TS Govt GO.45 Retirement age increased to 61 years for employees and teachers of Telangnana State

TS Govt  G.O.Ms.No. 45 FINANCE (HRM.III) DEPARTMENT Dated: 30-03-2021 superannuation age/ Retirement age enhanced / increased to 61 years for employees and teachers of Telangnana State in 2021

Telangana govt employeees and teachers retirement age increased to 61 years in PRC 2021 : Telangana govt. employees to get 30% pay hike, retirement age made 61 years. The superannuation age/ retirement age also has been increased for employees and teachers up to 61 years.The Telangana government has increased the retirement age for its employees to 61 years from the existing limit of 58 years. Gratuity for state government employees has also been increased to Rs 16 lakh from the current Rs 12 lakh. Chief Minister K. Chandrasekhar Rao announces 11th Pay Revision Commission in Assembly.  Fulfilling the expectations of the Telangana government employees, awaited for about two years, Chief Minister K. Chandrasekhar Rao has given double bonanza to them when he announced in the Assembly on Monday the implementation of the 11th Pay Revision Commission (PRC) with 30% fitment and increasing the retirement age to 61 years from 58 years, as promised before 2018 elections. Raise the retirement age for Telangana government employees from 58 years to 61 years Gazetted released and GO .45 announced on 30.03.2021.  The Finance Ministry will issue a notification on Tuesday on raising the retirement age. The Governor has already approved the Telangana Public Employment Act, which will raise the retirement age of employees in the state to 61 years. The Gazette‌ and GO released. However, the government’s decision will come into effect only after the Finance Ministry issues a notification identifying the date from which the age limit hike will take effect.

పదవీ విరమణ ఇక 61 ఏళ్లు ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ తక్షణం అమలు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంపు

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సోమవారం అసెంబ్లీలో 11 వ వేతన సవరణ కమిషన్ (పిఆర్‌సి) ను 30% ఫిట్‌మెంట్‌తో అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు వారికి డబుల్ బోనంజా ఇచ్చారు. 2018 ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినట్లు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. పదవీ విరమణ వయసు పెంపుపై  ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌. రాష్ట్రంలో ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 61 ఏళ్లకు పెంచే తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ యాక్ట్‌కు  గవర్నర్‌ ఆమోదముద్ర వేశారు. గెజిట్‌ , GO  విడుదలయింది.  

GOVERNMENT OF TELANGANA – FINANCE (HRM.III) DEPARTMENT
G.O.Ms.No. 45 Dated: 30-03-2021

The Telangana Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2021 – commencement – notification – Reg.

Read:
The Telangana Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2021 (Act 3 of 2021) published in Part-IV-B Extraordinary issue of the Telangana State Gazette dated 27th March,2021 .

* * *

ORDER:
The following notification shall be published in an Extraordinary Issue of the Telangana State Gazette, dated 30-03-2021.

NOTIFICATION

In exercise of the powers conferred by Sub-Section (2) of Section 1 of Telangana Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2021, the State Government hereby appoint 30th day of March, 2021 as the date on which the said Act shall come into force.

TS Govt  G.O.Ms.No. 45 FINANCE (HRM.III) DEPARTMENT Dated: 30-03-2021 superannuation age/ Retirement age enhanced / increased to 61 years

 

 

Finance department GOs on Retirement Age Enhancement వీటికి అనుగుణంగా ఆర్థిక శాఖ GO లు విడుదల చేస్తుంది.

GOVERNMENT OF TELANGANA, LAW DEPARTMENT 

G.O.Ms.No. 26 LAW (F) DEPARTMENT Dated: 27-03-2021.

ACTS – STATE – The Telangana Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2021 – Publication ordered as Telangana Act No.3 of 2021.

The Telangana Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2021, will be published in the Telangana Gazette in English and in the Telugu and Urdu languages as Telangana Act No.3 of 2021.

APPENDIX

The following Act of the Telangana Legislature which was assented to by the Governor of Telangana on the 27th March, 2021 and the said assent is hereby first published on the 27th March, 2021 in the Telangana Gazette for general information:- (Here enter the Ordinance enclosed) The Telangana Public Employment (Regulation of Age of Superannuation) (Amendment) Act, 2021.

TS G.O.Ms.No. 26 LAW (F) DEPARTMENT Dated: 27-03-2021

 

 ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు గెజిట్‌ విడుదల 

 ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితి పెంపుపై తెలంగాణ ప్రభుత్వం శనివారం గెజిట్‌ విడుదల చేసింది.ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ఇటీవల జరిగిన శాసనసభ సమావేశంలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.ఈ మేరకు ఉభయ సభల్లో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు బిల్లుకు ఆమోదం తెలిపి రాష్ట్రపతికి పంపారు. ఇవాళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది.అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పింఛన్‌, వైద్య చికిత్స వ్యయం పెంపు.. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ద్రవ్య వినిమయ బిల్లులను సైతం ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో ఆమోదించి రాష్ట్రపతికి పంపింది.వీటికి ఆమోదం లభించడంతో అమల్లోకి తెస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

