Telangana Nirudyoga Bruthi scheme 2021 Online Registration, Eligibility Unemployment Allowance Scheme TS Application Form

Telangana State (TS) Nirudyoga Bruthi Scheme 2021 Online Registration   / Apply for TS KCR Unemployment Allowance Scheme Eligibility norms KCR Yuva nestham Application form submission : 

TELANGANA MINISTER KT RAMA RAO SAYS UNEMPLOYMENT ALLOWANCE WILL BE ANNOUNCED BY CM KCR IN TWO DAYS BA Unemployment Allowance: తెలంగాణలో నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన: తెలంగాణలో నిరుద్యోగ భృతిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక ప్రకటన చేశారు.  తెలంగాణలో నిరుద్యోగ భృతిపై రేపో మాపో కేసీఆర్ ప్రకటన చేయవచ్చని కేటీఆర్ వెల్లడించారు.  తెలంగాణ నిరుద్యోగ భృతి పథకం 2021 ఆన్‌లైన్ నమోదు, అర్హత నిరుద్యోగ భత్యం పథకం టిఎస్ దరఖాస్తు ఫారం. TS Nirudyoga Bruthi Scheme has been officially announced by TS State CM Sri. K.Chandra Shekar Rao during the Assembly Elections manifesto in November 2018 to give unemployeement allowances to nirudyoga candidates in 33 districts of Telangana State . The official name not announced yet, but as per the aim of this scheme the name to be propossed as TS Mukhyamanthri Yuva Nestham Scheme / Telangana Nirudyoga Bruthi / TS Nirudyoga Bruthi Scheme / KCR Unemoloyees stifund scheme/ KCR Nirudyoga bharosa / TS Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme / ts unemployment youth benefits scheme / TS Govt Yuva Sadhikarika Pension Scheme .. etc..This scheme is valid for all unemployed educated candidates will get benefits with this mission. Here, we are providing the complete information regarding Telangana CM KCR Unemployment Allowance Scheme/ Mukhyamanthri Yuva Nestham. By this scheme, the unemployed candidates in 33 districts of Telangana State can get Rs.3016/- per every month to be credited directly onto their bank Accounts. Online Registration of TS Nirudyoga Bruthi scheme, TS Nirudyoga Bruthi implementation date, TS Nirudyoga Bruthi Application Form Last Date,eligibility norms, who are eligible for TS Nirudyoga Bruthi scheme , online applications start date, last date to apply, land limit to apply, educational qualifications required to get benefit, scheme implementation date, official website to apply and more details here.
 

 

KTR గుడ్ న్యూస్.. త్వరలోనే నిరుద్యోగ భృతి

Unemployment Allowance: తెలంగాణలో నిరుద్యోగ భృతిపై మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన
తెలంగాణలో నిరుద్యోగ భృతిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగ భృతిపై రేపో మాపో కేసీఆర్ ప్రకటన చేయవచ్చని కేటీఆర్ వెల్లడించారు.

తెలంగాణలో నిరుద్యోగ భృతిపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మికుల సంఘం సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగ భృతిపై రేపో మాపో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) ప్రకటన చేయవచ్చని కేటీఆర్ వెల్లడించారు.

2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. రెండేళ్లు గడిచినా ఆ హామీ అమలుకు నోచుకోలేదు. దీంతో యువతలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో నిరుద్యోగ భృతి ఇస్తామని కేటీఆర్ ప్రకటించారు.

ప్రధానాంశాలు:
త్వరలోనే తెలంగాణలో నిరుద్యోగ భృతి
మంత్రి కేటీఆర్ ప్రకటన
2018 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కేసీఆర్

తెలంగాణ సర్కారు నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఉద్యోగ నియామకాలను చేపడతామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. త్వరలోనే నిరుద్యోగ భృతి అందించే దిశగా అడుగులేస్తోంది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పడం గమనార్హం. గురువారం నిర్వహించిన రాష్ట్ర విద్యుత్‌ కార్మిక సంఘం సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ నిరుద్యోగ భృతి ప్రస్తావన తీసుకొచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే లక్ష 31 వేల ఉద్యోగాలు ఇచ్చిందని.. త్వరలోనే మరో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. వచ్చే బడ్జెట్లో తెలంగాణ సర్కారు నిరుద్యోగ భృతికి నిధులు కేటాయించే అవకాశం ఉంది.

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించింది. ఈ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనూ చేర్చింది. నిరుద్యోగ భృతి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీకి ధీటుగా.. నిరుద్యోగులకు నెలకు రూ.3016 చొప్పున భృతి అందిస్తామని టీఆర్ఎస్ తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది.

