ABC Programme (Moolalloki Veladam) Attainment of Basic Competencies (ABC) under 3R’s LEP Programme Post Test Question Papers by TS SCERT in TS Schools

ABC Programme in TS Schools 2021-2022 (Attainment of Basic Competencies-ABC) under 3R’s LEP Programme ABC Baseline Test New Schedule , ABC Programme Grading record details :

SCERT Official Class wise ( 3rd to 8th ) Post Test Question Papers Download  Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం) Samagra Shiksha, Telangana State. Hyderabad -Implementation of Attainment of Basic Competencies – ABC (Moolalloki Veladam) Program in All Govt and Aided Schools In the State – Certain Instructions ABC Programme మూలాల్లోకి వెళదాం- Attainment of Basic Competencies (ABC) ప్రాథమిక సామర్థ్యాల సాధన – రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఎబిసి కార్యక్రమం అమలు – సూచనలు- గ్రేడింగ్ నమోదు   Baseline Test New Schedule, Grading Record details Base Line Test Question Papers Download Telangana School Education Department has started the ABC Programme in TS Schools 2019 for this academic year. In this connections detailed guidelines, Instructions and ABC Programme Action Plan have been issued to all the Educational Officers in Telangana State. ABC Programme is a 3R’s LEP Programme i.e it is 3R’s Remedial Teaching Programme for achieve minimum levels of learning in Telugu, English, Maths. Base Line Test Question Papers for Attainment of Basic Competencies (ABC) Tests by TS SCERT in Telangana Schools. TS SCERT Base Line Test ( Pre Test , Post test ) Question Papers for ABC LEP 3RS Download. Telangana SCERT  implementing Attainment of Basic Competencies ABC like LEP 3RS previously.   Headmasters and Teachers have to conduct Baseline Test/Pre Test to conduct ABC Programme telangana schools.  TS SCERT Proceedings on Attainment of Basic Competencies (ABC),  3rd to 5th Base Line Test Question Papers,  6th to 8th Base Line Test Question Papers. TS SCERT ABC Programme Complete details,   Guidelines,  Action Plan,  Base Line / Pre Test  Question Papers for 3rd to 8th Classes.   ABC Proforma to send Base Line Test Report,  Subject ( Telugu, English and Maths ) wise 45 Days Action Plans are available in this page.
 
 
TS SCERT Attainment of Basic Competencies (ABC)ABC Programme Pre Test, Post test  Question Papers
For the last 3years Telangana School Education Department SSA SCERT implementing LEP 3RS to achieve basic competencies from class 3rd to 8th Classes. This year SCERT Telangana replaced the LEP 3RS with Attainment of Basic Competencies ABC Programme. Accordingly detailed Action plan communicated . So it is clear that All Teachers have to conduct Base Line Test / Pre Test as a part of ABC. Here we are providing you the Baseline/ Pre Test Question Papers to start the Attainment of Basic Competencies ABC. 
 
Base Line Test Question Papers for Attainment of Basic Competencies (ABC) Pre Test , Post test Question Papers for 3rd to 9th Classes. 
SCERT Telangana is going to Implement/ Replace LEP 3RS with Attainment of Basic Competencies ( ABC ) from this year. Work shop is going on from today on ABC. All Teachers may have to conduct Base Line Test in this month.

 

Post Test ప్రశ్న పత్రాలు అటైన్మెంట్ అఫ్ బేసిక్  కాంపిటెన్సీస్ (ఎబిసి) (మూలాల్లోకి వెళదాం)
Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం) 
ప్రారంభ పరీక్ష (Baseline Test/ Pre Test):  

ABC Post Test Schedule 
అంత్య పరీక్ష (End line Test/ Post Test) 
SCERT Official Class wise ( 3rd to 8th ) Base Line Test Question Papers Download
Base Line Test Question Papers for Attainment of Basic Competencies (ABC) Tests by TS SCERT in Telangana Schools .

ABC Pre test & Post Test Question Papers  3rd to 5th Classes SCERT PAPERS

3-5th Telugu Papers
3-5th English Papers
3-5th Maths Papers
6-8th Telugu Papers
6-8th English Papers

6-8th Maths Papers

 
 
 
 
 
Click here for all LEP 3RS Related Information


ABC Baseline Test New Schedule , ABC Programme Grading record details 







ABC Programme (మూలాల్లోకి వెళదాం) Attainment of Basic Competencies (ABC)  by TS SCERT in TS Schools Proceeding Relesed on 15-07-2019

PROCEEDINGS OF THE COMMISSIONER, SCHOOL EDUCATION AND EX-OFFICIO STATE PROJECT DIRECTOR, SAMAGRA SHIKSHA, TELANGANA, HYDERABAD.  
No. 3117/TSS/T6/Pda/2019 Dated : 15-07-2019
 
Sub : Samagra Shiksha, Telangana State. Hyderabad -Implementation of Attainment of Basic Competencies – ABC (Moolalloki Veladam) Program in All Govt and Aided Schools In the State – Certain Instructions – Issued – Reg. 
 
