesto. Under the YSR Amma Vodi, Rs 15000 per year will be given to those mothers who will send their children to school. This Financial Amount will be given for Promoting the Literacy ration under the state.

 

 

Amma Vodi Scheme Eligibility Criteria
  1. Mother of the Student should be below poverty Line
  2. Students Should be studying in the Classes from 1st to Intermediate in Govt/LB/Aided/Private Schools/Colleges
  3. Attendence should be 75% in the Academic year
  4. Mother should be Holder of White Ration Card issued by Govt of AP
  5. Benifshiery or Mother should have Aadhaar Card

Amma vodi-అమ్మ ఒడి అప్డేట్ నవశకం-WEA లాగిన్ లో అమ్మ ఒడి OBJECTIONS నమోదు చేసే సదవకాశం
నవశకం వెబ్సైట్ నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్-WEA లాగిన్ నందు అమ్మ ఒడి INELIGIBLE లిస్ట్ లో పేరు వచ్చి,వారి OBJECTIONS ను గతంలో MEO లాగిన్ లో ఆన్లైన్ లో సబ్మిట్ చేయని వారి యొక్క అభ్యంతరాలను WEA లాగిన్ లో ఇప్పుడు సబ్మిట్ చేయవలెను.
ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ అయింది.
కావున వెల్ఫేర్ మిత్రులు మీ దగ్గరున్న OBJECTIONS ను సంబంధిత డాకుమెంట్స్  స్కాన్ చేసి అప్లోడ్ చేయగలరు.
 
JAGANANNA AMMAVODI-Corrections Application ( అమ్మ వడి అర్జీ )
 JAGANANNA AMMAVODI,
జగనన్న అమ్మఒడి గురుంచి
అమ్మఒడి కి సంబందించి మనకు 3 జాబితాలు వచ్చినవి అవి సచివాలయములకి పంపటము జరిగినది. వాటి గురించి వివరణ చూడండి.
జాబితా-1:(List for eligible) ఇందులో మొదటి విడత అర్హుల పిల్లల అందరి వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. అందుకు అవసరమైన document xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన Grievance format లో submit చేయాలి.
 
జాబితా-2:(List for ineligible/List of Candidates who require further verification on given remarks) ఇందులో రకరకాల కారణాలతో తాత్కాలిక అనర్హుల పిల్లల వివరములు ఉంటాయి. మీరు ఈ list లో ఏ కారణముతో వారు అనర్హులయ్యారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించాలి. వారి వాదనకు తగిన document proof xeroxలు రెండు కాపీలు తీసుకోవాలి అలాగే మీకు ఇవ్వబడిన  Grievance format  లో submit చేయాలి.
 
జాబితా-3:(Re confirmation/re verification required)  ఇందులో వచ్చిన వివరములు మరొకసారి verify చేయాలి. కావున మీరు పిల్లల ఆధారు, తల్లి ఆధారు, బ్యాంకు పాసుబుక్, రేషన్ కార్డు xeroxలు మరియు ఫోన్ నెం. అన్నీ రెండు కాపీలు తీసుకోవాలి. అలాగే మీకు ఇవ్వబడిన *Grievance format* లో submit చేయాలి.
 
మీకు 3 రకాల ఫార్మ్స్ పంపడం జరిగింది.
ఇందులో 
1. అమ్మ వొడి అర్హుల వివరముల సవరణ దరకాస్తు (Amma Vodi Correction Form) లో List-I లో ఉన్న విద్యార్ధుల వివరములు ఏవైనా తప్పు ఉన్న యెడల, అందులో ఫిల్ చేయవలెను.
2. అమ్మ వొడి అభ్యంతరముల దరకాస్తు (Amma Vodi Objections Form) లో  List-II &  List-III ఉండి అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.
3. అమ్మ వొడి పధకము వర్తింపు కొరకు దరకాస్తు (Amma Vodi Grievance Form) నందు అర్హులు అయ్యి ఉండి, List-I, List-II &  List-III  లో లేని విద్యార్ధులు అర్హులు అయిన యెడల, సంబందిత ప్రూఫ్స్ తో పూరించాలి.
 
 పైన ఇవ్వబడిన అన్ని ఫార్మ్స్ కూడా సంబంధించినవారు పూర్తిచేసి గ్రామసచివాలయంలోని వాలంటీర్ కు లేదా వెల్ఫేర్ &  ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కు అందజేయాలి. ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఈ ఫార్మ్ లను వాలంటీర్ లతో   వెరిఫికేషన్ చేయించి కౌంటర్ సిగ్నేచర్ తో మరియు రిమార్క్స్ తో  మండల విద్యా శాఖాధికారి కార్యాలయంలో  అందజేయాలి.
——————————————————————-      
JAGANANNA AMMAVODI-Corrections Application
అమ్మ వడి పధకం లో  List లో పేరు లేకుంటే , పేరు చేర్చుటకు చేయు దరఖాస్తు

———————————————–

అమ్మ వడి పధకం లో తప్పగా నమోదైన విద్యార్ధి వివరాలు సవరణ దరఖాస్తు .

