AP Model School 6th admissions 2022-2023 notification, online application @ apms.apcfss.in

AP Model School 6th Class Admission Notification 2022 Apply Online @ https://apms.apcfss.in/

Andhra Pradesh Model Schools 6th Class Admission Entrance Exam Notification 2022. Online Application to be submitted at APMS official website http://apms.cgg.gov.in  or apms.apcfss.in or cse.ap.gov.in/apms.ap.gov.in/ .  For this year 2022-23 the admission made through lottery system only. There is no Entrance exam for this year .  Exam Detailed Notification Released. In that Notification dates to upload Application form for AP Model School 6th Entrance exam Examination Dates anouncement of merit List Display of Selection list and Certificate verification and Counselling details. Download Hall Tickets Results of AP Model School VI Class Entrance Exam Notification 2022 Get Details here  AP Model Schools entrance test 2022 for 6th class admissions 2022-23.
 

AP Model School 6th Class Entrance Test Notification 2021
AP Model School Society Released Admission Notification 2021 to get Admission into VI Class through Entrance Exam. Aspirants have to upload Online Application Form to attend Entrance Test and to get selected.

ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలలో 2021 – 22 విద్యా సంవత్సరములో6వ తరగతిలోనికి ప్రవేశము కొరకు ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లోని 164 మోడల్ స్కూల్స్ 2021–2021 విద్యా సంవత్సరమునకు 6 వ తరగతి లో విద్యార్ధులను లాటరీ ద్వారా చేర్చుకొనుటకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుతున్నాయి
ప్రవేశ అర్హతలు :-
వయస్సు: ఒ.సి., బి.సి. కులాలకు చెందిన విద్యార్ధులు 01-09-2009 మరియ 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి. యస్.సి., యస్.టి. కులాలకు చెందిన విద్యార్థులు 01-09-2007 మరియు 31-08-2011 మధ్య పుట్టి ఉండాలి.
>సంబంధిత జిల్లాలలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో నిరవధికంగా 2018-19 మరియు 2019-20 విద్యా సంవత్సరములు చదివి ఉండాలి.
>2020-21 విద్యా సంవత్సరములో 5 వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.
>దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రము కొరకు www.cse.ap.gov.in/apms.ap.gov.in చూడవచ్చు.

>దరఖాస్తు చేయు విధానము
తేది. 16-04-2021 నుండి 15.05.2021 వరకు net banking/credit/debit card లను ఉపయోగించి gate way ద్వార అప్లికేషన్ రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జనరల్ నెంబరు కేటాయించబడును.
>ఆ జనరల్ నెంబరు ఆధారముగా ఏదేని ఇంటర్ నెట్ కేంద్రములో www.cse.ap.gov.in/ apms.ap.gov.in సైట్ లో Online లో దరఖాస్తు చేసుకొనవలయును
>దరఖాస్తు చేయడానికి రుసుము : OC మరియు BC లకు రూ. 100/-
>SC మరియు ST లకు : రూ. 50/-

ప్రవేశములు లాటరి ద్వారా రిజర్వేషన్ రూల్స్ ప్రకారము ఇవ్వబడును.

ఇతర వివరములకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ను గాని లేక సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని మండల విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు.

APMS Lottery Process 6th Admissions 2021 – AP Model School Admissions Guidelines

Latest News on AP Model schools admissions 2021-2022
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో చేరగోరే విద్యార్థులకు నిర్వహించే ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి విద్యార్థులను లాటరీ విధానంలోనే ఎంపిక చేయనున్నారు. అలాగే పై తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లను కూడా లాటరీ విధానంలోనే భర్తీ చేయనున్నారు

సీట్లు ఇలా

  • 6 నుంచి 10వ తరగతి వరకు తరగతి రెండు సెక్షన్ల చొప్పున ఒక్కో దానిలో 40 మందికి అవకాశం కల్పి స్తున్నారు. అంటే ఒక్కో తరగతి 80 సీట్లు ఉంటాయి
  • ఇంటర్మీడియెట్ లో మాత్రం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ లో ఒక్కో గ్రూపులో 20 సీట్లు ఉంటాయి
  • ప్రవేశాలకు సంబంధించి మోడల్ స్కూల్ సొసైటీ ముందుగా విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేస్తుంది. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం సీట్లను కేటాయిస్తారు
  • బీసీ-ఏ గ్రూపు వారికి 7.బీ వారికి 10, సీ విభాగానికి 1, డీ విభాగానికిఈ వారికి 4 శాతం సీట్లు ఇస్తారు. అన్ని విభాగాల్లో 33.33 శాతం సీట్లు బాలికలకు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది
  • ఇతర తరగతుల్లో మిగలిన సీట్లను కూడా ఆయా కేటగిరీల వారితో భర్తీచే యాలి. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. వీటిని అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ చైర్మన్‌గా కమిటీలను నియమించనున్నారు

Important Dates for AP Model School Admission Notification

Scheduled for VI Class Admissions
 1. Date of issue Press note by state office 15-04-2021
2. Last date for payment of Registration fee 14-05-2021
3. Acceptance of online application From 16-04-2021 to 15-05-2021
4. Publication of On line applicants list 01-06-2021
5. Conduct of School wise lots at District level will 03.06.2021 to 07.06.2021
6. Publication of school wise Selection List 08-06-2021
7. Certificate Verification & Counselling. 15-06-2021 & 16.06.2021
8. Orientation to Parents & Students 1.07.2021
9. Date of Commencement of Classes 01-07-2021

Required Documents to Apply Online

  • Student Photo and Signature
  • AADHAAR Card
  • Study Certificate
  • Caste Certificate
  • Income Certificate

How to Apply for APMS 2021 Entrance 

  1. Go to Official website https://apms.apcfss.in/
  2. Click on Online Application Form
  3. Keep Ready Required Documents
  4. Go through the Process
  5. Get AP Model School Admission Details

AP Model School 6th Class Admissions 2021 details

Notification  Click Here

APMS Schools List  Click Here

Submit Application  Click Here

Andhra Pradesh Model School’s Admissions :: 2021-22

APMS – VI (Class) Notification & Schedule Click Here
Presee Note Click Here
Payment Click Here
Application Form Click Here
Payment Start Date: 18.04.2021

Payment End Date: 14.05.2021
Application Start Date : 16.04.2021

Application End Date : 15.05.2021
User Manual Click Here

CSEAP OFFICIAL WEBSITE 

https://cse.ap.gov.in/DSE/

 Click here for AP Model School 6th class admissions 2021 selection Process

AP Model Schools Inter admissions Guidelines, Selection Procedure Seat allotments Rule of Reservation

https://www.cse.ap.gov.in/apms.ap.gov.in/

#AP Model Schools 6th class Admission 2021 Quick Links:
S.No
 APMS 6th Class Admission Test 2021
 Details
1.
APMS 6th Class Admission Test 2021  Notification, Exam date, Online Applications.
2.
APMS 6th Class Admission Test Hall Tickets 2021 Download
3.
APMS 6th Class Admission Test  2021 Key Download
4.
APMS 6th Class Admission Test 2021 Results/ Selection List
5.
APMS 6th class admissions 2021-20 counselling,Certificates verification dates

 APMS Entrance Test 2021 , AP Model School Admission Test 2021, AP Model Admissions through written test. APMS Entrance Test 2021, AP Model Schools Entrance Test 2021 Notification for 6th Class AP Model School Admissions.