Ref : This office saltha laaj/Pliaalajligd. 01.07.2019 
 
The attention of all the District Educational Officers and Ex-Officio Project Officers of Samagra Shiksha Telangana in the State is invited to the reference read above through which detailed guidelines were communicated on implementation of Attainment of Basic Competencies • ABC (Moolallokt Veladam) Programme for the children of classes 3rd to 8th in all the Government & Aided Schools in the State. 
 
In continuation to the reference cited. they are informed that Baseline papers for class III to VIII is prepared to assess the basic competencies of children in Reading. Writing (For Telugu. English) and four fundamental Mathematical operations and these papers will be mailed to DPCY’s personal mail with password protected lile. They are instructed to follow the following guidelines for implementing the Attainment of Basic Competencies • ARC (Moolalloki Veladam) Program effectively.
 
• The confidentiality should he maintained for test items. • The District Educational Officer are requested to send the Question Paper to the Mandel Educational Officers through mail with protected pass word. the Nlandal Educational Officers should supply one set of Xerox copy of the Question Paper to each school through CRTs. 
 

Conduct Baseline Test
Telugu on 17.07.2019 EN,
Mathematics on 17.07.2019 AN and
English on 18.07.2019 FN.

 
 • Evaluate the answer scripts soon after completion of Pm-test and identify children who need remedial teaching. 
 
• Issue instructions to the CRPs and Data Entry Operators to collect the Pre- Test results from PS & UPS and upload through online in prescribed format. The High School (lead Masters have to upload the Pm-Test results data on their own.
 
 • The DEOs. Sectorial Officers. MEOs and Complex I IMs have to adopt mend:As/schools and provide Academic support where ever necessary. 
 
• Issue instructions to Cluster Resource Persons to monitor Primary and Upper Primary Schools and Submit reports on performance of the children to the Complex HMs and MEOs. 
 
• The Head Masters and all teachers have to take collective responsibility to improve Basic competencies of children. Involve all the teachers and assign responsibility to all the teachers for attaining Basic competencies among children. 
 
• Divide the children in to A. B & C groups based on the perlomtance of the children in the Pre-test. 
 
• Prepare Special time table for B & C group children and implement the programme as per needs of the children i.e., half day for Primary School and last 3 periods for High School. 
 
• Maintain child-wise progress in a record as per guidelines. 
 
• The Head masters should review the progress records every week in each class and to give inputs and suggestions for the improvement.
 
• The District Educational officers should review the progress records on the progress of 
Attainment of Basic Competencies – ABC (Moolalloki Veladam) Program with School
Complex Head Masters & MEOs. 
 
• The Head masters are advised to en-courage children to attain Basic Competencies. 
 
• Conduct the Post – Test after completion of Remedial teaching and maintain record of children performance and the same may be uploaded through online within stipulated time schedule. 
 
Hence. the District Educational Officers and Ex-Officio Project Officers of Sainagm  Shiksha are requested to give strict instruction to field timed llll aries to conduct Pre-test on  17.07.2019 & 18.07.2019  compulsorily in all Govt. Local body al Aided Schools for Classes  III to VIII students, duly follow ing the guidelines and take all neeessars initiatives in the  matter for successful implementation of the Attainment of Basic Competencies – ABC (Moolalloki Veladam) Program. 
 

ABC Programme (మూలాల్లోకి వెళదాం) Attainment of Basic Competencies (ABC)  by TS SCERT in TS Schools  PDF

TS SCERT ABC Programme Complete details, Guidelines, Action Plan

ABC Proforma to send Pre Test, Post Report

Telugu Maths English 45 Days Action Plans  


 45 Days Action Plans- Guidelines  

ABC Attainment of Basic Competencies introducing in Telangana by SCERT as per the orders of TS School Education Department Commissioner and Director of School Education. This ABC Programme is intended for the students from classes 3rd to 8th Classes to achieve basic Competencies in Telugu English and Mathematics. Here are the clear Guidelines and Action Plan to Implement the Attainment of Basic Competencies ABC Programme at School Level and related Proformas Pre Test Base Line Test Question Papers Download

ABC Attainment of Basic Competencies 45 days Program Guidelines pdf

 

Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం) Guidelines
పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదు
శ్రీ T . విజయ్ కుమార్, ఐ.ఎ.ఎస్., కమిషనర్ గారి ఉత్తర్వులు
ఉత్తర్వులు సంఖ్య:3117TSS/TSS /Pdg /T6/2019 | తేది:01.07.2019
 