 

TS Govt Employees Retirement Age Increase Gazette 

 

TS Govt Employees Retirement Age Increase Gazette 

 తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కు పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుండి 61 సంవత్సరాలకు పెంపు ఎలా లాభమో, చూడండి

 Commutation —Quantum of పెన్షన్  
*61 years–ఏమీ లాభం లేదంటూ*…. ఓ మెసేజ్ చక్కర్లు కొడుతుంది
… కానీ, అది తప్పుడు లెక్క . *కనీసం అవగాహన లేకుండా …గందరగోళ పరుస్తున్నారు* 

 Commutation* అండ్  Quantum of Pension ఈ రెండు ఒకటి కాదు 
 Both are different items*

*1.Commutation=Lump-sum amount*
*2.Quantum =Additional pension*
(Pension+extra as per age)

 శాలరీ లాభం:- 
90,000/- బేసిక్ పే లో, సగం 45,000/- పెన్షన్ వచ్చేది.
61 years అయితే…మొత్తం 90,000/- జీతం వస్తుంది.
సో, నెలకు 90000౼45000=₹45,000/- లాభం.
అంటే
 45,000/-×36 నెలలు =16,20,000/- 
 పదహారు లక్షలకు…పైగా*

~~~~~~~~~~~~~~~~~
ఇక పోతే,…
 Commutation– refers to the right that a beneficiary has to exchange one type of income with a lump-sum amount. 
… పెన్షన్ లో, 40% వరకు…. Commute చేసుకొని, ఒకే సారి పెద్ద మొత్తంలో నగదు తీసుకోవచ్చు.
ఇలా, Commute చేసిన మొత్తం, ప్రతి నెల STOలో, మినహాయించుకుంటూ, రిటైర్ అయిన 15 ఏళ్ల తర్వాత— మళ్లీ పెన్షన్ లో కలిపి ఇస్తారు. 
45,000/- పెన్షన్ లో 30% Commute చేస్తే….
*45,000×30%=₹13,500/-* అవుతుంది.

*Commutation సూత్రం*:—

*Commutaion Amount×12×8.371*

12×8.371=100.452 times.
*అంటే…commute చేసిన ఒక రూపాయి కు, ₹100.452 రూపాయలు ఇస్తారు*
*13500×100.452= ₹13,56,102/- వస్తాయి* 
కానీ, ఓ మెసేజ్ … లెక్కలో,
₹13,500/- లకు , *₹27,54,000/-* మొత్తం అని చూపారు.
*ఇంత మొత్తం commutation–ఈ రాష్ట్రంలో నే ఎవరికీ రాలేదు* 
 

మరో విషయం- Commutation period 15 సంవత్సరాలు మాత్రమే. 17 సంవత్సరాలు కాదు* 
~~~~~~~~~~~~~~~~~~
 Quantum of pension :–
*The amount of additional pension to be paid to the pensioner as per age.*

*వయస్సు పెరిగే కొద్దీ… పెన్షన్ తో పాటు ,అదనంగా మరికొంత పెన్షన్ ఇవ్వడం*
PRC 2015 లో,

  • 75 ఏళ్ల కు— 15% +DA
  • 80ఏళ్ల కు…. 20% +DA
  • 90ఏళ్ల కు…. 50% +DA
  • 100ఏళ్ల కు…100% +DA
  • …ఇలా Extra పెన్షన్ ఇవ్వడమే… Quantum of pension*.

PRC 2018 లో…
75 ఏళ్లకు కాకుండా,
*70 ఏళ్ల కే….15%+DA*
(5 ఏళ్ల ముందే) ఇస్తున్నారు.
(ముసలితనంలో… బంపర్ బొనాంజా )
~~~~~~~~~~~~~~~~~
 *3 ఏళ్లలో, మరో 3, 4 ఇంక్రిమెంట్లు పెరుగుతాయి* 
ప్రమోషన్ లేదా 6/12/24/18 years ఇంక్రిమెంట్లు వస్తాయి కదా 
*అందువల్ల, 58 ఏళ్ళ పెన్షన్ కు…. 61 ఏళ్ల పెన్షన్ కు — చాలా పెరుగుదల ఉంటుంది.*
*Commutation amount కూడా పెరుగుతుంది .

 ఈ 3 ఏళ్ల లో, 1-7-2023 నుండి మరో PRC వస్తే…ఇక రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే 

ఏ రకంగా , చూసిన 61 years—లాభదాయకమే

READ MORE: 

TS PRC Calculator 2021 Softwares 11th PRC Report 2021 RPS 2021 know your Salary New Basic Pay in R.P.S 2021  

TS PRC 2021 GOs, Softwares, Master Scale of Pay RPS 2021 Telangana RPS 2021 New Scale GOs for fixation, AAS

TS PRC 2021  Softwares, Telangana Pay Revision Master Scale, DA, HRA Rates, CCA, AAS Rates GO Download

7 Comments