Ayush India immunity Boosting Tips Self care during Covid-19 crisis- Ministry of AYUSH Ayurveda’s Suggestions to Improve Immunity Power-
Ayurveda helps boost immunity against Covid-19 : Ministry of AYUSH Ayurveda’s immunity boosting measures for self care during COVID 19 crisis: In the wake of the Covid 19 outbreak, entire mankind across the globe is suffering. Enhancing the body’s natural defence system (immunity) plays an important role in maintaining optimum health. We all know that prevention is better than cure. While there is no medicine for COVID-19 as of now, it will be good to take preventive measures which boost our immunity in these times. Ayurveda, being the science of life, propagates the gifts of nature in maintaining healthy and happy living. Ayurveda’s extensive knowledge base on preventive care, derives from the concepts of “Dinacharya” – daily regimes and “Ritucharya” – seasonal regimes to maintain healthy life. It is a plant-based science. The simplicity of awareness about oneself and the harmony each individual can achieve by uplifting and maintaining his or her immunity is emphasized across Ayurveda’s classical scriptures. Ministry of AYUSH recommends the following self-care guidelines for preventive health measures and boosting immunity with special reference to respiratory health. These are supported by Ayurvedic literature and scientific publications.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Government of India Ministry of AYUSH Ayurveda’s immunity boosting measures for self care during COVID 19 crisis
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- Drink warm water throughout the day.
- Daily practice of Yogasana, Pranayama and meditation for at least 30 minutes as advised by Ministry of AYUSH (#YOGAatHome #StayHome #StaySafe)
- Spices like Haldi (Turmeric), Jeera (Cumin), Dhaniya (Coriander) and Lahsun (Garlic) are recommended in cooking.
- Take Chyavanprash 10gm (1tsf) in the morning. Diabetics should take sugar free Chyavanprash.
- Drink herbal tea / decoction (Kadha) made from Tulsi (Basil), Dalchini (Cinnamon), Kalimirch (Black pepper), Shunthi (Dry Ginger) and Munakka
- (Raisin) – once or twice a day. Add jaggery (natural sugar) and / or fresh lemon juice to your taste, if needed.
- Golden Milk- Half tea spoon Haldi (turmeric) powder in 150 ml hot milk – once or twice a day.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
- Nasal application – Apply sesame oil / coconut oil or Ghee in both the nostrils (Pratimarsh Nasya) in morning and evening.
- Oil pulling therapy- Take 1 table spoon sesame or coconut oil in mouth. Do not drink, Swish in the mouth for 2 to 3 minutes and spit it off followed by warm water rinse. This can be done once or twice a day.
- Steam inhalation with fresh Pudina (Mint) leaves or Ajwain (Caraway seeds) can be practiced once in a day.
- Lavang (Clove) powder mixed with natural sugar / honey can be taken 2-3 times a day in case of cough or throat irritation.
- These measures generally treat normal dry cough and sore throat. However, it is best to consult doctors if these symptoms persist.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
Ministry of AYUSH Ayurveda’s immunity boosting measures for self care during COVID 19 crisis
Ayurvedic Tips to Boost Your Immunity- Telugu Explanation
రోగనిరోధక శక్తి పెంచుకోండిలా..ఆయుష్ శాఖ కీలక సూచనలు
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
కరోనా మహమ్మారి (కొవిడ్ 19) యావత్ ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ కుదేలవుతున్నాయి. ఈ మహమ్మారి భారత్‌లోనూ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు ప్రజలకు పలు సూచనలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మహమ్మారి బారినపడకుండా మనల్ని మనం కాపాడుకొనేలా రోగ నిరోధక శక్తిని (ఇమ్యూనిటీ పవర్) పెంచుకొనేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ పలు కీలక సూచనలు చేసింది.
> ఎప్పుడు దాహం వేసినా గోరువెచ్చని నీరు తాగండి.
> ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యానం చేయాలి.
> వంటకాల్లో పసుపు, జీలకర్ర, దనియాలు, వెల్లుల్లి తప్పకుండా ఉండేలా చూసుకోండి
> తులసి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, శొంఠి, ఎండు ద్రాక్ష మొదలైన వాటితో చేసిన ఆయుర్వేద తేనీరును రోజుకు ఒకటి నుంచి రెండుసార్లు తాగండి. అలాగే, మీ అభిరుచిని బట్టి బెల్లం లేదా తాజా నిమ్మరసాన్ని కలుపుకోవచ్చు.
> 150 మిల్లీ లీటర్ల పాలలో అర స్పూను పసుపు కలుపుకొని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి.
> నువ్వుల నూనె/కొబ్బరినూనె/ నెయ్యిని ముక్కు రంధ్రాల దగ్గర పట్టించండి. దీనిని ఉదయం, సాయంత్రం చేయండి.
> ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనె/ కొబ్బరి నూనె తీసుకొని నోటిలో వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు పుక్కిలించి తర్వాత ఉమ్మివేయాలి. ఆ తరువాత వెంటనే నోటిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పనిని రోజుకు ఒకటి రెండుసార్లు చేయవచ్చు.
> పొడి దగ్గు ఉంటే పుదీనా ఆకులను లేదా సోంపు గింజలను కలిపిన నీటి ఆవిరిని రోజుకు ఒకసారి పీల్చుకోవాలి.
> లవంగాల పొడిని బెల్లంతో లేదా తేనెతో కలుపుకొని రోజుకు రెండు మూడు సార్లు తీసుకుంటే దగ్గు/ గొంతు గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకవేళ దగ్గు ఎక్కువగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి.
<
(adsbygoogle = window.adsbygoogle || []).push({});