విషయం: పాఠశాల విద్యాశాఖ, తెలగాణ రాష్ట్రం- 3, 4, 5, 6, 7 తరగతుల విద్యార్థులకు కనీస సామర్థ్యాలను నేర్పడానికి “Attainment of Basic Competencies-(ABC)” (మూలాల్లోకి వెళదాం) కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో నిర్వహించడం – కార్యాచరణ ప్రణాళిక గురించి
 
పై విషయం పురస్కరించడాని జిల్లా విద్యాధికారిల కు తెలియజేయునది ఏమనగా 2019-2020 విద్యాసంవత్సరం కోసం ‘బడి బాట’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల ఉనికిని, గొప్పదనాన్ని సమాజం లోకి తీసుకెళ్ళి పిల్లల నమోదు పెంచడానికి కృషి చేసిన వారందరికీ అభినందన లు. నమోదు కార్యక్రమం అనంతరం పాఠశాలలో విద్యార్థుల అభ్యసనం మీద
ద్రుష్టి పెట్ట వలసిన అవసరం ఉంది.
 
బడి లో చేరిన పిల్లలందరూ వారు చదువుతున్న తరగతికి చెందిన సబ్జెక్టు వారి సామర్ధ్యాలను, అభ్యసన ఫలితాలను సారించాలి. ఇది పిల్లల సాయితో ముడిపడిన అంశం. పిల్లలు తాము చదవ బోతున్న తరగతిలో చేరడానికి అవసరమైన కనీస స్థాయిలను కలిగివున్నప్పుడే ఆ తరగతికి నినిర్దేశించిన తరగతివారీ సామర్థ్యాలను, అభ్యసనాఫలాలను సాధించగలుగుతారు.
తరగతి ఏదైనా, సబ్జెక్టు ఏదైనా బోధిస్తున్న ఉపాధ్యాయుడు బోధనాంతానికి చెందిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని పిల్లలందరూ కలిగివున్నారా? లేదా? అని పరిశీలించడం బోధనలో ప్రాథమిక అంశము. ఈ అవగాహన తోనే తాము ఎక్కడి నుండి బోధన ప్రారంభించాలి? బోధిస్తున్న విషయాన్ని పిల్లలకు ఎలా అందించాలి? అనే అంశాలు ముడిపడి ఉంటాయి. దీని ప్రాదాన్యతను అర్థం చేసుకున్న ఉపాధ్యాయుడు తమ సబ్జెక్టుల్లో ఉన్నత ఫలితాలను సాధించి పిల్లలకు నాణ్యమైన విద్య నందించగలుగుతున్నారు.
 
ఈ మధ్య కాలంలో పిల్లల స్థాయి గురించి జరిగిన వివిధ అధ్యయనం ఫలితాలు కొంత ఆలోచింపజేసేలా ఉన్నవి. జాతీయ స్థాయి సాధనాపరీక్ష (National Ahievement Survey)-2017 ప్రకారం 3, 5, 8 తరగతుల్లోని విద్యార్థుల భాష స్థాయి, గణితం లోని సాయి, ఆందోళన కలిగించేదిగా ఉంది. ప్రతీ సంవత్సరం ప్రధమ్  సంస్థ నిర్వహించే అధ్యయనాల్లో
కూడా ఫలిగాలు ఇదే విధంగా ఉన్నవి. చదవడం, రాయడం, గణితంలో చతుర్విద ప్రక్రియలు చేయగలగడం వంటివి ప్రాథమిక తరగతులు పూర్తయ్యేసరికి పిల్లలు సాధించాల్సిన సామర్థ్యాలు. వీటిని కలిగివున్న పిల్లలు ప్రాథమికోన్నత స్థాయి నుండి  వివిధ సబ్జెక్టులను నేర్చుకోవడంలో ముందుంటున్నారు. కాబట్టి 3 వ తరగతి నుండి 7వ తరగతి వరకు విద్యార్థులందరూ భాషలో, గణితం లో కనీస స్థాయిని కలిగి ఉండటం అత్యంత ముఖ్యమైనదిగా భావించాలి. వీటిని సాధించడం ప్రాథమిక లక్ష్యం గా భావించి సారించాలి.
 
