NHAI Fastag how to buy, activate – How to Get NHAI Fastag Required Documents Link Bank Account
FASTag mandatory for all vehicles: National Highway Authority of India NHAI implementing Fastag at all Toll Gates to pay fee Online without stopping vehicle.Now its easy to move through the Toll Gates of NHAI without stopping vehicle we can pay Toll fee by using Fastag Chip. Central Govt bright this Fastag Chip to encourage digital Payments. Here is the detailed information on How to Get Fastag Chip, How to Add money, How to use it and what are the benefits we get. National Highway Authority of India official clarified that from 15th December 2019 Fastag is going to be implement at all Toll Plaza through out the India. Using Android App called My FASTag APP Indian Highways Management Company Ltd.Productivity.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
NHAI Fastag how to buy, activate – How to Get NHAI Fastag Required Documents Link Bank Account
National Highway Authority of India NHAI implementing Fastag at all Toll Gates to pay fee Online without stopping vehicle.Now its easy to move through the Toll Gates of NHAI without stopping vehicle we can pay Toll fee by using Fastag Chip
- • Customers who have purchased an IHMCL FASTag can download this myFastag App and ‘Link IHMCL FASTag’ with their bank account.
- • When user clicks on ‘Link IHMCL FASTag,’ system will ask for a reference number received on Email/SMS at the time of buying the tag from IHMCL FASTag vendor.
- • The mobile number & email ID provided by the customer at the time of IHMCL FASTag purchase should be active and available to complete the tag linking.
- • Customer’s bank must be live on NETC platform for linking with IHMCL FASTag
ఫాస్టాగ్ లేకుంటే.. డబుల్ పెనాల్టీ
FASTag: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. లాక్‌డౌన్ సడలింపులతో ప్రజలు ప్రయాణాలు మొదలెట్టారు. అయితే.. జాతీయ రహదారులపై వెళ్లే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి అని తెలిసిందే. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ నియమాన్ని పెట్టింది. కానీ ఇంకా చాలా వరకు వాహనాలు ఫాస్టాగ్ లేకుండానే హైవేలపై తిరుగుతున్నాయి. ఫాస్టాగ్‌లేని వాహనాలకు ఇక నుంచి టోజ్ ప్లాజాల వద్ద రెట్టింపు రుసుము వసూల్ చేయనున్నారు.
కాగా.. ఇవాళ రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఫాస్టాగ్ లేకున్నా.. లేదా సరిగా పనిచేయని ఫాస్టాగ్ ఉన్నా.. అట్టి వాహనాలు టోల్‌ప్లాజా వద్ద ఫాస్టాగ్ లేన్‌లోకి ప్రవేశించరాదు. ఒకవేళ ఆ వాహనాలు ఫాస్టాగ్ లేన్‌లోకి వస్తే, ఆ వెహికిల్ క్యాటగిరీ టోల్ ఫీజును రెండు రెట్లు ఎక్కువగా వసూలు చేయనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Where we can get Fastag…
We can get Fastag Chip at all 22 Govt Banks, Private Banks and even we can book Online at Amazon and PayTM and NHAI Bank sale Point. Once we have to register at any Toll Plaza Bank Sale Point before using it
Required Documents
- Vehicle Registration Certificate RC
- Owner Identity Proof
- Two Passport size photos
How to recharge your FASTag
If the FASTag is already linked with your bank account, then there is no need to load money separately in a prepaid wallet. You only need to ensure that your FASTag-linked bank account has sufficient balance to allow for toll payments. However, if you have linked the FASTag to a prepaid wallet (NHAI prepaid wallet), then it can be recharged through various channels such as payment through cheque or through UPI/debit card/ credit card/ NEFT/ Net Banking.
How much to Pay first for Fastag
కారుకు తొలుత రూ.500 చెల్లిస్తే చాలు. అందులో రూ.100 ఫాస్టాగ్ రుసుం, రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, మిగిలిన రూ.200 ఫాస్టాగ్ ఖాతాలో టాప్‌అప్‌గా ఉంటుంది. ఈ ఖాతాలో కనీసం రూ.200 ఉండాలి. తర్వాత ఆన్‌లైన్‌లో అవసరమైన మేరకు మన బ్యాంకు ఖాతా ద్వారా రీఛార్జి చేసుకోవచ్చు. ఒక్కో వాహనానికి వేర్వేరు ధరలు ఉంటాయి.
Why this Fastag …..
టోల్‌ప్లాజాల వద్ద వాహనం ఆగకుండా వెళ్లిపోయేందుకు వీలుగా ఉపయోగపడే చిన్న సాంకేతిక సాధనమే ఈ ఫాస్టాగ్. నగదు రహిత, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని అమలు చేస్తోంది. చిన్న ఎలక్ట్రానిక్ చిప్ రూపంలో ఉండే ఈ ఫాస్టాగ్‌ను వాహనం ముందుండే అద్దం లోపలివైపు అతికిస్తారు. మన వాహనం టోల్‌ప్లాజా లైన్‌లోకి రావడంతోనే అక్కడ అమర్చిన ఎలక్ట్రానిక్ పరికరం వాహన ఫాస్టాగ్ ఐడీ, రిజిస్ట్రేషన్ నంబరు, మన పేరును గుర్తించి, ఖాతా నుంచి టోల్ రుసుంను ఆన్‌లైన్‌లోనే తీసుకుంటుంది. ఇదంతా 10సెకండ్లలోనే జరిగిపోతుంది.
How to Link Fastag with Bank Account
ఫాస్టాగ్ తీసుకున్న తర్వాత, ఆండ్రాయిడ్ ఫోనులో ‘My Fastag App’ను వేసుకుని, అందులో బ్యాంకు ఖాతా, వాహన నంబర్లను నమోదు చేసుకొని లింకు చేసుకోవచ్చు. ప్రతి టోల్‌ప్లాజా దాటిన తర్వాత వాహనదారుడి మొబైల్‌కి మినహాయించుకున్న రుసుం వివరాలతో సందేశం వచ్చేస్తుంది.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});