కానీ టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా నిరుద్యోగ భృతిని అందించలేదు. మరో వైపు ఉద్యోగాల ప్రకటన సైతం ఆశించిన స్థాయిలో లేదు. దీంతో ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో వ్యతిరేకత కనిపించింది. దీని ప్రభావం దుబ్బాక ఉపఎన్నికలో స్పష్టంగా కనిపించింది. త్వరలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. నిరుద్యోగ భృతి దిశగా సర్కారు అడుగులేస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

Telangana Nirudyoga Bruthi scheme details
Name of the Organization: Telangana State Government
Name of the Scheme : Telangana Nirudyoga Bruthi scheme
Benefits / stifund amount : Rs. 3016/- Per month to unemployee
Application Mode:  Online application
Location : Telangana 33 Districts
Official Website: www.telangana.gov.in
Application  Start date:  to be updated…
Application  end date : to be updated…

Telanagana Nirudyoga Bruthi scheme   :
డిగ్రీ ఉందా ..ఉపాధి లేదా..? ఐతే మీకే నిరుద్యోగ భృతి.. 

 ▶️త్వరలో ప్రారంభానికి సన్నాహాలు 
 ఐదు లక్షల మందికి అవకాశం?
 విధి విధానాలు 
 ▶️ 35 ఏళ్ల వయోపరిమితి. 
 ▶️వ్యాపారం ఉండరాదు 
 ▶️ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేయరాదు 
 ▶️కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగమూ ఉండకూడదు 
 ▶️నిరుద్యోగి కుటుంబానికి మూడెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు 
 ▶️ఎలాంటి ప్రభుత్వ సహకారం పొంది ఉండరాదు 
 తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉపాధి లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర సర్కార్‌ ఉంది. డిగ్రీ పూర్తయి.. ఉద్యోగం లేని ప్రతి ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వడం కాకుండా ఎటువంటి ప్రైవేటు ఉద్యోగం లేకుండా.. సొంత వ్యాపారం లేకుండా ఉన్న వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఇవ్వాలని సర్కార్‌ భావిస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారో ఉపాధి కల్పన శాఖను వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే ఉపాధి కల్పన శాఖ ఇచ్చే ఆధారాలే ప్రామాణికంగా సర్కార్‌ తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు తమ పేర్లను ఎంప్లాయీమెంట్‌ ఎక్చేంజ్‌ల్లో నమోదు చేసుకోవడం లేదు. అయినప్పటికీ ప్రాథమికంగా ఎంతమంది నిరుద్యోగులు ఉంటారో తెలుసుకోవడం కోసం ఉపాధి కల్పన శాఖ నుంచి వివరాలను సేకరిస్తున్నారు. నిరుద్యోగభృతికి వయోపరిమితిని పరిగణనలోకి తీసుకోనున్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉన్నప్పటికీ వారిలో కొందరు తమ కుటుంబం గడిచేలా ఏదో ఒకరకమైన ఉద్యోగం చేస్తుంటారని కాబట్టి నిరుద్యోగుల పూర్తి సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 1నిరుద్యోగభృతి పొందాలంటే తప్పనిసరిగా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వారి వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. వారు ఎలాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగం చేయరాదు. ప్రభుత్వంలోని ఏ శాఖలో కూడా కాంట్రాక్ట్‌గానీ, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం చేయరాదు. నిరుద్యోగి కుటుంబానికి 3 ఎకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండకూడదు. నిరుద్యోగులుగా ఉన్న ఎటువంటి వ్యాపారం చేయకూడదు.. వాటితోపాటు నిరుద్యోగి కుటుంబంలోని వారు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహకారం పొంది ఉండకూడదు. ఇటువంటి వారికి ప్రథమ ప్రాధాన్యతను ఇవ్వాలని సర్కార్‌ ఆలోచిస్తోంది. వీటితోపాటు ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న నిరుద్యోగ భృతి విధానాలను పరిశీలించనున్నారు. వారు రూపొందించిన విధి విధానాలపై అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ పక్కరాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగభృతి రూ. 1000 ఇస్తున్నందున వారు ఎలాంటి విధివిధానాలు రూపొందించారో కూడా సేకరిస్తున్నారు. వీటన్నింటీ ఆధారంగా రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అమలుకు విధివిధానాలను రూపొందించనున్నారు… 
 