 
2019-20 విద్యా సంవత్సరం లో జూలై మొదటి వారం నుంచి 3 నుండి 7వ తరగతి విద్యార్తులందరూ మాతృభాష, గణితం, ఆంగ్ల భాష లో ఆయా తరగతుల్లో  కొనసాగడానికి అవసరమైన కనీస సామర్థ్యాలను సాధించే లా పాఠశాల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించుకొని అమలు పరచాలి, కనీసం 45 రోజుల నుండి  గరిష్టంగా 60 రోజుల్లోపల వీటిని సాధించాలి.
 
|ఇందుకోసం 2017-18 విద్యా సంవత్సరం లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ మరియు సంచాలకుల గిరి నుండి స్పష్టమైన ఉత్తర్వులను (ఉత్తర్వు సంఖ్య: 471/ర్. మ్. స్.ఏ /టీ. స్/2015, తేది : 14-07-2017) ఇచ్చి వున్నారు. కనీస సామర్ధ్యాల సాధన కోసం స్పష్టమైన కార్యాచరణ తో కూడిన ఉపాధ్యాయుల కరదీపికలు కూడా అందించారు. ధానోపాధ్యాయులందరికీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. ఆగస్టు మాసం నుండి దీనిని అమలు పరిచి మంచి ఫలితాలను కూడా సాధించారు. అయితే, దీన్ని హర్తి స్థాయిలో అమలు పరిచిన ప్రతి పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది  తమ పాఠశాలలో విద్యార్థులందరూ కనీస సామర్ధ్యాలు కలిగివున్నారని ఆత్మవిశ్వాసంతో ప్రకటించగలిగేలా 2019-2020 విద్యాసంవత్సరంలో నష్టమైన కార్యాచరణ  ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను పరిశీలిద్దాం.
 