 

How to Upload Details for Amma Vodi Scheme 
  1. Go to the Website http://ammavodihm1.apcfss.in/login.htm
  2. Enter the User Name and Password and Click on Login
  3. Click on the Services option click on the S1 Students Details without Populate Mother Data
  4. Select The Class
  5. After a page will be Display, Click on View Button
  6. Click on yes Button
  7. Now Please Click on the Services for S2-Student Registration Form Details
  8. Fill all the Details of the Student and Click on the Submit Button
  9. After Clicking the Submit Button Students details will be Submitted Succesfully and Student ID will be Generated
 
 
 
User Name : School UDISE Code
Password : ammavodi19
After  login you should change the Password
 
  

AP Amma Vodi Online Student Registration District Wise links

జగనన్న అమ్మ ఒడి  పథకం కొత్త వెబ్‌సైట్ అర్హత ప్రమాణాలు, అమ్మ ఒడి  పథకం కోసం విద్యార్థుల వివరాలను అప్‌లోడ్ చేయు విధానం , జిల్లాల వారీగా అమ్మ ఒడి  పథకం రిజిస్ట్రేషన్ లింకులు అందుబాటులో ఉన్నాయి.


 అమ్మఒడి పథకం దరఖాస్తుల్లో మార్పు, చేర్పులుంటే ఈనెల 11 నుంచి 13 వరకు ఆయా పాఠశాలల్లో చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం.

Srikakulam,Vizianagaram,Visakhapatnam, Godavari Click Here to EDIT


West Godavari , Krishna, Guntur Click Here 
to EDIT


Prakasam, Nellore, Kadapa Click Here 
to EDIT

Kurnool, Anantapur, Chittoor Click Here 
to EDIT


Selection List:  Jagananna Amma Vodi Beneficiary List, Students Selection List Download

Some suggestions on Uploading Amma Vodi Details 
  1. Jagananna amma vodi site open in  Mozilla Firefox browser 
  2. User ID : School DISE CODE
  3. Password: ammavodi19
  4. Change Password (atleast one caps,one numeric,one stumble.minimum 8 characters will useful and better password.)
  5. Enter valued mobile number
  6. Goto reports and check the student details
  7. Goto services-S1-🌸student mother/guardian details entry..⤵⤵⤵
  8. Select class and get details
  9. Select view button
  10. Click ration card details
  11. If yes fill details
  12. Ration card
  13. Aadhar card
  14. Bank account details
  15. Area
  16. Submit
 
Please follow process will complete data as early as possible
 

Amma Vodi Latest Instructions in Telugu
Amma Vodi Latest Guidelines in Telugu
Updated Latest User Manual Download
Download S1 Proforma
Download S2 Proforma
Ready Reckoner for Attendance Percentage
Click here for New Official Website
Another Official Link to Upload Details





Amma Vodi Details Upload Problems and Solutions
ప్ర):  *వెబ్సైట్ నందు HM LOGIN నందు వివరాలు తప్పుగా ఎంటర్ చేసి సబ్మిట్ అయిపోయింది. ఏమ్ చేయాలి ?*
 
జ):  *MEO LOGIN లో verification  దశ లో reject చేయించుకోవాలి…అప్పుడు అది మరల స్కూల్ లాగిన్ కి వస్తుంది…అప్పుడు సరిగా ఎంటర్ చేసుకోవాలి.*
 
ప్ర): *వెబ్సైట్ నందు HM LOGIN password మర్చిపోయినా లేక contact administrator లేక account locked అని వస్తే ఏమి చేయాలి ?
జ) MEO LOGIN లో services section నందు HM PASSWORD RESET ఆప్షన్ ను పొందుపరచారు. MIS/DATA ENTRY OPERATOR కి తెలియపరచితే వారు రీసెట్ చేస్తారు.
రేషన్ కార్డు లేకుండా  ఉన్న వారు ను  అమ్మ ఒడిలో  నమోదు చేసిన వారి వివరాలు REPORT లో కనిపించవు. ఆ వివరాలు  గ్రామ వాలంటీర్ లేదా సచివాలయం కార్యదర్శి LOGIN మాత్రమే కనిపిస్తాయి గమనించగలరు.
 
అమ్మ ఒడి నమోదులో  కీలకాంశాలు:
రేషన్ కార్డులో తల్లి/సంరక్షకుల పేర్లు వుండి విద్యార్థి పేరు లేకున్ననూ YES అనే నమోదు చేయాలి.
తల్లి లేదా సంరక్షకుల ప్రస్తుత నివాస చిరునామా, ఆధార్/రేషన్ కార్డులలో లేకపోయినా నివాస చిరునామానే నమోదు చేయాలి. లేని పక్షంలో వెరిఫికేషన్ జరగక తల్లికి నష్టం కలుగును.
మదర్ డిటైల్స్ ఎంట్రీ చేసే టప్పుడు ముందుగా తల్లి వార్డు, మండలం, జిల్లా ఎంపిక చేసి, తదుపరి ఆధార్, బ్యాంకు డిటైల్స్ కొడితే త్వరగా సబ్మిట్ అవుతుంది.

 

Headmasters have to upload eligible students details in the official web portal www.jaganannaammavodi.ap.gov.in. Know here How to Upload Students Details for AP Amma Vodi Scheme benifits YSR Amma Jagananna Vodi Scheme Pathakam in Andhra Pradesh 2019-20 (Navaratnalu) Eligibility Details, Application Form, How to Apply Online Andhra Pradesh State YSR Amma Vodi Scheme 2020 is applicable for private schools, public schools, and intermediate students. Check the details and Process Amma Vodi scheme in Andhra Pradesh has been proposed by the CM Jagan Mohan Reddy in their Party Manifesto. Under the YSR Amma Vodi, Rs 15000 per year will be given to those mothers who will send their children to school. This Financial Amount will be given for Promoting the Literacy ration under the state.