 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి. 
 ▶️రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొన్న జరిగిన బడ్జెట్‌ సమావేశాల్లో బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన అనంతరం నిరుద్యోగభృతిని ఎంత మందికి ఇస్తారో చెప్పాలని ప్రతిపక్షాలు శాసనసభతోపాటు శాసనమండలిలోనూ ప్రశ్నించాయి. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు.. వారందరికీ నిరుద్యోగ భృతి ఇస్తారా? అని ప్రశ్నించారు. అందుకు సర్కార్‌ సమాధానమిస్తూ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు అందరికీ భృతి ఇవ్వబోమని.. అందుకు సంబంధించి విధివిధానాలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. సర్కార్‌ నిరుద్యోగ భృతి కోసం రూ. 1810 కోట్లను కేటాయించింది. దీనినిబట్టి చూస్తే 5 లక్షల మంది నిరుద్యోగులకు రూ. 3016 చొప్పున ఇస్తే నెలకు రూ. 150 కోట్ల 80 లక్షలు అవుతుంది. అదే ఏడాదికి రూ. 1809 కోట్ల 60 లక్షలు అవుతుంది. దీనిని బట్టి సర్కార్‌ సుమారు 5 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 
 
జూన్‌ నుంచి అమలు
ఎన్నికల సందర్భంగా సీఎ కేసీఆర్‌ నిరుద్యోగులకు ఏప్రిల్‌ నుంచే నిరుద్యోగభృతి ఇస్తామని చెప్పినప్పటికీ విధి విధానాల రూపకల్పనతోపాటు నిరుద్యోగుల వివరాలు సేకరణ కోసం సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూన్‌ 2న జరిగే రాష్ట్రావతరణ దినోత్సవంలో నిరుద్యోగ భృతికి సంబంధించిన ప్రకటన చేసి … అదే నెల నుంచి అమలు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

TS Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme Eligibility Criteria Norms and  Educational Qualifications:
1. Unemployee Candidate should be belongs to Telangana state
2. Complete the minimum education Degree, Polytechnic/Diploma any Govt recognized university..
3. Age Limit : They are eligible to be between 22 and 35 years of age.
4. Candidates who are below poverty and should have white ration card are eligible for this TS Nirudyoga Bruthi Scheme.
5. The vehicles of the four wheeler are disqualified for the name of the vehicle.
6. Land Limit: The unemployed family should not have an agricultural land beyond 3 Acres
7.  No business
8. Persons with  a Government Job/  private job/  Contract  / Outsourcing job are not eligible
9.  In the past, Rs. Candidates who have been subsidized over 50,000 are disqualified.
10. Those who have a government or self employed in the public sector, those who have been educated, who have been dismissed from the government job and have any criminal cases are also disqualified for this scheme.
11. In order to avail the benefits of the monthly financial assistance, applicants have to register themselves for employment exchange of Telangana state .

Main Features of TS Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme

1. Telangana Yuva Sadhikarika Nirudhyoga Bruthi Scheme will benefit around 12 lakh unemployed candidates of Telangana  from Adilabad Bhadradri Kothagudem Hyderabad Jagtial Jangaon Jayashankar Bhupalapally, Mulugu,  Jogulamba Gadwal Kamareddy Karimnagar Khammam Kumarambheem Asifabad Mahabubabad Mancherial Mahabubnagar Medak Medchal Malkajgiri Nagarkurnool Nirmal Nalgonda Nizamabad Peddapalli Rajanna Sircilla Ranga Reddy Sangareddy Siddipet Suryapet Vikarabad Warangal Bhongir Wanaparthy and Narayanpet  districts.
2. Youths will get this monthly pension to pursue skill development courses and reduce the burden on the family of unemployed youths.
3. This Unemployment Allowance Scheme will benefit the jobless students to get Rs. 3016 per month.
3. Payment will be paid on every month  directly to Bank Account.

 

How to Apply for TS Nirudyoga Bhruti Unemployment allowance

Telangana TS Nirudyoga Bruthi Online Apply procedure- Unemployment Allowance Scheme TS Nirudyoga Bruthi Registration

  1. nirudyoga Eligible Candidates first visit the official website : www.telangana.gov.in
  2. Now Find the Nirudyoga Bruthi Scheme Links
  3. Click on TS Nirudyoga Bruthi Scheme Registration
  4. A New Page will be Opened  which is visible on the screen
  5. The online registration forms for unemployment youth will be displayed on the screen
  6. Now Click on the Candidates Registration Button
  7. Enter your mobile number and email detals
  8. Now click on  Generate the OTP
  9. Enter the OTP at Specified Tab
  10. Click on Login Button.
  11. Enter your complete details like eleigility norns details 
  12. Once Recheck your details 
  13. Click on submit button
  14. after successfull completion of applicationstTake a printed copy for the future reference

TS Nirudyoga Bruthi Online Registration 


READ: AP Nirudyoga Bruthi scheme Online Registration, Eligibility


Tags: TS Nirudyoga Bruthi Scheme Online Registration , Mukhyamantri KCR Yuvanestham Unemployment allowance, TELANAGNA Nirudyoga Bruthi Scheme Online Registration, Eligibility | TS Mukhya Manthri – Yuva Nestham Nirodyoga Bruthi Scheme for Unemployee Youth in Telangana state details.