LEP 3R’s Programme: Readiness Programme
కార్యాచరణ ప్రణాళిక
పాఠశాల స్థాయిలో చేపట్టాల్సిన వి
1. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, 22.వి.వి. పాఠశాలల్లో Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం కార్యక్రమాన్ని 2019 జూన్ మాసం నుండి అమలుచేయాలి.
2. 3వ తరగతి నుండి 8వ తరగతి వరకు విద్యార్థులందరికీ తెలుగు/ మాతృభాష, ఆంగ్లం, గణితంలో కనీస సామర్గాలు సాధించేలా కార్యక్రమాన్ని  నిర్వహించాలి.
3. తెలుగు / మాతృభాషలో విద్యార్థులందరూ ధారాళంగా చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, తప్పుల్లేకుండా సొంతంగా చేయగలిగేలా చూడాలి
4. ఆంగ్లం లో కూడా విద్యార్డులందరూ ధారాళంగా చదవడం, చదివిన దాన్ని అర్థం చేసుకోవడం, తప్పుల్లేకుండా సొంతంగా చేయగలిగేలా చూడాలి.
5. గణితంలో కూడికలు, తీసివేత, గుణకారం, భాగహారం లెక్కలు విద్యార్థులు చేయగలగాలి.
6. ఇందుకోసం జూలై మాసం మొదటి వారం లో విద్యార్థుల స్థాయిలను తెలుసుకోవడానికి ప్రారంభ పరీక్ష – తెలుగు, ఆంగ్లం, గణితంలో నిర్వహించాలి.( ప్రారంభ పరీక్ష ప్రశ్నాపత్రాలను అందిస్తారు. )
7. ప్రారంభ  పరీక్షధారంగా విద్యార్థులు తెలుగు / మాతృభాష గణితం, ఆంగ్లంలో కనీస సామర్ధ్యాలు కలిగినవారిని, లేనివారిని గుర్తించాలి. తరగరివారీగా విద్యార్థుల జాబితాను రూపొందించాలి.
8. సామర్ధ్యాల వారీగా పట్టికలో చేయగలిగితే (√), చేయలేకుంటే (X) తో గుర్తించాలి.
9. పై పట్టికలో ప్రారంభ పరీక్షా సమాచారాన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో CRP లు సేకరించి MIS సహకారంతో ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి. ఉన్నత స్థాయిలో ప్రధానోపాధ్యాయులు ప్రారంభ పరీక్ష ఫలితాలు ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి.
10. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తరగతి వారీగా విద్యార్థుల జాబితా ను పరిశీలించి ఉపాధ్యాయులు చర్చించాలి.
11. పాఠశాల వారీగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు కలసి కనీస సామర్థ్యాలు లేని పిల్లలకు మూలాలను నేరుగా ఏ సమయంలో నేర్పాలి ? ఎవరెవరు ఏయే బాధ్యతలు స్వీకరించాలానే అంశాలను చర్చించి ప్రణాళికను రూపొందించుకోవాలి. దాని అమలు పరిచేలా ప్రధానోపాధ్యాయుడు బాధ్యత వహించాలి.
12. 10/15 రోజులకు ఒక సారి కనీస సామర్ధ్యాల సాధన ను గురించి స్లిప్ టెస్ట్ లను నిర్వహించాలి. వీటి ఫలితాలను ప్రధానోపాధ్యాయుడు సమీక్షించాలి. తదుపరి లక్ష్యాలను నిర్ధారించాలి.
13. కనీస సామర్థ్యాలు లేని పిల్లలు మూలాలను నేర్పే సమయంలో మిగతా విద్యార్థులు నష్ట పోకుండా వారి స్థాయికి తగిన కర్యాలు / పనుల తో  పిల్లలు అభ్యసనం లో నిమగ్నం చేయాలి.
14. మూలాలను సర్చే సమయంలో పాఠశాలలో రెగ్యులర్ ససిలబస్ కు విఘాతం కలగకుండా పాఠశాల వారీగా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ప్రణాళిక చేసుకోవాలి. అయితే, ప్రాథమిక పాఠశాలల్లో ఉదయం లేదా సాయంత్రం ఒక పూట రెగ్యులర్ సబ్జెక్టు లను బోధించి మరొక పూట  మూలాలను నేర్పించాలి. పాఠశాలల్లో ఉపాధ్యాయులందరు గ్రూపులను
దత్తత తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించాలి.
15. వీటి గురించి అవగాహన కార్యక్రమాలు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు స్కూల్ కాంప్లెక్స్లలో నిర్వహించాలి.
16. గణితం లో 4 ప్రక్రియలు రాని విద్యార్థులు 3, 2, 1 ప్రక్రియ రాని విద్యార్దులకు గ్రూపులుగా విభజింది సమవయస్కులను బోధన అభ్యాసకునిగా విభజించి సమ వయస్కుల బోధన అభ్యసన కు (Peer group learning ) ఎక్కువగా అవకాశం ఇచ్చి, ఎక్కువ అవసరమున్న పిల్లలకు ఉపాధ్యాయులు ప్రత్యక్షంగా శ్రద్ధ తీసుకుని బోధించాలి.
17. 3, 4, 5 తరగతుల తెలుగు వాచకాల్లో  సంసిద్ధతా పాటలను చేర్చారు. వీటి ఆధారంగా పిల్లలకు చదవడం, రాయడం గురించి అభ్యాసం కల్పించి నేర్పించాలి,
18. వారంలో ఒకరోజు పిల్లలు ఏమేమి చేయగలుగుతున్నారో వారే గ్రహించేలా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి.
19. పిల్లలు కించపరచడం, లేదా చేయగలిగినవారితో పోల్చడం ఎట్టి  పరిస్థితుల్లో చేయకూడదు. వారిని ప్రోత్సహించడానికి తరగతి వారీగా కనీస సామర్ధ్యాలు సాధించిన వారి పేర్లను తరగతి గోడ మీద లేదా నోటీసు బోర్డు మీద ప్రదర్శించాలి. వేగంగా నేర్చుకున్న వారిని అభినందించడానికి అసెంబ్లీ సమయంలో లేదా పాఠశాలలో జరిగిన సమావేశాలు సందర్భంగా చప్పట్లతో ప్రోత్సహించాలి. .
20. పిల్లలు కనీస సామర్థ్యాలను పాఠశాల సమయం అనంతరం నేర్పడానికి గ్రామాల్లోని విద్యాధికులు / స్వచ్చంద సంఘాల నాయకులు / చదువుకున్న  యువతీ యువకులు | పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయులు / ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలి. పదవీ విరమణ చేసిన వారు (retired but not tired ) వయస్సు రీత్యా  ఉద్యోగ బాధ్యతలను తప్పుకోవచ్చు. కాని వారి లో సేవాభావాన్ని మనం వినియోగించుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చు ,
21. ఆగష్టు 31 తేదీ వరకు Attainment of Basic Competencies-ABC(మూలాల్లో కి వెళదాం) కార్యక్రమాన్ని అతి ముఖ్యమైనది గా భావించి తల్లిదండ్రుల సమావేశంలో అందరూ విద్యార్థులు చేయగలిగారని ప్రకటగలగలగాలి. అయితే 15 ఆగష్టు వరకు ఏ పాఠశాలల్లో నైతే  పూర్తిగా సాధించి, ప్రకటించగల్గుతారో ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర స్థాయికి ఆహ్వానించి పాఠశాలలకు అభినందన పత్రాలు అందజేస్తారు.
 
అభినందించడం/ప్రోత్సాహకాలు అందించడం
* కనీస సామర్గాలు అనగా చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలు చేయగల్గిన పిల్లలను ఆ పాల ఉపాధ్యాయులను గుర్తించి అభినందించడం ద్వారా ప్రోత్సాహక వాతావరణాన్ని ఏర్పరచాలి. దీనికి ఎలాంటి ఆర్థిక భారం ఉండదు. చప్పట్లు కొట్టించడం, వారి గురించి ప్రశంసించడం, దండలు వేయడం, దాతలు సహకారంతో ప్రోత్సాహకాలు అందించడం వంటివి చేయాలి.
ప్రతి బడి లో కనీస సామర్ధ్యాలు అనగా చదవడం, రాయడం, చతుర్విద ప్రక్రియలు చేయ గల్గిన పిల్లలను గురించి పారశాల అసెంబ్లీ, ప్రజల యాజమాన్య కమిటీ సమావేశాల్లో వారిని, వారి తల్లిదండ్రులను చప్పట్లతో అభినందించాలి. దాత ల సహకారంతో ఆ పిల్లలకు నిఘంటువులు / కథల పుస్తకాలు/ సైకిళ్ళు వంటి వాటిని ఇవ్వడం ద్వారా ప్రోత్సహించాలి.
• కనీస సామర్ధ్యాలు సాధించిన విద్యార్థులు పేర్లు తరగతి వారీగా నోటీసు బోర్డు నందు రాసి ప్రదర్శించాలి.
 
బాల సాహిత్య వినియోగం
• పిల్లల్లో కనీస సామర్థ్యాలను పెంపొందించడానికి పుస్తక పఠనం అతి ముఖ్యమైనది. ఇందుకోసం పాఠశాలల్లోని గ్రంధాలయ | పుస్తకాలను, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు పిల్లలకు ఇచ్చి చదివించాలి.
• భోజన విరామ సమయంలో పిల్లల స్థాయి కి తగిన పుస్తకాలను ఇచ్చి చదివించాలి.
 
మానిటరింగ్ మరియు సమీక్షలు
* స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, తమ పరిధిలోని అన్ని పాఠశాలలను 15 రోజులకు ఒకసారి సందర్శించి పిల్లల అభ్యసనాన్ని పరిశీలించేలా మానిటరింగ్ కార్యక్రమాన్ని కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడి రూపొందించాలి.
మండల విద్యాధికారికి కూడా పాఠశాలలను సందర్శించి పిల్లల ప్రగతి పరిశీలించాలి.
* జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారి నాలుక మారు సమీక్షా సమావేశాన్ని స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి. జిల్లా విద్యాధికారి కి కూడా నెలలో ఒకమారు ప్రతి మండలాన్ని సందర్శించి ఒక ప్రాథమిక పాఠశాల, ఒక ప్రాథమికోన్నత / ఉన్నత పాఠశాల ను సందర్శించి పిల్లల స్థాయిలు పరిశీలించాలి.
* జిల్లా స్థాయిలో సమగ్ర జిల్లా అధికారులు, జిల్లా విద్యా సంస్థ ప్రధానాచార్యులు, ఉపన్యాసకులు, డిఇడి కళాశాలల ఉపన్యాసకుడు Attainment of Basic Competencies-ABC  (మూలాల్లో కి వెళదాం) కార్యక్రమం అమలు పరచడంలో, మానిటరింగ్ చేయడంలో జిల్లా విద్యాధికారి సహకరించాలి. జిల్లా విద్యాధికారి నేతృత్వంలో జిల్లా మానిటరింగ్ బృందాల ను ఏర్పరచాలి. వీరు ఒక నెలలో ప్రతి మండలాన్ని సందర్శించి కార్యక్రమం అమలు తీరుతెన్నులు గురించి జిల్లా విద్యారీరానికి నివేదిక సమర్పించాలి.
* జిల్లా సెక్టోరియల్స్ అధికారులు మండలాలు దత్తత తీసుకుని ఆయా మండలంలో జరిగిన ABC కార్యక్రమాలను పర్యవేక్షించాలి
* రాష్ట్ర స్థాయిలో ఎస్, సి.ఇ.ఆర్.టి,తో పాటు సమగ్ర జిల్లా అధికారులు దీంట్లో భాగస్వాములు కావాలి,
* ఆగష్టు చివరి వారం లో కనీస సామర్థ్యాల గురించి అంత్య పరీక్ష నిర్వహిస్తారు. కాబట్టి ప్రతి పాఠశాలలో విద్యార్థులందరూ కనీస సామర్ధ్యాలను సాధించగలిగేలా Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదాం) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
 
ఈ సందర్భంలో తమరికి సమర్పించునది ఏమనగా 2019-20 విద్యాసంవత్సరంలో పిల్లలందరూ కనీస సామర్థ్యాలను పొంది ఆ యా తరగతుల చెందిన వివిధ సబ్జెక్టుల లోని అభ్యసనా సామర్థ్యాలను  సాధించేలా కృషి చేయాలి. పాఠశాలల వారీగా ప్రణాళికలు రూపొందించుకొని అమలు పరచాలి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, కాంప్లెక్స్ పరిధి లోని పాఠశాలలకు
స్కూల్ కాంపై ప్రధానోపాధ్యాయుడు, మండలానికి మండల విధ్యాధికారి, జిల్లాకు జిల్లా విద్యాధికారి నేతృత్వం వహించి బాధ వహించి ఉంటుంది. Attainment of Basic Competencies-ABC (మూలాల్లోకి వెళదా) కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యమైనదిగా భావించి సత్ఫలితాలు సాధించాలి.
ఇందు మూలంగా పై విషయాలు తమరి పరిశీలనార్థం మరియు ABC కార్యక్రమం కార్యాచరణ ప్రణాళికలను సూడనలకు సమస్త జిల్లా విద్యాధికారి తెలియజేయుటకు మరియు అమలు పరుచుటకు తమరి అనుమతి నిమిత్తం
సమర్పించనైనది.
 
LEP 3Rs Programme Modules, Teacher’s Hand books, eBooks (Telugu, English, Maths) 2019:

ABC Programme in TS Schools 2019: LEP 3Rs Programme Modules, Teacher’s Hand books, eBooks(Telugu,English,Maths) 2019: 60 Day LEP 3Rs Basic Competencies Improvement Programme Hand boos 2019, A two-month LEP 3Rs Fundamental Skills Improvement Programme Module, Foundational skills improvement Programme eBook, LEP Activities Book, 3Rs Remedial Teaching Teachers Hand Books,Students Work books,Worksheets for Schools, 3Rs LEP Program Implementation (3Rs Remedial Teaching Programme) Workbook. 3Rs LEP Telugu English Maths Teachers Hand Book, Telugu English Maths Remedial Students Work Book, Telugu English Maths Remedial WorkBook, Worksheets, Remedial Teaching, 3Rs Remedial Teaching Teachers Hand Books, Students Work books,Worksheets for Schools.

LEP 3Rs Programme Hand Books, Ebooks  
 

LEP 3Rs Programme 45 days Action Plan Primary School Level, LEP 3Rs Programme 45 days Action Plan High School Level, LEP 3Rs Programme 45 days Module Telugu Maths English
1. LEP 3Rs Programme 45 days Action Plan Primary School Level (file)
2. LEP 3Rs Programme 45 days Action Plan High School Level (file)
3. LEP 3Rs Programme 45 days Module Telugu Maths English (file)

Learning Enhancement Programme English guidelines:
1. 3 R’s programme should be conducted for 45-60 instructional days.
2. Conduct pre-test to the students of class VI,VII,VIII and IX.
3. Prepare question paper for it. Model paper is enclosed.
4. Identify the students who cannot read and write. Record their details in the proforma-I (Proforma -I is attached). For them conduct 3R’s programme in the allotted period i.e., in the afternoon.
5. Action plan, day wise list of activities and process have been attached. However these are only suggestive. You can provide other activities taking from other sources but ensure that reading and writing happen meaningfully.
6. For the children who can read and write, provide them ample and meaningful practice in the construction of Discourses like conversation, description, biography, letter, story, essay, notice …..
7. Conduct achievement level test to the students at the of the 3R’s Programme.
Record their details in the proforma-II (Proforma –II is attached). In the activities, my name activity, marking the attendance, miming, language game, mind mapping and bridging the gap activities should be conducted. In addition to these you can provide other activities also.

LEP 3Rs Programme Material:
1. Chaduvu BooK for 1st, 2nd Class -Level 1(చదువు 1)
2. Chaduvu BooK for 1st, 2nd Class -Level 2 (చదువు 2)
3. English Work book – Activities 1
4. English Work book – Activities 2
5. English Work book – Activities 3
6. English Work book – Vocabulary Builder
7. English Work book Vocabulary Builder 2
8. Basic Maths workbook
9. Class 2 Maths Work Book
10. Ankela Linkulu
11. Telugu PADAKELI(పదకేళి)
12. 3Rs LEP Telugu Maths English Module
13. Magical Drawing for Alphabet

3Rs LEP…
1. Maths LEP 3Rs Proformas 1
Maths LEP 3Rs Proformas 2
Maths LEP 3Rs Proformas 3
Maths LEP 3Rs Proformas 4
Maths LEP 3Rs Proformas 5
Maths LEP 3Rs Proformas 6
2. All Subjects LEP 3Rs Register as per Module(Module)
3. LEP Dairy
4. LEP Dairy Group wise

Hand Books – Work Sheets:
3Rs Remedial Teaching Hand Books, Work Books, Work Sheets, Module

Telugu: 1st & 2nd Class Telugu Teachers Hand Book
Telugu: 1st & 2nd Class Telugu Students Book Work Sheets
Maths: 1st & 2nd Class Maths Teachers Hand Book
Maths: 1st & 2nd Class Maths Students Book Work Sheets
English: 1st & 2nd Class English Teachers Hand Book
English: 1st & 2nd Class English Students Book Work Sheets
Telugu: 3rd & 4th & 5th Classes Telugu Teachers Hand Book
Telugu: 3rd & 4th & 5th Classes Telugu Students Book Work Sheets
Maths: 3rd & 4th & 5th Classes Maths Teachers Hand Book
Maths: 3rd & 4th & 5th Classes Maths Students Book Work Sheets
English: 3rd & 4th & 5th Classes English Teachers Hand Book
English: 3rd & 4th & 5th Classes English Students Book Work Sheets
QUESTION PAPERS

Hand Books – Work Sheets:
UP & High School Books 100 Days Remedial Teaching Books

PDF Material
Teachers hand Books…..

TELUGU REMEDIAL TEACHING BOOK DOWNLOAD
ENGLISH REMEDIAL TEACHING BOOK DOWNLOAD
MATHS REMEDIAL TEACHING BOOK DOWNLOAD
STUDENTS WORK BOOKS…….
TELUGU REMEDIAL TEACHING WORK BOOK DOWNLOAD
ENGLISH REMEDIAL TEACHING WORK BOOK DOWNLOAD
MATHS REMEDIAL TEACHING WORK BOOK DOWNLOAD

LEP Implementation schedule:
• Baseline test:
Baseline test for all the students of Primary, Upper Primary and High Schools shall be completing..
• High Schools: Learning enhancement programme implementation shall be implemented in all High Schools of Govt. ZP, Aided, Model Schools, KGBVs, Residential Schools up to 45 to 60 days..
• PS, UPS: Learning enhancement programme implementation shall be implemented in Primary and Upper Primary schools including aided up to 45 to 60 days..
 
Guidelines to HM:
I. Pre Test/ Baseline test and also Endline test: Head Masters of Primary Schools, Upper Primary Schools and High Schools shall take up special remedial classes for the children separately with conducting some Baseline test and also Endline test for assessing the improvement. The existing material in schools i.e,
❁ SLIM cards,
❁ Library books and
❁ Class I and II Text books may be used for the strategies to improve the basic competencies.
 
II. Staff Meeting: Head Master need to conduct a meeting with staff and define the roles and responsibilities of each staff member and
❁ Timings for remedial classes,
❁ Strategies,
❁ Targets and
❁ Develop plan of action for improvement with specific targets.
 
III. PostTest/End line Test: At the end they should conduct one end line test and furnish the report on progress to the concerned School Complex Head Master and Mandal Educational Officers. All the School complex Head Masters are responsible in their complex area for the implementation and improving the basic competencies.
 
PROCEEDINGS OF THE DIRECTOR, S.C.F D TELANGANA, HYDERABAD  Rc.No.97/A/C&T/SCERT/TS/2019 Dated: 01.07.2019 
Sub:- SCERT, Telangana, Hyderabad – Attainment of Basic Competencies-ABC – Workshop for the preparation of pre-test question papers for the attainment of basic competencies from 02.07.2019 to 04.07.2019 at SCERT, Telangana, Hyderabad – Deputation of teachers – Reg. 
 
 All the District Educational Officers in the State are invited to the subject mentioned above, wherein SCERT is conducting a 3-day workshop for the preparation of pre-test question papers for the attainment of basic competencies from 02.07.2019 to 04.07.2019 at SCERT, Telangana, Hyderabad. 
Therefore, the DEOs concerned are instructed to depute the persons as per the annexure to attend the workshop from 02.07.2019 to 04.07.2019 at SCERT, Telangana, Hyderabad. The participants shall be instructed to report to the Director, SCERT on 02.07.2019 at 10.30 AM without fail. 
 
 
Telangana SCERT is going to implement Attainment of Basic Competencies ABC like LEP 3RS previously. TS SCERT conducting work shop on Preparation of Pre Test Question Papers for ABC. So State Council for Education Research and Training SCERT is going to replace ABC in the Place of LEP 3RS. Headmasters and Teachers have to conduct Baseline Test/Pre Test to conduct ABC Programme ts-scert-base-line-test-pre-test-post-test-question-papers-abc-lep-3rs-attainment-of-basic-competencies Base Line Test Question Papers for Attainment of Basic Competencies (ABC) Tests by TS SCERT in Telangana Schools TS SCERT Proceedings on Attainment of Basic Competencies (ABC),  3rd to 5th Base Line Test Question Papers,  6th to 9th Base Line Test Question Papers ABC Programme (మూలాల్లోకి వెళదాం) Attainment of Basic Competencies under 3R’s LEP Programme Base Line Test Question Papers Pre Test, Post test  by TS SCERT in TS Schools